Cpm veliminedu

  • Home
  • Cpm veliminedu

Cpm veliminedu cpm veliminedu

02/08/2022
17/07/2022
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సెంటర్లో  కట్టెల ప...
15/07/2022

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సెంటర్లో కట్టెల పొయ్యి పెట్టి నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్ సిపిఎం పార్టీ సిపిఎం రూరల్ మండల కార్యదర్శి ఆరూరి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలపై మరిన్ని భారాలు మోపుతున్నారు బీజేపీ అధికారంలోకి రాకముందు గ్యాస్ ధరలు పెరిగితే గగ్గోలు పెట్టి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత 1105 రూపాయలు గ్యాస్ ధరలు పెంచిన అన్నారు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు బిజెపి ప్రభుత్వం ప్రజలపై ధరల భారాలు వేస్తుందన్నారు ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మళ్లీ గ్యాస్ ధరల వల్ల కుటుంబం వెళ్లదీసే పరిస్థితి లేదన్నారు వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు నెలికంటి నరసింహ ఎం పి టి సి 1 దేశ బోయిన స్వరూప సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి పంది నరేష్ మహిళలు ఆరూరి చంద్రకళ లక్ష్మమ్మ అండాలు నాగమ్మ భద్రమ్మ స్వప్న ఆరూరి సాంబయ్య మామిడి రాములు నాతి కిరణ్ సురకంటి బుచ్చిరెడ్డి మంకాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు

Congratulations comrade
14/07/2022

Congratulations comrade

https://youtu.be/EW2Ix7JKWnY
23/06/2022

https://youtu.be/EW2Ix7JKWnY

వెలిమినేడులో ఎమ్మెల్యే లింగయ్యను అడ్డుకున్న గ్రామస్తులు.Star9 TS News|| Voice Download our andraid app: https://tinyurl.com/y9sg2gc8Like us on Facebook: htt...

బీజేపీ నేతల బిడ్డలకు ఒక న్యాయం.మంది బిడ్డలకు ఇంకో న్యాయం.
21/06/2022

బీజేపీ నేతల బిడ్డలకు ఒక న్యాయం.
మంది బిడ్డలకు ఇంకో న్యాయం.

ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో వెలిమినేడు లోని పేదల భూములు బలవంతంగా లాక్కోవాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని సిపిఎం జిల్లా ...
16/11/2021

ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో వెలిమినేడు లోని పేదల భూములు బలవంతంగా లాక్కోవాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుదాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ ను వెలిమినేడు భూ నిర్వాసిత రైతుల తో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుదాకర్ రెడ్డి మాట్లాడుతూ తాత్కాలికంగా భూసేకరణకు సంబంధించిన గ్రామ సభ రద్దు చేయడం కాదు, అధికార పార్టీ శాసనసభ్యులు ,ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం రైతులకు అండగా చూపాలని కోరారు. లేనిపక్షంలో రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి ఆందోళన, పోరాటాలు ఉదృతంగా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్, చిట్యాల రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీ ను‌ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెలిమినేడు వార్డ్ మెంబర్ మల్లం మహేష్ ైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఐతరాజు నర్సింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు , అరూరి నర్సింహ, పంది నరేష్, రైతు సంఘం నాయకులు సామ రాంరెడ్డి, మేడి రాములు, మెట్టు నర్సింహ, మేడి స్వామి, శంకరయ్య, కే.రవి ,మెట్టు శ్రీ శైలం, సింగిరెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.

వెలిమినేడు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుమీద భూములు కోల్పోతున్న రైతులు చేస్తున్న పోరాటాన్నికి  వ్యవసాయ కార్మిక సంఘం ర...
06/10/2020

వెలిమినేడు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుమీద భూములు కోల్పోతున్న రైతులు చేస్తున్న పోరాటాన్నికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములుగారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ సాగర్ గారు కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ గారు మద్దతు తేలుపడం జరిగింది.

Address


Telephone

9703106747

Website

Alerts

Be the first to know and let us send you an email when Cpm veliminedu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share