Dharma Dwajam

  • Home
  • Dharma Dwajam

Dharma Dwajam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dharma Dwajam, News & Media Website, .

తిరుమల…వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కింది…చైర్మన్ కరుణాకర్ రెడ్డిబోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధిక...
17/08/2023

తిరుమల…వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కింది…చైర్మన్ కరుణాకర్ రెడ్డి

బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికార్లు నిర్దారించారు

భక్తుల భధ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం

భక్తులుకు నడకదారిలో భధ్రతను కల్పిస్తూనే….చిరుతలను భందించే కార్యక్రమం నిర్వహిస్తూన్నాం

భక్తులుకు కర్రలు ఇవ్వాలని అటవిశాఖ అధికార్లు సూచనతోనే అమలు చేస్తూన్నాం

కర్రలు ఇచ్చి….టిటిడి భాధ్యతను తప్పించుకుంటుదని సోషియల్ మీడియాలో ట్రోల్ చెయ్యడం సమంజసం కాదు

ఆపరేషన్ చిరుతను కోనసాగిస్తాం….మరిన్ని చిరుతలు భంధించేలా కార్యచరణ రూపోందిస్తాం

తిరుమల….బోనులో చిక్కిన మరో చిరుతమూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమిపంలోనే బోనులో చిక్కిన చిరుతచిరుతను భంధి...
17/08/2023

తిరుమల….బోనులో చిక్కిన మరో చిరుత

మూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమిపంలోనే బోనులో చిక్కిన చిరుత

చిరుతను భంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు

మోకాలి మిట్ట,లక్ష్మినరశింహస్వామి ఆలయం,35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు

లక్ష్మినరశింహస్వామి ఆలయం వద్దే బోనులో చిక్కిన చిరుత

50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను భంధించిన అధికార్లు

భక్తులకు కర్రల పంపిణీ.. ట్రోల్స్‌పై స్పందించిన తితిదే ఛైర్మన్‌తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరు...
17/08/2023

భక్తులకు కర్రల పంపిణీ.. ట్రోల్స్‌పై స్పందించిన తితిదే ఛైర్మన్‌

తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.

బోనులో చిక్కిన మగ చిరుతకు దాదాపు ఐదేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మరోవైపు, అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను వారు ఖండించారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని భూమన తెలిపారు. ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ..

''ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నామంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నాం. చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం'' అని చెప్పారు..

15/08/2023
09/08/2023

*ఇది కేవలం మనకోసమే, తప్పక చూసి ఇకనైనా మారుద్దాం. జాగ్రత్త పడదాం ..*
👏👏🙏

08/08/2023

💥🚩💥🚩💥🚩

🌹 (09-08-2023) రాశి ఫలితాలు

మేషం

09-08-2023

అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు.

---------------------------------------

వృషభం

09-08-2023

కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

మిధునం

09-08-2023

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

కర్కాటకం

09-08-2023

ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------

సింహం

09-08-2023

కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో ద్విస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

కన్య

09-08-2023

నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తిఅవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి.

---------------------------------------

తుల

09-08-2023

బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం

09-08-2023

ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

ధనస్సు

09-08-2023

ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

మకరం

09-08-2023

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------

కుంభం

09-08-2023

ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

---------------------------------------

మీనం

09-08-2023

ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు.

21/07/2023

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి రేణిగుంట లో శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞ్యానపీఠం నాలుగు వేదాల వేద పరీక్షలు 2000 మంద...

04/03/2023

మోరిషస్ దేశంలోని ఎక్కడ లేని విధంగా మొదటిసారి ఉచిత ఆయుర్వేదిక్ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాము

01/02/2023

శ్రీ ఘటిక సిద్దేశ్వరంలో మహా ముని అగస్త్య మహర్షి తపస్సు చేసిన భూమిలో శ్రీ కాశినాయన తపస్సు -నంది నోట్లో నీళ్లు సర....

29/01/2023

ఉచిత బుకింగ్ ప్రారంభం ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు...

12/01/2023

– రూ.120 కోట్లతో రూ.50/- రూ.100/- అద్దె గదుల ఆధునీకరణ – రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మాణం విఐపిలు బస చేసే గదుల్లో అద్దె వ్యత్యాస...

20/11/2022

ఆవును ఎంత అమానుషంగా తరలిస్తున్నాడో చూడండి...

11/11/2022

హిందువు కానీ వాడు అధికారం లోన నో లేక అధికారిగానో ఉంటే తప్పకుండా హిందువులను హింసించక మానడు...అధికారం ను దుర్విని....

10/11/2022

తిరుమల తిరుపతి దేవస్థానంలో లోని లడ్డు కౌంటర్లో లడ్డు తూకం వేయమని అడగగా 160 గ్రాములు ఉండవలసిన లడ్డు 100 నుంచి 110 గ్రా....

10/11/2022

ఈ వీడియో ప్రతి అయ్యప్పకు చేరాలి

08/11/2022
06/11/2022

హిందూ దేవి దేవతల ఫోటో కొని ఇతర మతం వారు ఆ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని భిక్షాటన చేయటం చాల బాధకరం కాబట్టీ ఇలా ఎక్కడ .....

04/11/2022

కార్తీక మాసం లో...కృష్ణా నది లో స్నానం చేసే అయ్యప్ప భక్తులను అడ్డు కొంటున్న చిత్రములు.హా హతవిధీ

31/10/2022

తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీ‌నివాసం కాంప్లెక్స్‌, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాల వ‌ద్ద మంగ‌ళ‌వారం నుంచ....

31/10/2022

మేము ఈరోజు రాత్రి దిల్ సుక్ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి భరత్ నగర్ వెళ్ళాలి ఉంది మాకు అందుకనీ మెట్రో రైల్వే ...

26/10/2022

ఒక సైకో ఎదవని ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీలైతే షేర్ చేయండి ప్రజలు ఎంత ....

20/10/2022

మత మార్పిడి చేసే క్రిస్టియన్ కొడుకులకు ఈ విధంగా బుద్ది చెప్పాలి జాగో హిందూ 🚩🚩💪

15/10/2022
09/10/2022

ముస్లింల పండుగ ఉన్నదని చెప్పి సిద్దిపేటలో పండ్లు అమ్ముకునే హిందువుల బండ్లపైన పెట్టుకున్న కాషాయం జెండా ను తొల.....

09/10/2022

తిరుమ‌ల‌లో గ‌దుల కేటాయింపు వ్య‌వ‌స్థ తిరుప‌తికి త‌ర‌లింపు – సామాన్య భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్ర‌యోగాత్మంగా బ్ర....

07/10/2022

ఏడు కొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే.. తిరుమల శ్రీనివాసుడి దర్శనాని...

07/10/2022

ఆంధ్రవ్యాసుల వారిని ఒక సారి ఒకభక్తుడు జమ్మిచెట్టు గురించి ప్రశ్నించాడు. పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయు.....

29/05/2022

_తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన నేల వెళ్లివెల్లి నా....

Address


Alerts

Be the first to know and let us send you an email when Dharma Dwajam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share