Jogulaba.tv

రైతు కాపాడుకుంటేఒక్క ఎకరాకు మూడు కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఆదాయం....100%👍వ్యవసాయ రంగం మీ ముందు పరిచయం చేయబోతున్నాను Indi...
21/01/2022

రైతు కాపాడుకుంటే
ఒక్క ఎకరాకు మూడు కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఆదాయం....100%👍

వ్యవసాయ రంగం మీ ముందు పరిచయం చేయబోతున్నాను

Indian Nirmala
Sandalwood Farms.Pvt.Ltd

మీరు కష్టపడేది మీ పిల్లల కోసం

మీరు ఉద్యోగస్తులైతే మీ పిల్లల కోసం సంపాదించి పెడతారు
కానీ ఒక వ్యవసాయ రంగంలో మీరు వ్యవసాయం చేస్తూ మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా సంపాదిస్తారు.?

ఒక్క పూట కూటి కోసం వ్యవసాయ రంగంలో ఎంతో కష్టపడుతున్నారు మనం పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
దేశానికి రైతే రాజు అని అంటారు కానీ దేశంలో అతి బీద వాడు రైతే అందుకే రైతుల కోసం వ్యవసాయ పద్ధతి విధానాన్ని మేము మీముందు పరిచయం చేయబోతున్నాం

మేము మీకు భరోసా ఇస్తున్న రేపటికీ మీరు కోటీశ్వరులు

1, ఒక రైతుకు కేవలం ఒక్క ఎకరాల నుండి మొదలుకొని 5 ఎకరాల లోపు చేయగలుగుతాం

2,మూడు సంవత్సరాల వరకూ పూర్తిగా కంపెనీ బాధ్యత వహిస్తుంది

3, మిగతా 12 నుండి 15 సంవత్సరాలు రైతు కాపాడుకుంటే
ఒక్క ఎకరాకు మూడు కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఆదాయం

4,మూడు సంవత్సరాల వరకు కంపెనీ మెయింటెన్ చేస్తుంది
5,ఎక్స్పోర్ట్ విషయంలో పూర్తి బాధ్యత కంపెనీ భరిస్తుంది

6,, రైతు పేరు రైతు ఎన్ని ఎకరాలు వేస్తున్నాడు
అన్ని వివరాలు మా కంపెనీ రైతులకు క్లుప్తంగా గుప్తంగా మా యొక్క వెబ్సైట్లో వివరాలను నమోదు చేయబడుతుంది

7,, ప్రభుత్వ పరమైన టువంటి పర్మిషన్ లన్ని కంపెనీ చూసుకుంటుంది

మరిన్ని పూర్తి వివరాల కోసం మమ్మల్ని సంప్రదించగలరు
Contact number,7799223327

Address


Alerts

Be the first to know and let us send you an email when Jogulaba.tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share