_panyam_times_

  • Home
  • _panyam_times_

_panyam_times_ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from _panyam_times_, News & Media Website, .
(1)

Thrilling victory 🔥 congratulations afganistan...Do follow
25/06/2024

Thrilling victory 🔥 congratulations afganistan...

Do follow

7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయంఏపీ కేబినెట్ భేటీ 4 గంటలపాటు కొనసాగింది. CM చంద్రబాబు చేసిన 5 సంతకాల...
24/06/2024

7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం

ఏపీ కేబినెట్ భేటీ 4 గంటలపాటు కొనసాగింది. CM చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా DSC, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సస్, YSR హెల్త్ వర్సిటీ పేరు NTR హెల్త్ వర్సిటీగా మార్పునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు CM CBN దిశానిర్దేశం చేశారు.

Do follow

Find location.....???Do follow
24/06/2024

Find location.....???

Do follow

26న వేలం పాటలుపాణ్యం, జూన్ 23: పాణ్యం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈనెల 26వ తేదీన మార్కెట్, బండ్లమెట్ట వేలం పాటలు నిర్వహ...
24/06/2024

26న వేలం పాటలు

పాణ్యం, జూన్ 23: పాణ్యం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈనెల 26వ తేదీన మార్కెట్, బండ్లమెట్ట వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆనందరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వేలం పాటలో పాల్గొను పాటదారులు రూ. లక్ష డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనాలని తెలిపారు. ఉదయం 11 గంటలకు వేలం పాటలు ప్రారంభమవుతాయని చెప్పారు. వేలం కాలపరిమితి 9 months

Do follow

Full details.....పాణ్యం దేవదాయ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన దేవాదాయ భూముల కౌలు వేలాల్లో ఆదాయం పెరిగినట్టు గ్రూపు ఆలయాల ఈవో...
23/06/2024

Full details.....

పాణ్యం దేవదాయ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన దేవాదాయ భూముల కౌలు వేలాల్లో ఆదాయం పెరిగినట్టు గ్రూపు ఆలయాల ఈవో సువర్ణ తెలిపారు. పాణ్యంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన కౌలు వేలాల్లో రామస్వామి ఆలయానికి చెందిన 49.04 ఎకరాలకు రూ.3,14, 500లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వీరనారాయణస్వామి ఆలయానికి చెందిన 8.02 ఎకరాలకు రూ.82 వేలు, పాణికేశ్వరస్వామి ఆలయానికి చెందిన 5.61 ఎకరాలకు రూ.90 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత కౌలు వేలాల్లో రూ. రూ.2,83,500ల ఆదాయం రాగాఈ ఏడాది రూ.4,86,500 ఆదాయం చేకూరినట్లు తెలిపారు. దీంతో రూ.2,03 లక్షల ఆదాయం పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్, రైతులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Do follow

      Do follow
23/06/2024



Do follow

25. నుంచి పాణ్యం లో  గొర్రెల మేకల సంత Do  follow
22/06/2024

25. నుంచి పాణ్యం లో గొర్రెల మేకల సంత
Do follow

Full details 👇🏻 నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, కోటక్ కందుకూరు గ్రామానికి చెందిన పార్శ నరసయ్య, తన భార్య పిల్లలతో బేతంచర్...
20/06/2024

Full details 👇🏻

నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, కోటక్ కందుకూరు గ్రామానికి చెందిన పార్శ నరసయ్య, తన భార్య పిల్లలతో బేతంచర్ల లోని కస్తూరిబా పాఠశాలలో పిల్లలకు చేర్పించడానికి వెళుతూ మార్గమధ్యంలో పాణ్యం హైవేలో ఉన్న స్పందన హోటల్ నందు ఉదయం అల్పాహారం చేసి తమ భార్య పర్సు మర్చిపోయాడు. ఆ పర్సులో 15 వేల రూపాయలు నగదు, సెల్ఫోన్ ఉన్నవి. ఆ పర్సును గమనించిన స్పందన హోటల్ యజమాని హరి ఆ పర్సును
స్థానిక పోలీస్ స్టేషవ్ లో అప్పజెప్పడం జరిగినది. పర్సు మర్చిపోయిన పార్ష నరసయ్య హోటల్ యజమానిని నేనేమైనా ఇక్కడ పర్సు మరిచిపోయానా అని అడగగా
ఆ హోటల్ యజమాని హరి అవును అని చెప్పి. ఆ పర్సను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పినట్లు తెలిపాడు. అతనిని పిలుచుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లోని పర్సును అప్పజెప్పడం జరిగినది. బాధితుడు ఆ పర్సు లో తమ నగదును చూసుకొని కరెక్ట్ గా ఉంది అని చెప్పడం జరిగినది. బాధితుడు హోటల్ యజమాని హరి కు, పోలీస్ సిబ్బందికి, ప్రత్యేక ధన్యవాదములు తెలియ చేశాడు. హరి మంచితనానికి, పోలీసులు, ప్రజలు అభినందించారు.

Do follow

Results link WhatsApp group lo post chestam...join avvandi link in bio Do follow
18/06/2024

Results link WhatsApp group lo post chestam...join avvandi link in bio

Do follow

Thankyou for your support and love  every supporter and every follower one of my family member I will always ready to fa...
16/06/2024

Thankyou for your support and love every supporter and every follower one of my family member I will always ready to face every situation to develop our village and mandal .🥺 thankyou soo much ..keep.loving more ..



Page start chesina ventane natho undi nannu grow ayyela chesina anna .city.nandyal ... thankyou anna ❤️

Randi ra randi ra vachhi blood ivvandi raaaa Do follow
16/06/2024

Randi ra randi ra vachhi blood ivvandi raaaa

Do follow

Happy    Do follow
16/06/2024

Happy

Do follow

Mana rayalasemma Nammakam nuvve anna  🔥 🥺❤️Do follow  ..
14/06/2024

Mana rayalasemma Nammakam nuvve anna 🔥 🥺❤️

Do follow ..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపెంచాలని పాణ్యం ఎంపీడీవో భాగ్యలక్ష్మి సూచించారు. మండలంలోని భూపనపాడు ఎంపీపీ ప్రాథమిక...
14/06/2024

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపెంచాలని పాణ్యం ఎంపీడీవో భాగ్యలక్ష్మి సూచించారు. మండలంలోని భూపనపాడు ఎంపీపీ ప్రాథమిక పాఠశాలను ఆమె గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపకుండా విధిగా పాఠశాలకు పంపించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని, స్కూల్ కిట్స్ అందిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో 31 మంది విద్యార్థులున్నారని, వారి సంఖ్య మరింత పెంచాలని హెచ్ఎం హుశేన్సాహెబ్ను కోరారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో కోటయ్య, ఉపాధ్యాయురాలు గాయత్రిబాయి పాల్గొన్నారు.

అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ 👍🏻 Do follow
13/06/2024

అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ 👍🏻

Do follow

Yesterday live screening in mpdo office
13/06/2024

Yesterday live screening in mpdo office

దరిద్రం ఏంటంటే పాపం ఈరోజు మంచి రోజు 😂😂Do follow
13/06/2024

దరిద్రం ఏంటంటే పాపం ఈరోజు మంచి రోజు 😂😂

Do follow

Full details teliyali
12/06/2024

Full details teliyali

నేడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం Do follow
12/06/2024

నేడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం

Do follow

New rice mill opening in konidedu
11/06/2024

New rice mill opening in konidedu

మిద్దె కూలి మహిళ మృతి పాణ్యంలోని బోయపేటలోని మిద్దె కూలి శుక్రవారం రాత్రి రామినేని లక్ష్మీదేవి (59) మృతి చెందినట్లు రెవెన...
09/06/2024

మిద్దె కూలి మహిళ మృతి

పాణ్యంలోని బోయపేటలోని మిద్దె కూలి శుక్రవారం రాత్రి రామినేని లక్ష్మీదేవి (59) మృతి చెందినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడవడంతో మట్టి మిద్దె కూలినట్లు తెలిపారు. ఇంట్లో కూర్చొని ఉండగా హఠాత్తుగా మిద్దె కూలినట్లు బంధువులు తెలిపారు. వీఆర్వో బీరేంద్ర, వీఆర్ఎలు మధుశేఖర్, విజయ్, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Anta Pani chesav Varun bro 😶🏃🏻‍♂️....Do follow
08/06/2024

Anta Pani chesav Varun bro 😶🏃🏻‍♂️....

Do follow

08/06/2024

Panyam lo village wise  majority...Do follow
05/06/2024

Panyam lo village wise majority...

Do follow

Congratulations madam 🔥 Do follow
04/06/2024

Congratulations madam 🔥

Do follow

One of the dynamic leader 6 times mla in panyam  💔 .mla Do follow
04/06/2024

One of the dynamic leader 6 times mla in panyam 💔 .mla

Do follow

One of most famous and dynamic leader 💔 better luck next time sir .mla (6 times mla )Do follow
04/06/2024

One of most famous and dynamic leader 💔 better luck next time sir .mla (6 times mla )

Do follow



21 round ....panyam Do follow
04/06/2024

21 round ....panyam

Do follow

Total 10 rounds poll results panyam Do follow
04/06/2024

Total 10 rounds poll results panyam

Do follow

6 th round tdp lead in PANYAMDo follow
04/06/2024

6 th round tdp lead in PANYAM

Do follow

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when _panyam_times_ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share