Agri news clippings

  • Home
  • Agri news clippings

Agri news clippings collection of agri cultural news clippingd

03/08/2023

కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయం: మంత్రి కేటీఆర్‌ I KCR I KTR I MLA DEVIREDDY SUDHIR REDDY I MANCHIREDDY KISHAN REDDY I MAYOR VIJAYALAXMI I COLLECTORS I BRS ...

03/08/2023
03/08/2023
20/11/2022

రాజకీయాలకు పవన్‌కల్యాణ్‌ తగినవాడు అని, ఏదో ఒకరోజు పవన్‌ను ఉన్నతస్థాయిలో చూస్తామని అగ్ర కథానాయకుడు చిరంజీవి అ.....

20/11/2022

ఆధునిక భావాలున్న, సామాన్యుడి కోణంలో తీర్పు చెప్పే జడ్జిగా పేరొందారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...

20/11/2022

తెలుగు అక్షరాలకున్న తలకట్టులాంటి ఠీవైన రైతు జీవితం ఆయనది. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఓడిన చోట ఓ సేద్యకారుడిగా నిల....

21/09/2022
13/07/2022

In the first ballot of Conservative MPs, Sunak got 88 votes while Penny Mordaunt came second with 67 votes.

21/03/2022

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై వివిధ ప్రాంతాల్లో పలు డిమాండ్లు, ఆకాంక్షలు, ఆందోళనలు, ఉద్యమాలు కొనసాగుతుండగా.....

goodmorning
21/03/2022

goodmorning

వర్క్‌ ఫ్రమ్‌ హోంను ఇంకా కొనసాగించడం ఏమాత్రం వాంఛనీయం కాదని ఇన్ఫోసిస్‌ సీఈఓ నారాయణమూర్తి తెలిపారు....

04/12/2021

శ్రథ్థాంజలి.. కొణిజేటి రోశయ్య గార్కి

14/10/2021
17/08/2021
15/08/2021

While this is very welcoming step let's remember how we destroyed self reliance in edible oils after Technology Mission on Oilseeds could successfully increase our total production between 1985 to 96...And not repeat the same mistake.

06/08/2021

Soil-less agriculture could be the solution to increasing the yield and quality of turmeric cultivation in India, says this Bengaluru-based expert

30/07/2021

90 వేలకే మినీ ట్రాక్టర్‌

మెట్ట పంటలకు వరం ... 80 శాతం సాగు పనులకు ఉపయోగం వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెద్ద కమతాలకే పరిమితం అవుతోంది. చిన్న కమతాలకు అనుగుణమైన యంత్రపరికరాలు లభ్యం కాకపోవడంతో 80 శాతానికి పైగా రైతులు కూలీల మీదే ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులకు ఎంతగానో తోడ్పడే యంత్రాలను రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన గ్రామీణ ఆవిష్కర్త సైదాచారి.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం కందగట్ల గ్రామానికి చెందిన జిల్లోజు సైదాచారి పాఠశాల విద్యతో చదువుకు స్వస్తి చెప్పారు. ఆయన తండ్రి రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్ల తయారీ, మరమ్మతులు చేసేవారు. చిన్నతనం నుంచి రైతుల సమస్యలను దగ్గర నుంచి గమనించి ఆయన సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకున్నారు. రైతులకు అన్ని పనుల్లో తోడ్పడే ట్రాక్టర్‌ను తయారు చేస్తే ఎలా వుంటుందని ఆలోచించారు. మూడేళ్ల పాటు అహర్నిశలు శ్రమించి 80 శాతం వ్యవసాయ పనులకు ఉపయోగపడే మినీ ట్రాక్టర్‌ను రూపొందించారు. మినీ ట్రాక్టర్‌ రూపొందించే క్రమంలో కొంతకాలం క్రితం ట్రిల్లర్‌ను రూపొందించారు. అయితే రైతులు స్వయంగా దాన్ని నెట్టుకోవాల్సి రావడంతో శ్రమ లేకుండా నడిచే మినీ ట్రాక్టర్‌ జీవం పోసుకుంది.

విత్తనం నాటడం మొదలుకుని కలుపుతీయడం, బోదెలు పోయడం, మందులు పిచికారీ చేయడం, ఎరువులు వేయడం వంటి పనులన్నీ ఈ మినీ ట్రాక్టర్‌తో చేయవచ్చు. పత్తి, మిరప, అపరాలు, కూరగాయ పందిరి తోటలు, మెట్ట, ఆరుతడి పంటలు పండ్ల తోటలన్నింటిలోనూ సేద్యపు పనులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఆరు క్వింటాళ్ల వరకు సరుకు రవాణాకు కూడా ఇది ఉపయోగంగా ఉంటుంది. 200 కిలోల బరువు వున్న ఈ మినీ ట్రాక్టర్‌కు ముందుకు వెనక్కు వెళ్లేందుకు గేర్లు కూడా అమర్చడం విశేషం. గతంలో ఇనుప ఎడ్ల బండ్లు, ఇనుప నాగళ్లు, ఎడ్లతో ఉపయోగించే రోటోవేటర్‌ను తయారుచేసి ఎందరో రైతుల అభిమానాన్ని చూరగొన్నారు ఈ గ్రామీణ ఆవిష్కర్త.

5 హెచ్‌పీ సామర్థ్యం గల చైనా ఇంజన్‌ రెండు ట్రిల్లర్‌ టైర్లు, మరో రెండు ఆటో టైర్లు, సామిల్లులో వాడే బేరింగులను మినీ ట్రాక్టర్‌ తయారికి ఉపయోగించారు. బెల్టుల సాయంతో చక్రాలు తిరిగేలా రూపకల్పన చేసి ఇనుప హబ్బులు, డిస్కులను తన వెల్డింగ్‌ చాకచక్యంతో సొంతంగా తీర్చిదిద్దారు. ఒక మనిషి సహాయంతో రూ. 70 వేల ఖర్చు చేసి 15 రోజులకు ఒక ట్రాక్టర్‌ను శ్రద్ధగా తయారుచేస్తున్నారు. నామమాత్రంగా లాభం వేసుకుని ఈ ట్రాక్టర్‌ను 90 వేలకే విక్రయిస్తున్నారు. సైదాచారి ఇప్పటివరకు 8 ట్రాక్టర్లు తయారుచేసి విక్రయించాడు. సూర్యాపేట జిల్లాలోనే కాకుండా గుంటూరు, ప్రకాశం, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ట్రాక్టర్లను విక్రయించడం విశేషం. చిన్న రైతుల నుంచి 10 ఎకరాలు సాగు చేసే రైతుల వరకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. లీటర్‌ డీజిల్‌తో దీంతో ఎకరం భూమి దున్నవచ్చు. పత్తి పంట 5 అడుగుల ఎత్తు పెరిగే వరకు పాటు చేసేందుకు మందు పిచికారీ చేసేందుకు, ఎరువులు వేసేందుకు ఉపయోగపడుతుంది.

ఈ ఆవిష్కరణలను పల్లె సృజన, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి కృషి చేస్తామని ఇటీవల కందగంట్ల సందర్శించిన పల్లె సృజన ఫౌండేషన్‌ అధ్యక్షుడు, విశ్రాంత బ్రిగేడియర్‌ పోగుల గణేషం చెప్పారు.

- ఆంధ్రజ్యోతి, ఆత్మకూర్(ఎస్‌)

సన్న, చిన్నకారు రైతుల కోసం... సన్న, చిన్నకారు రైతులు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాలన్న సంకల్పంతో మూడేళ్ల శ్రమించి మినీ ట్రాక్టర్‌ రూపొందించాను. దీంతో పాటు పలు వ్యవసాయ యంత్ర పరికరాలను రూపొందించిన రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాను. మినీ ట్రాక్టర్‌ ఆవిష్కరణ లో నా భార్య జ్యోతి సహకారం మరువలేనిది. ప్రభుత్వం ఆర్థికంగా సహాకారం అందిస్తే మరిన్ని అవిష్కరణలు చేసి చిన్న రైతులను ఆదుకోవాలన్నదే లక్ష్యం. - సైదాచారి, ఫోన్‌ నెం. 99512 52280

30/07/2021

A dangerous trend of neglecting illegal spread of genetically modified herbicide tolerant crop which also results in high use of herbicide glyphosate which is otherwise not recommended for use in any field crops including cotton.

19/07/2021

cheyyetti jaikottu telugoda...

13/07/2021

ి.శాంతి ప్రబోధ రాసిన నవల బతుకు సేద్యం. వ్యవసాయ రంగంలో నూటికి 65 శాతం మహిళలే పనిచేస్తున్నారు. అయ.....

13/07/2021

మానవ ఎందుకని భయపడుతూ వున్నవు గతమంత నీచరిత సాహసాల ఘనత చిగురుటాకులోలె వణుకుతున్నవేల కాలనీ కెదురీది నడిచి నిలిచ.....

13/07/2021

Huge Demand for groundnut crop in Wanaparthy district . Price Hikes in International Market

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Agri news clippings posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share