Nandyal Communications

  • Home
  • Nandyal Communications

Nandyal Communications Nandyal Siti Cable

04/01/2025

ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

03/01/2025

మా గ్రామ ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు, అధికారులు లేరా... సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్న బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు గ్రామ ప్రజలు.

03/01/2025

నంద్యాల సిటీ కేబుల్ వార్తకు స్పందన.. బ్రెయిన్ వ్యాధితో చికిత్స పొందుతున్న నందిని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న దాతలు

23/12/2024

నంద్యాల ఎస్బిఐ కాలనీలో విషాదం హిజ్రాల అసభ్య ప్రవర్తనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సుబ్బరాయుడు, సరస్వతి దంపతులు..

23/12/2024

గత వైసిపి ప్రభుత్వ తీరు వలన నాపరాతి పరిశ్రమ నాశనమైంది.... నాపరాతి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొని వస్తా...మంత్రి బిసి జనార్దన్ రెడ్డి

21/12/2024

జిల్లాలోని రైతులకు సాగునీటి కష్టం రానీయకుండా చర్యలు తీసుకుంటాం సాగునీటి ప్రాజెక్టుల పి.పి లు

21/12/2024

పొదుపు సంఘంలో చేతివాటం ప్రదర్శించిన సి ఆర్ పి... 11,50,000 సోము స్వాహా చేసిన సిఆర్పి...

19/12/2024

నంద్యాల సంజీవ నగర్ రామాలయంలో వైభవంగా నిర్వహించిన తిరుప్పావడ సేవ.

18/12/2024

నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నివాసితులు పట్టా భూమిని రెడ్ జోన్ లో ఉంచడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు

18/12/2024

పద్మావతి నగర్ లో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఫరూక్
నంద్యాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి... రాష్ట్రమంత్రి ఫరూక్

16/12/2024

నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేరుతో ఫేక్ కాల్స్.. 1600 చెల్లించి మోసపోయిన పెట్రోల్ బంక్ యజమాని శ్రీనివాసరావు

16/12/2024

నంద్యాల పట్టణ శివారులో ఉన్న SDR వరల్డ్ స్కూల్, ఆకాంక్ష జూనియర్ కాలేజ్ యొక్క దశమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMd ఫరూక్, ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం పాల్గొన్నారు

15/12/2024

బనగానపల్లె జుర్రేరు వాగు వంతెనను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

15/12/2024

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం నిస్వార్థంగా ఆత్మ బలిదానం చేసుకున్న మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు

పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా నివాళులు

మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

15/12/2024

మహానంది మండలం ఎం సి ఫారం గ్రామ సమీపంలో శనివారం రాత్రి పాలేరు వాగు దగ్గర పంట పొలాల్లోకి చిరుత పులి

14/12/2024

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన సాగునీటి సంఘాల ఎన్నికలు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న అధికార పార్టీ నాయకులు

13/12/2024

రైతులకు ఉపయోగపడని కీయోస్కో యంత్రాలు... జిల్లా వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో నిరుపయోగంగా మారిన కీయోస్కో యంత్రాలు

13/12/2024

వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా.... భారీ ర్యాలీ.... కదం తొక్కిన రైతన్నలు

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Nandyal Communications posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share