ఎల్లో మౌత్ పబ్లిసిటీ బ్యాచ్ కి బైరెడ్డి మార్క్ పంచ్
#bluffmasterbabu
గెలిచేది లేకపోయినా వీళ్ళిద్దరు ఒక క్లారిటీతో ఉన్నారు పోత్తులో సీఎం అభ్యర్ధి చంద్రబాబే అని... పవన్ కళ్యాణ్ కూడా దానికే తల ఊపాడు... ఇక్కడ వీళ్ళు ఓట్ల కోసం జండా మోస్తున్న పవన్ ఫ్యాన్స్ ని మోసం చేస్తున్నారు. పాపం ఈ విషయం వాళ్ళకి ఇంకా అర్ధం అవ్వడంలేదు.
Idekkadi Mass Ragging ra Mawa 😂
ఇజ్రాయిల్ , పాలస్తీనా పోరాటం కూడా నా అరెస్ట్ మూలానే అనేలా ఉన్నాడు ..
జగన్ మాట పప్పునోట - జగన్ కి పెత్తందారులకి మధ్య యుద్దం జరగబోతుంది - నారా పప్పేష్
"జగన్ మాట పప్పునోట"
జగన్ కి పెత్తందారులకి మధ్య యుద్దం జరగబోతుంది - నారా పప్పేష్
ఇంతకీ మన పప్పు ఆంధ్రుడా? హైదరాబాదీనా?
లేక ఏ రోటి దగ్గర ఆ పాట పాడాడే రకమా?
అందుకే రాజకీయల్లో ఉన్నప్పుడు జాకీలని కాదు ప్రజలపై నమ్మకం పెట్టుకోమనేది చంద్రబాబు. ఇప్పుడు చూడు నువ్వు పెంచిన నీ కాంపౌండ్ మనిషే నీ కొడుకుని ఎమంటున్నాడో #bluffmasterbabu
మద్యం కుంభకోణంలో ఏ3గా చంద్రబాబు
#bluffmasterbabu
వైయస్సార్ కుటుంభానికి , చంద్రబాబు కుటుంభానికి ఇదే తేడా... వైయస్సార్ గారి కుటుంభం పేదల పక్షపాతి అయితే .. చంద్రబాబు కుటుంభానికి పెత్తందారుల మనస్తత్వం...
స్కాం చేసి జైల్లో ఉన్న భర్తకి మద్దతకు బయటికి వచ్చిన భువనేశ్వరీ గారి దగ్గరికి ఏవరు వచ్చినా ఆమేని ముట్టుకోవద్దు అంటూ వీళ్ళు అంటుంటే ... విజయమ్మ గారు మాత్రం ఆమేని చూడటానికి వచ్చిన మహిళని సెక్యూరిటీ ఆపుతున్నా ఆమే స్వయంగా ఆ మహిళ చేయి పెట్టుకుని తన దగ్గరకి తీసుకుని మాట్లాడారు..
పేదలపై ప్రేమ అనేది మనస్సులో ఉండాలు మాటలో కాదు... వైయస్సార్ గారి కుటుంభానికి మనస్సులో ఉంటుంది ... బాబు కుటుంభానికి మాటలో మాత్రమే ఉంటుంది. అందుకే చంద్రబాబు కుటుంభానిది పెత్తందారుల మనస్తత్వం అనేది.
నీతిమాలిన రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యం వీళ్ళు...
చంద్రబాబు పోవాలనే ఈ ఆశ ఎంటో టీడీపీ వాళ్ళకి?
నా తల్లిని తిట్టించిన లోకేష్ ని వదిలిపెట్టను అని పవన్ కళ్యాణ్ అంటే ఎంటో అనుకున్నారు జనసున్నాలు ... ఇలా గట్టిగా లవ్వుతో వాటేసుకుంటాడని గ్రహించలేకపోయారు పాపం జండా కూలీలు
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీజాయతీ లేని మాటలే.. నాడు గాజువాక ఓట్ల కోసం విశాఖ రాజధాని కావాలి , నేడు అమరావతి భూముల కోసం విశాఖ రాజధానికి వ్యతిరేకం.. ఇది ఒక బ్రతుకేనా చెప్పండి.
అమ్మా భువనేశ్వరీ గారు ... ఇది నిరసన తెలుపుతునట్టు లేదు.. సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టు ఉంది...
నాడే హైటెక్ సిటీ నిర్మాణం అంటూ 150 కోట్లు మింగేసిన చంద్రబాబు. వారి అనునాయులకి భూమి విలువలు పెంచడం దీనికి అదనం.
#bluffmasterbabu
జగన్ 175/175 లక్ష్య సాధన దిశగా ఎల్లో మీడియా ప్రయాణం😂👇
అసలే తెలుగుదేశం క్లిష్ట పరిస్తితుల్లో ఉంది..