Devanga samachar channel

  • Home
  • Devanga samachar channel

Devanga samachar channel Please subscribe and share Youtube channel link

https://www.youtube.com/channel/UC2LMK7T_31YALSpAQm

https://youtu.be/WbxE9rdXe8Q?si=2v6vbJK2jYimCHoF
01/09/2023

https://youtu.be/WbxE9rdXe8Q?si=2v6vbJK2jYimCHoF

Watch చీరాల YCP లో ఎన్ని వర్గాలో తెలుసా? | YCP Chirala MLA Candidate News | AP Elections 2024 | YS Jagan Mohan Reddy | Amanchi Krishna Mohan | Beeraka Surend...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవాంగ కర్ణ నాగరాజు గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు💐💐💐...
14/09/2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవాంగ కర్ణ నాగరాజు గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు💐💐💐💐

దేవాంగ సమాచార్

లోకపావని కరుణామయి,ద్రాక్షయని ,జగన్మాత, ఆదిపరాశక్తి, శాంతస్వరూపిని,దేవాంగ జాతికి కుల దైవంగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బ...
28/07/2022

లోకపావని కరుణామయి,ద్రాక్షయని ,జగన్మాత, ఆదిపరాశక్తి, శాంతస్వరూపిని,దేవాంగ జాతికి కుల దైవంగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం లా విరాజిల్లు తున్న *శ్రీ శ్రీ శ్రీ రామ లింగ చౌడేశ్వరీ దేవి ఆషాడ అమావాస్య రోజున ఉద్బవించి నది కావున ఈ రోజును అమ్మవారు పుట్టిన రోజుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది* దేవాంగ మూలపురుషుడైన దేవల మహర్షిని రాక్షసుల బారినుండి రక్షించి దేవతలకు మానవులకు వస్త్రాన్ని శివుని ఆజ్ఞ ప్రకారం నేసి ఇవ్వమని చెప్పిన రోజు.మొట్టమొదటగా వస్త్రాన్ని నేయుట వలన
*వస్త్ర సూత్ర దారిగా* దేవతలచే కొనియాడ బడ్డాడు.
దేవతలకు అంగ వస్త్రం ఇవ్వడం వలన దేవాంగుడిగా పిలువ బడ్డాడు.

అందరికి అమ్మవారి ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయు ఆరోగ్యాలు,అష్టైశ్వర్యాలు ,సుఖ సంతోషాలు ప్రసాదించాలని జగన్మాత ను ప్రార్థిస్తూ.
*శుభం భూయాత్*💐💐💐💐💐

దేవాంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్ర గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలుమీ దేవాంగ సమాచార్.
06/03/2022

దేవాంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్ర గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మీ దేవాంగ సమాచార్.

గుండెశస్త్రచికిత్సలో మెరుగైన ఫలితాలను సాధించే దిశలో లోతైన పరిశోధనలు చేసి  అంతర్జాతీయంగా మనభారతదేశంకు గుర్తింపు తెచ్చిన మ...
05/02/2022

గుండెశస్త్రచికిత్సలో మెరుగైన ఫలితాలను సాధించే దిశలో లోతైన పరిశోధనలు చేసి అంతర్జాతీయంగా మనభారతదేశంకు గుర్తింపు తెచ్చిన మన దేవాంగ ముద్దుబిడ్డ డా॥ సజ్జా లోకేశ్వరరావు గారు వారు అంతర్జాతీయంగా భారతదేశానికి గుర్తింపు తేవటమే కాకుండా మనయావత్తు దేవాంగ జాతికే గుర్తింపు తెచ్చిన డా॥ సజ్జా లోకేశ్వర రావు గారికి హృదయపూర్వక శుభాభినందనలు ..

డా. సజ్జా చంద్రమౌళి విగ్రహం ప్రారంభ దృశ్యాలు
05/02/2022

డా. సజ్జా చంద్రమౌళి విగ్రహం ప్రారంభ దృశ్యాలు

ఉత్తరాయణ సంక్రమణంతో పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం. ఈ సరికొత్త రవికిరణాలుమీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, ఆనందాలు...
15/01/2022

ఉత్తరాయణ సంక్రమణంతో పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం. ఈ సరికొత్త రవికిరణాలు
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, ఆనందాలు పంచాలని, సంతోషాలతో నిండిపోవాలని
మనసారా కోరుకుంటూ...

దేవాంగ సమాచార్....

ఫోటోలోని అతను మన దేవాంగ కులస్తుడు పేరు చందన కేదారేశ్వర రావు గారు వయస్సు 45 సం.లు  అతనికి సొంత ఇల్లు కూడా లేదు వీరికి ఇద్...
13/01/2022

ఫోటోలోని అతను మన దేవాంగ కులస్తుడు పేరు చందన కేదారేశ్వర రావు గారు వయస్సు 45 సం.లు అతనికి సొంత ఇల్లు కూడా లేదు వీరికి ఇద్దరు అమ్మాయిలు నిరుపేద కుటుంబం తండ్రి ఆ కుటుంబాన్ని జీవనాధారం చేనేత వృత్తి లేక పోవడంతో టైల్స్ షాప్ లో పని చేసుకుంటూజీవనంసాగిస్తు న్నాడు.నిన్న లోడు దింపుచు న్నప్పుడు టైల్స్ కట్టలు జారి పడిపోయాడు. కట్టలు కాళ్లు మీద పడి రెండు కాళ్లు విరిగి పోయాయి. ఏ రోజుకారోజు కూలి చేసుకొని బతికే పరిస్థితి. కావున పెద్దలు, దాతలు ముందుకు వచ్చి తగిన విధంగా ఆర్థిక సహాయం అందించాలని కోరి ప్రార్ధిస్తూ వున్నాము.
చందన మల్లేశ్వరి గారు ఫోన్ పై గూగుల్ ఫోన్ నెంబర్ 7702560345
A/C NO 34287728654 IFSC CODE SBIN0002730 SBI TATIPAKA

https://m.facebook.com/story.php?story_fbid=4655301701223225&id=1655765161176909
13/01/2022

https://m.facebook.com/story.php?story_fbid=4655301701223225&id=1655765161176909

#సర్వేజన_సుఖినోభవంతు..

ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని దివ్యఆశీస్సులతో సర్వజనులందరూ నిత్య సంతోషంగా ఉండాలని ప్రార్ధిస్తూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

బీరక సురేంద్ర
చైర్మన్
దేవాంగ కార్పొరేషన్

రాముగారు! వ్యంగ్య చిత్రలేఖనంలో మీకు జాతీయస్థాయిలో పురస్కారం అందుకొన్నందుకు మా హార్ధిక శుభాకాంక్షలు. మీ కార్టూన్ల ద్వారా ...
07/11/2021

రాముగారు!
వ్యంగ్య చిత్రలేఖనంలో మీకు జాతీయస్థాయిలో పురస్కారం అందుకొన్నందుకు మా హార్ధిక శుభాకాంక్షలు. మీ కార్టూన్ల ద్వారా ఈసమాజాన్ని చైతన్య పరుస్తారని తద్వారా మీరు మరిన్ని అవార్డులు సాధిస్తారని ఆ కళామతల్లిని ప్రార్ధస్తూ....
దేవాంగ సమాచార్

అక్టోబర్ 24,ఆదివారం కర్నూల్ జిల్లా నందవరం లో శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి మాత ఆశీస్సులు, దీవెనలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంల...
26/10/2021

అక్టోబర్ 24,ఆదివారం కర్నూల్ జిల్లా నందవరం లో శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి మాత ఆశీస్సులు, దీవెనలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీ చేనేత కళామతల్లి వెలిసింది .... ప్రఖ్యాత చిత్రకారులు, విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయులు శ్రీ చింతా వెంకటేశ్వర్లు గారు (అనంతపురం), వారి అమృత హాస్తాలతో లిఖించబడినది. ఈ కార్యక్రమ రూపకల్పన చేసిన కర్నూలు జిల్లా చేనేత సమాజంలోని ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతాభివందనములు ...
జై చేనేత జైజై చేనేత ✊

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ D. k. నాగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టినరో...
14/09/2021

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ D. k. నాగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టినరోజు లు మరెన్నో జరుపు కోవాలని కోరుకుంటూ..

దేవాంగ సమాచార్....

సత్తా చాటిన దేవాంగభారత దేశం నుండి ఎన్నికైనఅనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మన దేవాంగ కులస్తుడు ముక్కల పురుషోత్త...
29/08/2021

సత్తా చాటిన దేవాంగ
భారత దేశం నుండి ఎన్నికైన
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మన దేవాంగ కులస్తుడు ముక్కల పురుషోత్తం యూరప్ ఖండం లోని అతి ఎత్తయిన Mount Elbrus పర్వతం అధిరోహించడం జరిగింది దీనికి సహకరించిన దేవాంగ పెద్దలకు హృదయ పూర్వక ధన్యవాదాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీ బీరక సురేంద్ర గారి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.....వరలక్ష్మ...
20/08/2021

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీ బీరక సురేంద్ర గారి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.....
వరలక్ష్మీ దేవి, చౌడేశ్వరి మాత అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని మనసారకోరుకుంటూ...

మీ దేవాంగ సమాచార్...

14/08/2021
సీఎం క్యాంప్ కార్యాలయంలో నేతన్న నేస్తం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కలసి వైస...
10/08/2021

సీఎం క్యాంప్ కార్యాలయంలో నేతన్న నేస్తం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కలసి వైస్సార్ జ్ఞాపికను అందించిన దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర.నేతన్న నేస్తం నేతన్నలకు అమృత హస్తంలా పనిచేస్తుందని,కరోనా కష్ట కాలంలో నేతన్న నేస్తం అందించడం చేనేతల జీవితాల్లో వెలుగు వచ్చాయని ,సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిచిపోయారని తెలిపారు.


08/08/2021

అందరికీ మన తల్లి దేవాంగ జననీ శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి మాత జయంతి శుభాకాంక్షలు.

దేవాంగ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంబోత్సవం బీసీ సంక్షేమశాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస గోపాలకృష్ణ గారు,ఎమ్మెల్సీ శ్రీ జంగా క...
30/06/2021

దేవాంగ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంబోత్సవం బీసీ సంక్షేమశాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస గోపాలకృష్ణ గారు,ఎమ్మెల్సీ శ్రీ జంగా కృష్ణమూర్తి గారు ,రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు మరియు చైర్మన్ బీరక సురేంద్ర గారు చేతులమీదుగా గొళ్లపూడి లోని బీసీ సంక్షేమ భవన్ ప్రారంభించారు.

దేవాంగ కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేయడం దేవాంగ జాతికి శుభపరిణామం. ఈ సంధర్బంగా దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు బీరక సురేంద్ర కి హృదయపూర్వక అభినందనలు తెలిపిన డి.కె నాగరాజు గారు, అధ్యక్షులు, దేవాంగ సంక్షేమ సంఘం ,ఆంధ్రప్రదేశ్

దేవాంగ జనాభా సంఖ్య సేకరణ కోసం దేవాంగ కార్పొరేషన్ మొబైల్ యాప్ రూపొందించినవారు.యాప్ డౌన్లోడ్ కోసం ఈ క్రింది లింకు క్లిక్ చ...
27/06/2021

దేవాంగ జనాభా సంఖ్య సేకరణ కోసం దేవాంగ కార్పొరేషన్ మొబైల్ యాప్ రూపొందించినవారు.

యాప్ డౌన్లోడ్ కోసం ఈ క్రింది లింకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని దేవాంగ ప్రతిఒక్కరి వివరాలు అప్లోడ్ చేయండి.

https://play.google.com/store/apps/details?id=com.petronia.devangacorp

దేవల మను బ్రహ్మ జయంతి మహోత్సవం జూన్ నెల 24 వ తేదీ గురువారం. దేవాంగ కుల బాంధవ్యులు ఈ మహోత్సవాన్ని ప్రతి ఇంటా జరుపుకోవాలని...
23/06/2021

దేవల మను బ్రహ్మ జయంతి మహోత్సవం జూన్ నెల 24 వ తేదీ గురువారం.
దేవాంగ కుల బాంధవ్యులు ఈ మహోత్సవాన్ని ప్రతి ఇంటా జరుపుకోవాలని కోరుకుంటూ...

05/06/2021

*దేవాంగ నాయకులకు, కుల సంఘాల ప్రతినిధులకు నమస్కారం*
మీ పరిదిలో కోవిడ్ బారిన పడిన *దేవాంగ కుటుంభాల* జాబితా క్రింద తెలపబడిన వివరాల తో పంపవలసినదిగా విజ్ఞప్తి.

వ్యక్తి పేరు:
వయస్సు:
వృత్తి :
ఆధార్ నెంబర్:
గ్రామము:
మండలము :
నియోజకవర్గం :
జిల్లా పేరు:
కుటుంభ సభ్యుల సెల్ నెంబర్ :

పై వివరాలను 07:06:2021 తేదీ లోపల ఈ క్రింది వాట్సఫ్ నెంబర్లకు పంపించవలందిగా కోరుతున్నాము.

పశ్చిమగోదావరి జిల్లా డైరక్టర్
మావూరి సత్యనారాయణ : 094908 89033

దయచేసి ఈ సమాచారాన్ని మిగిలిన వ్యక్తులతో, సంఘాలతో పంచుకోమని మనవి.

బీరక సురేంద్ర
ఛైర్మన్
దేవాంగ కార్పొరేషన్.
9951244709

🌷వలువ సూత్రధారులు....దేవాంగ జాతి మూల పురుషులు....శ్రీశ్రీశ్రీ దేవలమనుబ్రహ్మ దేవదత్త కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవల బ్రాహ...
16/05/2021

🌷వలువ సూత్రధారులు....దేవాంగ జాతి మూల పురుషులు....శ్రీశ్రీశ్రీ దేవలమనుబ్రహ్మ దేవదత్త కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవల బ్రాహ్మణులైన మన దేవాంగ బాంధవ్యులందరికీ శుభాకాంక్షలు. స్వామి అమ్మవార్ల కరుణతో మన దేవాంగ సమాజానికి శుభ ఘడియలు రావాలని, కరోనా మహమ్మారి అంతమవ్వాలని కోరుకుంటూ....💐

దేవాంగ సమాచార్

సర్ పిట్టి త్యాగరాయ శెట్టి*** ***  ********** ***✍️దక్షిణాదిన సినీ తారల చిరునామా అనగానే టి. నగర్ గుర్తుకొస్తది ఎవరికైనా....
27/04/2021

సర్ పిట్టి త్యాగరాయ శెట్టి
*** *** ********** ***
✍️దక్షిణాదిన సినీ తారల చిరునామా అనగానే టి. నగర్ గుర్తుకొస్తది ఎవరికైనా.
కానీ ఈ టి. నగర్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు కూడా.
తెలుసు కున్న తర్వాత కాసింత ఆశ్చర్యంగా ఉంటది.
కూసింత గర్వంగా కూడా అనిపిస్తది.
✴️1882 నుండి1922 వరకు 40 సంవత్సరాల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ కార్పోరేషన్ మెంబర్ గాను చివర మూడు సవంత్సరాలు మేయర్ గాను అత్యంత సమర్థవంతంగా, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేసిన వారు సర్ పిట్టి త్యాగరాయ శెట్టి గారు.
✴️వారి పేరు మీద వెలసినదే ఈ త్యాగరాయ నగర్, క్రమేపీ త్యాగరాయ నగర్ నేడు టి.నగర్ గా మారిందని మనలో చాలా మందికి తెలియదు.
✴️మరొక ఆశ్చర్యకరమైన విషయం త్యాగరాయ శెట్టి గారు మద్రాస్ నగరంలో ఎగత్తూర్ లో 27-4-1852 న తెలుగు సంపన్న దేవాంగ కుటుంబంలో జన్మించిన చేనేత ముద్దు బిడ్డ.
✴️వీరిది సంపన్న కుటుంబం. చేనేత పరిశ్రమ మరియుతోళ్ల పరిశ్రమలోను వీరి తండ్రి గారు మంచి పేరు గడించారు.
✴️కానీ త్యాగరాయ శెట్టి గారికి చేనేత వృత్తి అంటే ఎక్కువ మక్కువ. పది మందికి నేత పని కల్పించే వారు. మగ్గం నేయించేవారు.తను స్వయంగా మగ్గం నేసేవారు. అందమైన ఆకర్షణీయమైన డిజైన్లు తయారు చేసి పలువురి చేత ప్రశంసలు అందుకున్నారు. బహుమతులు కూడా పొందారు.
✴️ఫ్లై షటిల్ మగ్గ శిల్పి: పూర్వము చేతితో నాడి విసిరి మగ్గం నేసేవారు. ఈ మగ్గము కొద్దిగా కష్టతరమైనది మరియు ఎక్కువ సమయం తీసుకునేది. దీని స్థానంలో కుచ్చుతో నాడి లాగే ఫ్లై యాష్ షటిల్ మగ్గము వీరి ఆలోచనతో పర్యవేక్షణలో రూపుదిద్దుకున్నది.
✴️ఈ ముద్దుబిడ్డ పేరుకు తగ్గట్టుగానే అనేక త్యాగాలతో నైతిక విలువలతో జీవితమంతా ప్రజా సేవలోనే గడిపారు.
✴️మద్రాస్ నగరంలోనే ప్రాథమిక మరియు ఉన్నత విద్యనభ్యసించి 1873 లో న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
✴️త్యాగరాయ శెట్టి గారు ప్రసిద్ధ న్యాయవాది, ప్రముఖ పారిశ్రామికవేత్త, గొప్ప రాజకీయవేత్త , ఈ మూడు రంగాలను చక్కగా సమన్వయం చేసుకుంటూ ప్రజాసేవలో పునీతుడు అయ్యాడు.
✴️విద్య అభివృద్ధి కొరకు 1897 లో నార్త్ మద్రాస్ హిందూ హైస్కూల్ స్థాపించారు. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది1950 నాటికి త్యాగరాయ కళాశాలగా రూపుదిద్దుకుంది.
✴️సౌత్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు.1910 నుండి 1921 వరకు ప్రెసిడెంట్ గా పని చేశారు.
✴️1919 లో దివాన్ బిరుదు వరించినది.1921లో సర్ బిరుదు కూడా వరించింది.
✴️త్యాగరాయ శెట్టి గారు మొదట కాంగ్రెస్ వాది. క్రియాశీలక నాయకులు.
తరువాత జస్టిస్ పార్టీ కి మొదటి అధ్యక్షుడు. మరణించేoత వరకు జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు.
✴️బడుగు బలహీన, అట్టడుగు వర్గాల శ్రేయస్సు లక్ష్యంగా, పెత్తందారీ ఆధిపత్యాన్ని నిరసిస్తూ C.నటేషన్ మొదలియార్, డాక్టరు T.M. నాయర్ మరి 30 మంది ప్రముఖులతో కలిసి జస్టిస్ పార్టీని స్థాపించారు..
✴️1920 లో వీరి నాయకత్వంలోనే జస్టిస్ పార్టీ 98 సీట్లకు గాను 63 సీట్లు గెలిచి, అఖండ విజయం విజయం సాధించింది.
✴️మద్రాస్ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా త్యాగ రాయ శెట్టి గారిని నాటి మద్రాస్ ప్రెసిడెన్సి గవర్నర్ వెల్లింగ్టన్ ఆహ్వానించారు.
✴️కానీ త్యాగరాయ శెట్టి నైతిక విలువలకు కట్టుబడి రాజకీయ పార్టీ అధిపతి క్యాబినెట్ లోను కూడా పదవిలో ఉండకూడదన్న "నైతిక కారణంగా" నిరాకరించారు.
✴️స్వాతంత్ర్యానికి పూర్వమే మద్రాస్ ప్రెసిడెన్సీ కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని నైతిక విలువలకు కట్టుబడి తిరస్కరించిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు త్యాగరాయ శెట్టి.
✴️దక్షిణాది ప్రజలు ఆదరించి అభిమానించే ప్రజా సేవకుడు ప్రజా నాయకుడు సర్ పిట్టి త్యాగరాయ శెట్టి గారు ఏప్రిల్ 28,1925 న అందరినీ దుఃఖ సాగరంలో ముంచి దివి కేగినాడు. అమరుడైనాడు.
✴️40 సంవత్సరాల వీరి నిస్వార్థ సేవకు గుర్తింపుగా కార్పొరేషన్ కార్యాలయం ముందు త్యాగరాయ శెట్టి విగ్రహం ప్రతిష్ఠించారు.
✴️జీవితమంతా చేనేత ఉద్యమాలకు చేనేత సంఘాలకు చేనేత విద్యార్థులకు విరివిగా విరాళాలు ఇచ్చి సహాయం చేశారు.

మద్రాసు నగరంలో దేవాంగ సంపన్న కుటుంబంలో జన్మించిన సానుభూతి సంపదతో మూర్తీభవించిన మానవతావాది సర్ పి.త్యాగరాయ శెట్టి గారి జయ...
27/04/2021

మద్రాసు నగరంలో దేవాంగ సంపన్న కుటుంబంలో జన్మించిన సానుభూతి సంపదతో మూర్తీభవించిన మానవతావాది సర్ పి.త్యాగరాయ శెట్టి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మహనీయునికి నీరాజనాలు పలుకుతూ బడుగు బలహీనవర్గాల మరియు చేనేతల సంక్షేమ కృషివరులు సర్ పి.త్యాగరాయ శెట్టి గారి స్మరణ భవిష్యత్ తరాల సంక్షేమ బాటలకు ఆచరణ కావాలని ఆశిస్తూ వారికి ఘన నివాళులు ఆర్పిస్తున్నాం.

దేవాంగ కుల బాంధవ్యులకు శ్రీ రామనవమి పర్వదిన శుభాకాంక్షలు.అందరూ భక్తి శ్రద్ధలతో శ్రీ రాముని సేవించి సకల సౌఖ్యాలు పొందాలని...
21/04/2021

దేవాంగ కుల బాంధవ్యులకు శ్రీ రామనవమి పర్వదిన శుభాకాంక్షలు.
అందరూ భక్తి శ్రద్ధలతో శ్రీ రాముని సేవించి సకల సౌఖ్యాలు పొందాలని, సిరి సంపదలు, ఆరోగ్యం, ఆయుస్సు ఆ జగదభి రాముడు ప్రసాదించాలని కోరుకుంటూ....
ఇంటి వద్దే ఉండండి,మాస్క్ ధరించండి, సానీటైజర్ ఉపయోగించండి,దూరం పాటించండి.

మీ
దేవాంగ సమాచార్

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Devanga samachar channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Devanga samachar channel:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share