T92 Ex-Press News

  • Home
  • T92 Ex-Press News

T92 Ex-Press News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from T92 Ex-Press News, Media/News Company, .

Govt Junior College Boys Adilabad SathNala Bus Stand Opposite Petrol Pump. Under Telangana Open School Society, admissio...
03/09/2024

Govt Junior College Boys Adilabad SathNala Bus Stand Opposite Petrol Pump. Under Telangana Open School Society, admissions are going on for class 10th and intermediate.
The Assistant Coordinator of Telangana Open School Society Mr. Shaik Fazal ur Rehman in a press statement requested the people of Adilabad to enroll in 10th standard and intermediate under Telangana Open School Society. He has said that such persons or students who have not received education for any reason or such persons who are involved in employment and want to study at home while continuing their engagements, then you should not worry at all. Telangana Government has provided for you under the Telangana Open School Society, you can fulfill your incomplete education and your unfulfilled educational wishes under it. And you can move your life from the darkness of darkness to the light.
Further, Sheikh Fazl ur Rehman has said that under the Telangana Open School Society, the admissions for the 10th class and intermediate are going on in the year 2024-2025. Birth certificate or transfer certificate or record sheet issued by the school for admission to 10th standard. Any one of these three credentials or certificates is sufficient. And Intermediate course which is only one year course which will have only five papers or subjects. Inter One Year Courses HEC CEC MPC MEC BIPC Urdu Medium. Telugu medium. English medium. Admissions are ongoing. 10th class certificate is mandatory for inter admission. Apart from this, two passport size photos and credit card are mandatory.
The entry date without penalty is 9 September 2024. After that, the fee will have to be paid with penalty from 11 September to 3 October 2024.
For more details. Contact Shaikh Fazal ur Rehman, Assistant Coordinator, Study Center Government Junior College Boys, Adilabad. Mobile No. 9949304848 7013066635

GJCPA ADILABAD DISTRICT ELECTION CONDUCTED TODAY UNANIMOUSLY ELECTED MEMBERS 1) PRESIDENT JADHAV GANESH KUMAR GJC GIRLS ...
29/08/2024

GJCPA ADILABAD DISTRICT ELECTION CONDUCTED TODAY UNANIMOUSLY ELECTED MEMBERS 1) PRESIDENT JADHAV GANESH KUMAR GJC GIRLS ADILABAD 2) SECRETARY KOVA VITHAL GJC BOATH 3) VICE President B SHANKAR GJC ICHODA 4) JOINT SECRETARY S SURYA PRAKASH GJC BOYS ADILABAD 5) TREASURER K SUNIL GJC BAZAR HATHNOOR 6) E C MEMBER B BHAGWANDLU GJC BELA ELECTION OFFICER D SRINIVASH GJLA PRESIDENT ASST ELECTION OFFICER SK MOHSIN SUPERINTENDENT DIEO OFFICE Adilabad non-teaching staff association dist president of intermediate education 💐💐💐

Haseebullah DSP D4C Adilabad (Cyber Crime).సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్...
21/08/2024

Haseebullah DSP D4C Adilabad (Cyber Crime).

సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులుఅరెస్టు చేశారు. సుమారు 4000 మొబైల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
తేది 21.08.2024 న గోదావరిఖని మేడిపల్లి NTPC ఏరియాలో బీహార్కు చెందిన కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు రామగుండం సీసీపీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. సైబర్ నేరాల కోసం పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు ప్రజల నుంచి కొనుగోలు చేసి ప్లాస్టిక్ వస్తువులు లేదా డబ్బును ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న సీసీపీఎస్ ఎస్ హెచ్ వో, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తమను తాము 1.మహ్మద్ షమీమ్ 2.అబ్దుల్ సలాం 3.మహ్మద్ ఇఫ్తికార్ గా గుర్తించారు.వీరంతా బీహార్ లోని హతియా దియారా నివాసితులు. వారి వద్ద నుంచి సుమారు 4 వేల పాత మొబైల్ ఫోన్లు ఉన్న మూడు గోనె సంచులను స్వాధీనం చేసుకున్నారు.
రామగుండం, దాని చుట్టుపక్కల జిల్లాల్లో నెల రోజుల నుంచి బిహార్ కు తరలించాలనే ఉద్దేశంతో నిందితులు ప్రజల నుంచి తక్కువ ధరకు పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని, అక్కడ సంపాదించిన మొబైల్స్ ను తమ గ్రామంలో నివసిస్తున్న తమ సహచరుడికి అప్పగిస్తారని విచారణలో వెల్లడైంది. అసోసియేట్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ మోసగాళ్లకు ఈ మొబైల్ ఫోన్లు సరఫరా అవుతాయి.
సైబర్ మోసగాళ్లకు విక్రయించే ముందు వారి సహచరుడు అక్తర్ ఇట్టి మొబైల్ ఫోన్ల యొక్కసాఫ్ట్వేర్, మదర్ బోర్డు మరియు ఇతర భాగాలను రిపేర్ చేసి సైబర్ నేరగాళ్లకు ఇచ్చేవాడు. ఈ సైబర్ మోసగాళ్లు రిపేర్ చేసిన ఫోన్లను ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడి మోసపూరితంగా సంపాదించిన డబ్బును అక్తర్ మరియు వారు పంచుకుంటారు. .
అందువల్ల ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని, ఇవ్వొద్దని సూచించారు. పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని, డివైజ్ ఐడెంటిటీ కారణంగా అమ్మకందారులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందువల్ల ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అమ్మినచో అమ్మకందారులు కూడా నేరస్తులుగా పరిగణించబడుతారు.

RTC person who are cheated by cyber crime immediately contact the cyber crime number 1930 and justice is done at the rig...
21/08/2024

RTC person who are cheated by cyber crime immediately contact the cyber crime number 1930 and justice is done at the right time.

సైబర్ క్రైమ్ ద్వారా బాధింపబడ్డ వెంటనే 1930 కు సంప్రదించాలి.

మోసపోయిన వెంటనే తెలుసుకొని సైబర్ క్రైమ్ బ్రాంచ్ ను సంప్రదించాలి.

బాధితునికి న్యాయం చేసి అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.

జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సైబర్ క్రైమ్ డిఎస్పి హసీబుల్లా ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ల లో, బస్టాండ్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యపరులైన ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్ను సంప్రదించి సరైన సమయంలో న్యాయం జరిగి, పోయిన డబ్బును తిరిగి బాధితునికి అందించడం సంతోషకరంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితుడు స్థానిక ఆర్టీసీ కండక్టర్ సయ్యద్ పర్వీజ్ ఈ నెల పదవ తారీఖున క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ ను లక్ష రూపాయలకు పెంచుదాం అంటూ ఫోన్ ద్వారా మాయమాటలు చెప్పి బాధితుడు ఎంతకైనా చెప్పకపోయేసరికి 6000 అదనపు డబ్బులను అందిస్తామని నమ్మబలికి మోసం చేసి బాధితున్ని యొక్క క్రెడిట్ కార్డు వివరాలు, సివివి, ఓటిపి నంబర్లను తెలుసుకొని 34,000/- రూపాయలను బాధితుడు ఖాతా నుండి తస్కరించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాల చైతన్య పరుడైన సయ్యద్ పర్వేస్ తాను మోసపోయానని గ్రహించి వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్ కి ఫోన్ చేసి, ఆదిలాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను సంప్రదించడం జరిగింది. సైబర్ క్రైమ్ ఆదిలాబాద్ వారు వెనువెంటనే బాధితుడు పోగొట్టుకున్న డబ్బులను తాత్కాలికంగా నిలిపివేసి, బాధితున్ని కి తిరిగి డబ్బులు వచ్చే విధంగా కేసును నమోదు చేసి విచారణ చేపట్టి తిరిగి అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు బ్యాంక్ అధికారులు అంటూ, పోలీసు అధికారులు అంటూ ఫోన్ చేసే వారి మాయమాటలు నమ్మవద్దని, వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ను గాని సంప్రదించాలని సూచించారు. కల్పించిన అవగాహనను వినియోగించుకోవడం, దానిని సద్వినియోగం చేసుకొవడం ఉత్తమ లక్షణం అని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు వెంటనే మోసపోయాడని గ్రహించినందుకు, సైబర్ క్రైమ్ ను సంప్రదించినందుకు, తిరిగి డబ్బులను అందజేసినందుకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పి హసీబుల్లా, సిబ్బంది సింగర్వార్ సంజీవ్ కుమార్, సంతోష్, రియాజ్ పాల్గొన్నారు.

ఫ్రెండ్లీ పోలీస్.ఆదిలాబాద్ జిల్లా:ఇచ్చోడ మం. కేంద్రంలోని బస్టాండు ప్రాంతంలో నిలిచిపోయిన బస్సు..నిత్యం రద్దీగా ఉండే ప్రాం...
20/08/2024

ఫ్రెండ్లీ పోలీస్.

ఆదిలాబాద్ జిల్లా:

ఇచ్చోడ మం. కేంద్రంలోని బస్టాండు ప్రాంతంలో నిలిచిపోయిన బస్సు..

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా బస్సు స్టాటింగ్ ప్రాబ్లమ్ తో నిలిచిపోయిన బస్సు..

బస్సును పక్కకు నెట్టిన పోలీసులు..

కండిషన్ లేని బస్సులతో ప్రయాణికులకు ఇబ్బందికరం అంటున్న స్థానిక ప్రజలు..

ఆదిలాబాద్ జిల్లా!!ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రుణమాఫీలో అనేక లసుగులు ఉన్నట్టు తమకు అనుమానాలు వస్తున్నాయని...
20/08/2024

ఆదిలాబాద్ జిల్లా!!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రుణమాఫీలో అనేక లసుగులు ఉన్నట్టు తమకు అనుమానాలు వస్తున్నాయని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని మహారాష్ట్ర బ్యాంక్ వద్ద రుణమాఫీ కానీ రైతులతో మంగళవారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రుణమాఫీలో చాలా గందరగోళాలు ఉన్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జిల్లాలో చాలావరకు రుణమాఫీ జరగలేదని చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి 1500 మంది రుణం తీసుకుంటే కేవలం 280 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. ఇలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుప...
19/08/2024

ఆదిలాబాద్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తరంగిణి ఫంక్షన్ హల్ లో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో కెమెరా సృష్టికర్త లూ లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దొడ్డ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు.

ఆదిలాబాద్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుప...
19/08/2024

ఆదిలాబాద్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తరంగిణి ఫంక్షన్ హల్ లో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో కెమెరా సృష్టికర్త లూ లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దొడ్డ అశోక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు.

T92 EX-PRESS NEWS.Tomorrow in Adilabad Private Hospitals will be close for 24hrsIMA president and general secretary Asho...
16/08/2024

T92 EX-PRESS NEWS.

Tomorrow in Adilabad Private Hospitals will be close for 24hrs

IMA president and general secretary Ashok Shyamprasad said that all the private hospitals under the Adilabad IMA will be closed on Saturday to protest the murder of a medical student in Kolkata. They said that all the hospitals will be closed from 6 am on Saturday to 6 am on Sunday. There will be a protest on this occasion and the doctors have been asked to participate and make it successful.

the cyber awareness program conducted atTELANGANA GOVERNMENT RTC DEPO ADILABAD & brief about most happening crime in Adi...
14/08/2024

the cyber awareness program conducted atTELANGANA GOVERNMENT RTC DEPO ADILABAD & brief about most happening crime in Adilabad , like Fake police fraud, investments fraud , Job fraud, social Media fraud , fake electricity bills, FARMERS LOANS FRAUD & Slavery in south -East countries Cambodia etc importantance of Golden hour reporting to 1930 toll free number etc with regards DSP D4C Adilabad

T92 EX-PRESS NEWS*ఫోటో ఎక్స్పోలో పాల్గొన్న జిల్లా ఫోటోగ్రాఫర్లు* హైదరాబాద్ ఎల్బీనగర్ లో జరుగుతున్న ఫోటో ఎక్స్పోలో ఆదిలాబ...
28/07/2024

T92 EX-PRESS NEWS

*ఫోటో ఎక్స్పోలో పాల్గొన్న జిల్లా ఫోటోగ్రాఫర్లు* హైదరాబాద్ ఎల్బీనగర్ లో జరుగుతున్న ఫోటో ఎక్స్పోలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఫోటో & వీడియో గ్రాఫర్ పాల్గొన్నారు అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు *దోడ అశోక్ ను *మరియు సంతోష్, ప్రవీణ్, లను తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం తరఫున శాలువా మెమొంటోతో ఘనంగా సత్కరించారు ఆదిలాబాద్ జిల్లాలో ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు ఆయనను అభినందించారు రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ గారు కార్యదర్శి శ్రీనివాస్ శైలేందర్ తదితరులు

https://youtu.be/PzsrJh7rF9A?si=xbX-I3znjfeBbdWQ!!T92 EX-PRESS NEWS!!Govt should support airport in Adilabad: MLA Payal ...
27/07/2024

https://youtu.be/PzsrJh7rF9A?si=xbX-I3znjfeBbdWQ

!!T92 EX-PRESS NEWS!!

Govt should support airport in Adilabad: MLA Payal Shankar.

MLA Payala Shankar said that the state government should cooperate in the construction of Adilabad Airport. Speaking in the Assembly, he mentioned this topic. They announced that the central government is willing to build Adilabad Airport. As part of this, if the state government provides full cooperation, the airport will be available to the people.

T92 EX-PRESS NEWS.Rafeeq sahab jo Bokkalgude ke Rahene wale hai unke 2nd farzand (son) Tabrez Ahmed ka inteqal hoka chuk...
09/04/2024

T92 EX-PRESS NEWS.

Rafeeq sahab jo Bokkalgude ke Rahene wale hai unke 2nd farzand (son) Tabrez Ahmed ka inteqal hoka chuka hai marhoom *Tabrez Ahmed* ki namaz e janaza inshallah aaj baad namaz e fajar Gulzar masjid* me Ada ki jaayegi ...
Sabhi Hazrath se Gizarish hai ke marhoom Tabrez Ahmed ki Magfirath ki Dua kare. Ameen

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when T92 Ex-Press News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share