Singapore Telugu TV

  • Home
  • Singapore Telugu TV

Singapore Telugu TV A Telugu Channel in Singapore, highlights: Telugu events, people and telugu culture in Singapore
(1)

Singapore Telugu Toranam Watch onhttps://www.youtube.com/watch?v=LY3dtTJSiAU
08/11/2024

Singapore Telugu Toranam
Watch on
https://www.youtube.com/watch?v=LY3dtTJSiAU


శ్రీ మహాతేజ తనికెళ్ళ గారితో సరదా ముచ్చట్లు | తెలుగు తోరణం ఆత్మీయ అతిథి | సింగపూర్ తెలుగు టివి

Wish you all a very happy Deepavali/Diwali 🪔🪔🪔 🙏
31/10/2024

Wish you all a very happy Deepavali/Diwali 🪔🪔🪔 🙏

🌟 Exclusive Telangana & Andhra Property Expo in Singapore! 🌟Gruhapravesh are excited to inviting you all to the Property...
13/10/2024

🌟 Exclusive Telangana & Andhra Property Expo in Singapore! 🌟

Gruhapravesh are excited to inviting you all to the Property Expo on:
📅 October 19th & 20th, 2024
📍 Novotel Singapore on Kitchener
181 Kitchener Rd, Singapore 208533

✨ Visit the expo and Celebrate Diwali with exciting gifts & offers ✨
🎁 Gold & Silver Coins
🎁 Gift Vouchers
🎁 Beautiful Sarees and more surprises!

Explore a range of dream homes and lucrative investment opportunities from the region’s top developers.

Don't miss this chance to make your property dreams come true and celebrate Diwali in style!

తొలకరి జడికి తడిసిన మట్టినేల వాసనంత కమ్మగా తన గాత్రంతో మన మనసుల్లో అమృత జల్లులు కురిపించే మట్టిలో మాణిక్యం.. జీ సరిగమ ద్...
12/10/2024

తొలకరి జడికి తడిసిన మట్టినేల వాసనంత కమ్మగా తన గాత్రంతో మన మనసుల్లో అమృత జల్లులు కురిపించే మట్టిలో మాణిక్యం.. జీ సరిగమ ద్వారా వెలుగులోకి వచ్చిన అపురూపమైన గాయని కుమారి పార్వతి గారితో మన తెలుగు తోరణం ఆత్మీయ అతిథితో ముచ్చట్ల కార్యక్రమం. ఇది సింగపూరు తెలుగు టీవీ సమర్పణ.

గాయని కుమారి పార్వతితో సరదా ముచ్చట్లు 😊

తొలకరి జడికి తడిసిన మట్టినేల వాసనంత కమ్మగా తన గాత్రంతో మన మనసుల్లో అమృత జల్లులు కురిపించే మట్టిలో మాణిక్యం.. జీ ...

🌸🌺🌼🌹తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ పండుగ 2024🌸🌺🌼🌹
19/09/2024

🌸🌺🌼🌹తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ పండుగ 2024🌸🌺🌼🌹

🌸🌺🌼🌹సింగపూర్ బతుకమ్మ పండుగ 2024🌸🌺🌼🌹

ప్రియమైన అక్కాచెల్లెళ్లకు మరియు అన్నదమ్ములకు,

ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో...

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో అత్యంత కోలాహలంగా జరుపుకోబోతున్న మన ఈ పండుగకి విచ్చేయడానికి సింగపూర్ తెలుగు వారందరికీ ఇదే మా ఆహ్వానం.

అందరూ పూలతో పూజిస్తే ఆ పూలనే పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణది.
తెలంగాణ సాంప్రదాయ వేడుక బతుకమ్మ పండుగ. అడవి తల్లి ఒడిలో విరిసిన పూలన్నీ తాంబాలంలోకి చేరేసరికి నిండు ముత్తయిదువులా వెలిగిపోతుంది. తంగేడు పూల అంచుతో, గునుగు పూల కొంగుతో, కట్లపూల చెంగుతో చీరకట్టిన గౌరమ్మ.. కొప్పున సీతజడపూలు తురుముకున్నట్టుగా కనువిందు చేస్తుంది. తెలంగాణలో తొమ్మిది రోజులు సంబురంగా జరిగే ఈ తీరొక్క పూల పండుగను ప్రకృతితో మమేకమై సంబవాంగ్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ పండుగ 2024 జరుపుకుందాం.

ప్రవేశం ఉచితం మరియు ఉచిత బస్సు సౌకర్యం కలదు.
రిజిస్ట్రేషన్ @ https://bit.ly/singaporebathukamma2024

🗓 05 అక్టోబర్ 2024, శనివారం
🕔 సాయంత్రం 5గంII నుండి 9గంII వరకు
📍సంబవాంగ్ పార్క్ (Near Car Park 1)

📞మరిన్ని వివరాల కొరకు ఫ్లయెర్ లో పేర్కొనబడిన నెంబర్లను సంప్రదించండి.

*🙏💐  సింగపూర్ తెలుగు సమాజం - బతుకమ్మ సంబరాలు 2024 💐🙏*
19/09/2024

*🙏💐 సింగపూర్ తెలుగు సమాజం - బతుకమ్మ సంబరాలు 2024 💐🙏*

💐💐🌼🌼🌼🍀
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో-సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో…
అందరికీ నమస్కారం🙏
ముందుగా అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు! 🌼🌼🌼🍀💐💐

*తేదీ:* అక్టోబర్ 5వ తేదీ, శనివారం
*⏱️సమయం*: సాయంత్రం 5గం౹౹ నుండి
*🏟️వేదిక*: Kranji Recreation Centre

ప్రకృతితో మమేకమై, చెట్లు, పూలతో సంబరాలు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మన ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు కోలాహలంగా జరుపుకునేదే *బతుకమ్మ పండుగ.* ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన *సింగపూర్ తెలుగు సమాజం* వారు అత్యంత వైభవంగా మన *తెలంగాణ పండుగ* ను జరుపుతున్న సందర్భంగా అందరికీ ఇదే మా *హృదయపూర్వక ఆహ్వానము.* 🙏

పరికిణీలు, పట్టు చీరలు వంటి సాంప్రదాయ వస్త్రధారణతో దోస, గునుగు, తంగేడు, బంతి, చామంతి.... వంటి పూలతో పోటాపోటీగా తయారుచేసిన బతుకమ్మలు కనువిందు చేస్తున్న సమయంలో చల్లటి గాలులలో వెన్నెలను 🌕 ఆస్వాదిద్దాం రండి.

అంతే కాదండోయ్, ఆడి పాడి అలసిన మన వారి కోసం రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు 😄.

ఆగండి! ఆగండి అంతేనా అనకండి.
*🏆మెుదటి మూడు ఉత్తమ బతుకమ్మలకు* ఆకర్షణీయమైన బహుమతులు.

🚌 అవసరమైన వారికి, దూరప్రాంతం నుండి వచ్చేవారికి రవాణా సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం, క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి వెంటనే నమోదు చేసుకోండి.

🔗*రిజిస్ట్రేషన్ లింక్* : https://bit.ly/STSBathukamma2024Reg

*🙏💐అందరికీ అందుబాటులో, సింగపూర్ తెలుగు సమాజం 💐🙏*

13/09/2024

🕉️🙏Singapore Telugu Samajam - Sri Vinayaka Chavithi Pooja & Celebrations - 2024 🕉️
06/09/2024

🕉️🙏Singapore Telugu Samajam - Sri Vinayaka Chavithi Pooja & Celebrations - 2024 🕉️

*🔔🕉️🙏Singapore Telugu Samajam - Sri Vinayaka Chavithi Pooja & Celebrations - 2024 🕉️🐘🌟*

* *

Dear All 🙏,
Singapore Telugu Samajam is organising *Vinakaya Chavithi Pooja* along with *Bala Ganesha pooja* (limited to first 100 registrations)

*So Hurry Up to register for Bala Ganesh Pooja!!*

🔗 *Registration Link*:
bit.ly/STSVCP24Reg

🗓️ *Pooja Date:*
Sep 07, 6.30PM Onwards (Saturday)

🏫 *Venue:*
Kindle Kids International School (KKIS)
Level 14( Auditorium)
510 Thomson Road, SLF building
Postal code- 298135

All are welcome to join & receive Ganesha blessings.

*To pledge your donations* for Pooja, Annadanam : please use below

STS UEN No : S75SS0056G (Paynow)
STS A/C: DBS Current Account: 001-900800-0

Please find *attached flyer👆* for more details

Kindly note that STS will not be distributing the Vinayaka Chaviti Patri.

Always at your Service,
*Singapore Telugu Samajam*

🕉️తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి పూజ 2024🕉️*
06/09/2024

🕉️తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి పూజ 2024🕉️*

*🕉️తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి పూజ 2024🕉️*

🙏అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలతో శ్రీ వినాయక చవితి పూజ లో పాల్గొనుటకు ఆహ్వానం🙏

*తేదీ: 07 సెప్టెంబర్ 2024 (శనివారం)*
*సమయం:*
*ఉదయం: 10:00 గం* నుండి వినాయక చవితి పూజ | *సాయంత్రం: 06:30 గం* నుండి బాల వినాయక పూజ
వేదిక: *అంతర్జాలం ద్వారా (జూమ్)*
రుసుము: *ఉచితం*

*👉రిజిస్ట్రేషన్ లింకు:* https://bit.ly/TCSSVS2024

రిజిస్టర్ చేసుకున్న వారికి జూమ్ లింకు పంపబడును. పూజారి సహాయం తో అంతర్జాలం ద్వారా ఇంట్లో నే పూజ చేసుకొని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొంద గలరు.

పురోహితులు పంపిన *పూజ సామగ్రి పట్టిక:* https://bit.ly/3BnHoQx

మీకు వీలైన పూజ సామగ్రిని సమకూర్చుకోగలరు.

ఇట్లు,
*తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)*

15/08/2024
28/06/2024

యోగిని ఏకాదశి పేరు విన్నారా? కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు ఆచరించిన వ్రత ఫలితమేమిటి?
ఏకాదశి వ్రత మహిమ గురించి తెలుసా?

"శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్" ఆధ్వర్యంలో, పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా గురుముఖతః మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ అనువైన అంతర్జాల మాధ్యమం ద్వారా పాల్గొని శ్రీకృష్ణానుగ్రహం పొందుదాం.

పంచమహాసహస్రావధాని, అవధాన సమ్రాట్, డా. మేడసాని మోహన్ గారిచే

"శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం"
ప్రత్యేక ప్రవచన కార్యక్రమము

తేదీ: జూలై 1వ తేదీ, సోమవారం
సమయం: 7:30 pm - 9:30pm SGT; 5pm - 7pm IST
వేదిక: అంతర్జాలం

శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ & ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం

Links:
https://www.youtube.com/live/WiXUajm_vfc

https://www.facebook.com/events/699477128983315/

కార్యక్రమానికి మీ సహకారం అందించుటకు:
PayNow using UEN: 53416110C

మరిన్ని వివరాలకు: రత్న కుమార్ కవుటూరు (91735360), రామాంజనేయులు చామిరాజు (97683814)

ధన్యవాదాలు
కార్యనిర్వాహక వర్గం

Singapore Bonalu from Singapore Telugu Samajam
28/06/2024

Singapore Bonalu from Singapore Telugu Samajam

సింగపూర్ లోని తెలుగు వారందరికీ నమస్కారం🙏

ఈ సంవత్సరం కూడా సింగపూర్ తెలుగు సమాజం (STS) భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తున్న *బోనాలు సమర్పణ కార్యక్రమానికి* అందరికి సాదర ఆహ్వానం పలుకుతుంది

✴️ *బోనాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు* (*ఉచిత ప్రవేశం*), దయచేసి ఈ లింక్‌ని ఉపయోగించి మీ వివరాలు నమోదు చేసుకోండి:
bit.ly/STS2024BonaluReg

✴️ *ఆలయంలో బోనం సమర్పించడానికి* , దయచేసి ఈ లింక్‌ని ఉపయోగించి నమోదు చేసుకోండి: bit.ly/STS2024BonamOfferReg

🏫 *వేదిక* : *శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్*, 25 సుంగై కడత్ అవెన్యూ సింగపూర్ 729679

📆 *తేదీ* : *14 జూలై 2024*, *ఆదివారం* 06:00 PM నుండి

*బోనాల కార్యక్రమానికి*, పూజ లేదా అన్నప్రసాదం కోసం మీ విరాళాలను ఈ క్రింది అకౌంట్స్ కి పంపగలరు.
STS UEN సంఖ్య: S75SS0056G (Paynow)
STS A/C: DBS వాడుక ఖాతా (Current A/c): 001-900800-0

*🔗STS సభ్యత్వ లింక్* : http://events.sts.org.sg/membership

దయచేసి మరిన్ని వివరాల కోసం 👆 *పైన ఉన్న కరపత్రం* ని చూడగలరు.

సదా మీ సేవలో,
*సింగపూర్ తెలుగు సమాజం*

Dear All, Namaskaram🙏

Singapore Telugu Samajam (STS) is cordially inviting all for *Bonalu event (Free entry)*

✴️ *To participate in the Bonalu event* (*Free Entry*), please register using this link :
bit.ly/STS2024BonaluReg

✴️ *To offer Bonam in Temple* , please register using this link :
bit.ly/STS2024BonamOfferReg

🏫 *Venue* : *Sri Arasakesari Sivan Temple*, 25 Sungai Kadut Avenue Singapore 729679

📆 *Date* : *14th July 2024*, *Sunday* 06:00 PM onwards

*To pledge your donations for Bonalu event*, for Pooja or Annaprasadam —
STS UEN No : S75SS0056G (Paynow)
STS A/C: DBS Current Account: 001-900800-0

*🔗STS Membership link* : http://events.sts.org.sg/membership

Please refer to 👆*above flyer* for more details.

Always at your Service,
*Singapore Telugu Samajam*

Singapore Bonalu from Telangana Cultural Society Singapore
22/06/2024

Singapore Bonalu from Telangana Cultural Society Singapore

🙏ఆహ్వానం🙏
సింగపూర్ బోనాలు - 2024

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగపూర్ బోనాల జాతరకు హృదయపూర్వక ఆహ్వానం

🗓️ 21 జులై 2024, ఆదివారం మ.02.00గంII నుండి సా. 06.30గంII

📌శ్రీ అరసకేసరి శివాలయం
25 Sungai Kadut Avenue Singapore 729679

🛕🆓 బోనాల పండుగ లో పాల్గొనడానికి ప్రవేశం ఉచితం.

🍽️ ఆలయంలో ప్రసాద వితరణ కలదు.

🚌 బస్సు సౌకర్యం కలదు.
బస్సు & మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన నెంబర్లు:
* సునీత - 9321 9354
* ⁠మణికంఠ - 9720 3214
* ⁠శివప్రసాద్ ఆవుల - 86222164
* ⁠సంతోష్ మాదారపు - 94695165
* ⁠శశిధర్ - 90052316
* ⁠శివరాం ప్రసాద్ పెరుకు - 82896039

🔗మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే రిజిస్టర్ చేసుకోగలరు @ https://bit.ly/TCSSBONALU2024

గమనిక: బస్సు సౌకర్యం, ప్రత్యేక పూజ మరియు ఇతర పూర్తి వివరాలు రిజిస్ట్రేషన్ ఫార్మ్ లో పొందుపరచబడినవి.

ప్రముఖ తెలుగు హాస్య నటులు.. తెలుగు టీవీ రంగంలో  తన మార్కు కామెడీతో తారాజువ్వలా దూసుకుపోతున్న రాకెట్ రాఘవ గారితో సింగపూర్...
22/06/2024

ప్రముఖ తెలుగు హాస్య నటులు.. తెలుగు టీవీ రంగంలో తన మార్కు కామెడీతో తారాజువ్వలా దూసుకుపోతున్న రాకెట్ రాఘవ గారితో సింగపూర్ తెలుగు టీవీ సరదా కబుర్లు - Part 2

ప్రముఖ తెలుగు హాస్య నటులు.. తెలుగు టీవీ రంగంలో తన మార్కు కామెడీతో తారాజు...

ప్రముఖ తెలుగు హాస్య నటులు.. తెలుగు టీవీ రంగంలో  తన మార్కు కామెడీతో తారాజువ్వలా దూసుకుపోతున్న రాకెట్ రాఘవ గారితో సింగపూర్...
19/06/2024

ప్రముఖ తెలుగు హాస్య నటులు.. తెలుగు టీవీ రంగంలో తన మార్కు కామెడీతో తారాజువ్వలా దూసుకుపోతున్న రాకెట్ రాఘవ గారితో సింగపూర్ తెలుగు టీవీ సరదా కబుర్లు
https://www.youtube.com/watch?v=GU7zks7lfBo

ప్రముఖ తెలుగు హాస్య నటులు.. తెలుగు టీవీ రంగంలో తన మార్కు కామెడీతో తారాజువ్వలా దూసుకుపోతున్న రాకెట్ రాఘవ గారితో ....

IAS లో సీటు కోల్పోయిన వ్యక్తి వెయ్యి మందికి పైగా IAS లను తయారు చేసారు అంటే జీవితాన్ని ఎంతగా మలుచుకుని ఉండి ఉంటారు. జీవిత...
09/06/2024

IAS లో సీటు కోల్పోయిన వ్యక్తి వెయ్యి మందికి పైగా IAS లను తయారు చేసారు అంటే జీవితాన్ని ఎంతగా మలుచుకుని ఉండి ఉంటారు. జీవితాన్ని ఎంతగా కాచి వడపోసుకుని ఉంటారు. అటువంటి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ, ప్రముఖ విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్ శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు, జీవితం పెట్టే ఎన్నో పరీక్షలకు ఆయన ఇచ్చే సమాధానాలే మా ఈ ఇంటర్యూ. తప్పకుండా చూడండి..ఖచ్చితంగా మన జీవితానికి ఉపయోగపడే అంశాలు ఇందుట్లో ఉంటాయి

IAS లో సీటు కోల్పోయిన వ్యక్తి వెయ్యి మందికి పైగా IAS లను తయారు చేసారు అంటే జీవితాన్ని ఎంతగా మలుచుకుని ఉండి ఉంటారు. జ.....

Address


Alerts

Be the first to know and let us send you an email when Singapore Telugu TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Singapore Telugu TV:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share