10/06/2021
పేదలకు దీపావళి వరకు ఉచిత రేషన్
గతేడాది లాక్డౌన్ దృష్ట్యా గరీభ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా పేదలకు 8 నెలలు ఉచిత రేషన్ అందించాం.ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో మే,జూన్ కు అమలు చేసిన ఈ పథకాన్ని ఇకపై దీపావళి వరకు కొనసాగిస్తాం.దేశంలో పేదలెవ్వరూ ఆకలితో నిద్రపోరాదన్న
సదుద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నాం.
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ