28/09/2023
*🌹🌺🌹✍️✍️✍️✍️✍️✍️✍️*
*👉2024 ఆంధ్ర ఎలక్షన్ రిజల్ట్ మీద ఒక చిన్న నోటి లెక్క...👈*
*👉ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు....ఏదైనా పార్టీ గెలిచి అధికారం లోకి రావాలి అంటే కనీసం అందులో సగం కంటే ఒక్క సీట్ ఎక్కువ వస్తె చాలు...📌*
*👉అంటే 175/2=87.5 సో ఏదైనా పార్టీ కి 88 ఎమ్మెల్యే స్థానాలు గెలిస్తే అధికారం(సీఎం సీట్) లోకి రావొచ్చు....📌*
*👉ఇప్పుడు 2024 ఎలక్షన్ రిజల్ట్ ఎస్టిమేట్ చెయ్యబోయే ముందు...2019 ఎలక్షన్ రిజల్ట్ అర్థం చేసుకోవాలి...📌*
*👉2019 లో టిడిపి కి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు - 23👈*
*👉జనసేన కి వచ్చిన సీట్లు - 1👈*
*👉పై రెండు చెప్పిన నంబర్స్ కంటే చాలా ముఖ్యమైన నంబర్ ఇంకోటి ఉంది...అదే జనసెన విడిగా పోటీ చెయ్యటం మూలంగా.. ఓట్లు చీలిపోయి ..వైసీపీ గెలిచిన స్థానాలు 43 అనగా ఈ 43 స్థానాలలో...2019 లో టిడిపి కి మరియు జనసేన కి పడిన ఓట్లు కలిపి చూస్తే...వైసీపీ కి వచ్చిన ఓట్స్ కంటే చాలా ఎక్కువ...కాకపోతే టీడీపీ , జనసెనా, విడి విడి గా పోటీ చెయ్యటం మూలంగా ...వైసీపీ వాళ్ళు గెలిచారు...ఇప్పుడు 2024 లో టీడీపీ,మరియు జనసేనా, కలిసి వెళ్తున్నాయి.. 📌*
*👉కాబట్టి..ఈ 43 స్థానాలు కూడా టీడీపీ/జనాసేన వాళ్ళే గెలుస్తారు...ఇందులో జగన్మోహన్ రెడ్డి కి కూడా ఎటువంటి అనుమానం లేదు....📌*
*👉అంటే...2019 ప్రకారం చూసుకున్నా కానీ...అంత పెద్ద జగన్/వైసీపీ హవా/ వైసీపీ గాలి లో కూడా...*
*TDP-23*
*JSP-1*
*TDP + JSP (రెండు పార్టీ లకి పడిన ఓట్లు కలిపితే వైసీపీ ఓట్స్ కంటే ఎక్కువ వున్న స్థానాలు) - 43📌*
*Total గా - 23+1+43 = 67 MLA seats 100% గెలవటం ఖాయం...ఈ 67 ఎమ్మెల్యే సీట్స్ 2019 లో కూడా టీడీపీ, మరియు జనసేన కలిసి పోటీ చేస్తే ..అప్పుడు కూడా వచ్చేవి...📌*
*👉అంత జగన్ wave లోనే జగన్ కి వ్యతిరేకం గా వున్న ఈ 67 నియోజకవర్గాలలో ప్రజలు...ఇప్పుడు ఇంత పెంట చూశాక ,జగన్ వైపు మారతారు అనే ఆశ కూడా ఎవ్వరికీ వుండదు...సో మళ్ళీ ఈ 67 ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ+జనసీన కూటమి 100% గెలవటం ఖాయం...📌*
*👉మళ్ళీ మనం మన అస్సలు లెక్కలోకి వద్దాం...ఇంకా government form చెయ్యాలి అన్నా...CM అవ్వాలి అన్న ఎన్ని సీట్స్ కావాలి ???📌*
*ముందు అనుకున్నట్టు మినిమం 88 ఎమ్మెల్యే గెలిస్తే సీఎం అవుతారు... అందులో 67 ఆల్రెడీ టీడీపీ + జనసెన కుటమివే...సో 88-67=21 సీట్స్👈*
*👉అనగా...ఇంకా 21 ఎమ్మెల్యే స్థానాలు ఈ 2024 election lo టీడీపీ + జనసేన గెలిస్తే అవలీలగా మళ్ళీ TDP-JSP అధికారం లోకి వస్తుంది...📌*
*👉ఈ 21 స్థానాలు గెలవటం ఎలా? అని ఆలోచిస్తున్నారా ?అయితే ఒక్క సారి కింద పాయింట్స్ చూసి మీరే చెప్పండి...ఆ 21 సీట్స్ ఎంత అవలీలగా వస్తాయో...📌*
*👉- ఆల్రెడీ నెల్లూరులో ముగ్గురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లు టీడీపీలో జాయిన్ అయ్యారు...📌*
*👉- కేవలం అమరావతి చుట్టూ ప్రక్కల 3 జిల్లాల లో(గుంటూరు-17, కృష్ణ-15, ప్రకాశం-11) కలిపి మొత్తం 17+15+11=43 ఎమ్మెల్యే స్థానాలు వున్నాయి...ఇక్కడ ప్రజలు అందరూ అమరావతి పోవటం తో సెంటిమెంటల్ గా బాధపడి...ఆస్తుల విలువ తగ్గిపోయి...రివెంజ్ కోసం సైలెంట్ గా ఎదురుచూస్తున్నారు...📌*
*👉- అలాగే వైజాగ్ ప్రజలు కూడా అక్కడ కబ్జాలు...రౌడీయిజం...ఋషికొండకి గుండు కొట్టడం మొదలైన వాటితో విసిగిపోయి వున్నారు...📌*
*👉- చిత్తూరు/తిరుపతి ప్రజలు కూడా ..తిరుమల లో ఈ యేసు రెడ్డి చేస్తున్న అక్రమాలు చూసి విసిగి పోయారు....📌*
*👉- ఉద్యోగులు...పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు...వ్యాపారస్తులు...ఉద్యోగం కోసం ఎదురుచూసే యువత...వీళ్ళు ఎవ్వరూ ఈ సారి వైసీపీకి ఓట్ వెయ్యరు....📌*
*👉-ఇక కరెంట్ బిల్లు లు అంతకముందు వచ్చే వాటికంటే...అందరికీ 4 రెట్లు ఎక్కువ వస్తున్నాయి...ఇలా వాళ్ళు..వీళ్ళు అని కాదు..అందరూ విసిగిపోయి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు...📌*
*👉కావున...దీనిని బట్టి 2024 లో జగన్ తల కిందులు గా తపస్సు చేసిన...100% ఓడిపోవటం ఖాయం...📌*
*👉ఈ విషయం జగన్ మోహన్ రెడ్డి కి...వైసీపీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు...ప్రశాంత్ కిషోర్ కూడా report ఇచ్చేశాడు...ఇక మళ్ళీ.జగన్ గెలవడం జరగదు...ఓడిపోవటం ఖాయం...అందుకనే జగన్ దిగిపోయి లోపు CBN ని కూడ జైల్ లో వేయిస్తే...జగన్ కోరిక కూడా తీరునట్టు వుంటుంది.. అని అరెస్ట్ కూడా చేయించాడు...📌*
*👉సో...2024 లో ప్రపంచం తలంకిందు అయినా కూడా వైసీపీ ఓడిపోతుంది...📌*
*👉దీనికి పెద్ద పెద్ద సర్వేలు అక్కర్లేదు ...కొంచెం common sense ఉంటే, కొంచెం రాజకీయ పరిజ్ఞానం వుంటే చాలు...📌*
*👉పైన చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అనుమానం వుంటే చెప్పండి...మీరు అలోచించండి..📌*
🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹