YS JAGAN 4 VIZAG

  • Home
  • YS JAGAN 4 VIZAG

YS JAGAN  4 VIZAG for Jagan
for vizag
vizag IT WING and SOCIAL Media
Raju Team

రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!YS Jagan Mohan Reddy Andhra Pradesh CM
01/11/2023

రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!

YS Jagan Mohan Reddy Andhra Pradesh CM

01/11/2023
మనల్ని విమర్శించినోళ్ళకి సైతం నువ్వు గుర్తుకు వస్తే గుండెల్లో గుచ్చుకొనేంత గొప్ప గెలుపు సాధించాలి.. సాధిస్తాము కూడా ✊✊┈━...
22/09/2023

మనల్ని విమర్శించినోళ్ళకి సైతం నువ్వు గుర్తుకు వస్తే గుండెల్లో గుచ్చుకొనేంత గొప్ప గెలుపు సాధించాలి.. సాధిస్తాము కూడా ✊✊

┈━═☆ - ☆═━┈


12/02/2023

Jai Jagan Anna






26/12/2022

జగన్ అన్న ఇళ్ళ నిర్మాణానికి సంబందించి ఆప్షన్ 3(35,000/-) పై అద్భుతం గా వివరణ ఇచ్చిన శ్రీ కె కె రాజు గారు...

Kkraju Eshwar

ఒక్క MLA ఒక్క ఎంపీ తో మొదలై నేడు తిరుగులేని నాయకుడైన మహాధీశాలి వైస్ జగన్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు
20/12/2022

ఒక్క MLA ఒక్క ఎంపీ తో మొదలై నేడు తిరుగులేని నాయకుడైన మహాధీశాలి వైస్ జగన్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు






సున్నావడ్డీకి మహిళలకు లోన్లు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు.
20/12/2022

సున్నావడ్డీకి మహిళలకు లోన్లు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు.






పేదపిల్లల తల్లులకు అమ్మవడి ఇచ్చి వారి బిడ్డల్ని బడికి పంపించమని ప్రొత్సహించిన తొలి ముఖ్యమంత్రి జగన్ అన్నకు జన్మదిన శుభాక...
20/12/2022

పేదపిల్లల తల్లులకు అమ్మవడి ఇచ్చి వారి బిడ్డల్ని బడికి పంపించమని ప్రొత్సహించిన తొలి ముఖ్యమంత్రి జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు






నవరత్నాలు పేరుతో నవ శఖానికి నాంది పలికిన దార్శినికుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గార్కి జన్మదిన శుభాకాంక్షలు         ...
20/12/2022

నవరత్నాలు పేరుతో నవ శఖానికి నాంది పలికిన దార్శినికుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గార్కి జన్మదిన శుభాకాంక్షలు






మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని దైర్యంగా అడుగుతున్న సీఎం జగన్ గార్కి జన్మదిన శుభాకాంక్షలు        ...
20/12/2022

మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని దైర్యంగా అడుగుతున్న సీఎం జగన్ గార్కి జన్మదిన శుభాకాంక్షలు






మ్యానిపేస్ట్ లో పెట్టిన ప్రతి అంశాన్ని 100%చేస్తున్న సీఎం జగన్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు   జై జగన్
20/12/2022

మ్యానిపేస్ట్ లో పెట్టిన ప్రతి అంశాన్ని 100%చేస్తున్న సీఎం జగన్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు
జై జగన్






విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులుగౌ|| శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి గారి-------------జన్మదిన వేడు...
18/12/2022

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు

గౌ|| శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి గారి

-------------జన్మదిన వేడుకలు----------

Kkraju Eshwar







Jai Jagan Jai KK Raju Garu
30/11/2022

Jai Jagan Jai KK Raju Garu

25/11/2022

*జన్మనిచ్చింది నేనైనా.. పునర్జన్మనిచ్చింది మాత్రం జగనన్నే!

అరుదైన వ్యాధి బారీన పడిన చిన్నారి హనీ చికిత్సకు రూ.కోటి మంజూరు చేసి శ్రీరామరక్షగా నిలిచిన సీఎం వైయస్ జగన్‌కు థాంక్యూ సీఎం సార్.. అంటూ కోనసీమ జిల్లా నక్కా రామేశ్వరం నుంచి తిరుపతి వరకు హనీ తండ్రి, మేనమామ పాదయాత్ర చేస్తున్నారు. పాపకు ప్రాణదానం చేసిన సీఎం వైయస్ జగన్‌కు ఎంతగానో రుణపడి ఉంటామని తల్లిదండ్రులు అన్నారు.

Eshwar






....

24/11/2022

Jai Jagan Anna Jai KK Raju Garu







23/11/2022

*మనసున్న మారాజు జగనన్న*






20/11/2022

*రావాలి జగన్౼కావాలి జగన్*




జనం కోసం జనంలో ఒకడిగా జగనన్న
18/11/2022

జనం కోసం జనంలో ఒకడిగా జగనన్న




*47వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీ కె.కె రాజు గారు* గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం నిధులు ద్వారా *ము...
18/11/2022

*47వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీ కె.కె రాజు గారు*
గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం నిధులు ద్వారా *ముప్పై లక్షల రూపాయల వ్యయంతో* సీసీ మెట్లు,రోడ్లు,డ్రైన్ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేసిన శ్రీ కేకే రాజు గారు





*53వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన - కె.కె రాజు గారు*
18/11/2022

*53వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన - కె.కె రాజు గారు*





జగనన్న చిరునవ్వునా అనుకున్న వాళ్లని చూసిన ప్రతీసారి జగనన్న మొఖంలో కనిపించే ఆ చిరునవ్వులో ఏదో పవర్ ఉంటది. జనాలకి మంచి చేయ...
18/11/2022

జగనన్న చిరునవ్వు

నా అనుకున్న వాళ్లని చూసిన ప్రతీసారి జగనన్న మొఖంలో కనిపించే ఆ చిరునవ్వులో ఏదో పవర్ ఉంటది. జనాలకి మంచి చేయాలి, వాళ్ళ జీవితాలు బాగుపర్చాలి, అనే తపనతో నిత్యం కష్టపడే జగనన్న.. రాష్ట్ర ప్రజల మనసుల్లోనూ అదే చిరునవ్వులు పూయిస్తున్నాడు.



కేకే రాజు గారు మరియూ స్టేట్ సోషల్ మీడియా ఇంఛార్జి దేవేంద్ర రెడ్డి గారి సహకారంతో జగనన్న ని కలిశాను 🙏🙏🙏🙏🤩🤩🤩🤩😍😍😍😍నిన్న జగన్...
18/11/2022

కేకే రాజు గారు మరియూ స్టేట్ సోషల్ మీడియా ఇంఛార్జి దేవేంద్ర రెడ్డి గారి సహకారంతో జగనన్న ని కలిశాను 🙏🙏🙏🙏🤩🤩🤩🤩😍😍😍😍

నిన్న జగన్ ఆన్న ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ (వైజాగ్ నార్త్) కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మాకు కుడా అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. జగనన్నని కలవాలని ఆయనతో మాట్లాడాలని చాలా మందికి వుంటాది... అన్నని కలవడం కొసం మేము కుడా చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాం, కలలు కంటున్నాము...

ఈ కలలు నిజం చేసేలా మేము కుడా అస్సలు ఊహించని విధంగా నిన్న జరిగిన మీటింగ్ కి మమ్మల్ని కుడా Devendra Reddy Gurrampati ఆన్న వెళ్ళమని ఫోన్ చేసి ఆదేశించి సీఎంవో తో మాట్లాడి మా పేర్లని సోషల్ మీడియా తరుపున ప్రతిపాదించారు. షేక్ హ్యాండ్ అయినా ఇస్తాడు అనుకొని బయల్దేరాం కాని అన్నతో మాతో 3 నిమిషాలు మాట్లాడి ఫొటో కూడా తీసుకున్నారు..

వారం రోజుల ముందు విశాఖ వచ్చిన Devendra Reddy Gurrampati ఆన్న జగన్ ఆన్న ని కలిపించేలా తన సాయశక్తులా ప్రయత్నిస్తానని మాట ఇచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం జగనన్న నీ కలిసే అవకాశం ఇప్పించాడు....
దీనికి పూర్తిగా మా నియోజకవర్గ సమన్వయకర్త, మమ్మల్ని నిత్యం ప్రోత్సాహించే మా Kannaparaju Kammila YSRCP (కేకే రాజు) గారు సహకరించారు....

50 మంది లిస్ట్ తో కాకుండ +5 సోషల్ మీడియా వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసారు...

అలాగే పార్టి కార్యకర్తల సమన్వయయకర్త Putta Prathap Reddy గారికి కుడా ధన్యవాదాలు..

మకు విశాఖ నుండి వెళ్ళే తాడేపల్లి వరకు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ పూర్తిగా సహకరించిన Purna Sagar Dovari ఆన్న కి ధన్యవాదాలు...

ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు 🙏🙏🙏

చెపుదాం అన్నా చెప్పడానికి మాటలు రావడం లేదు 🥺 🙏🙏🙏.... అన్నతో మాట్లాడిన ఆ క్షణాలు మరచిపోలేకపోతున్నా ❤️💜

Kkraju Eshwar




15,233 కోట్ల రూపాయలు విలువైన ప్రోజెక్ట్ లను శంకుస్థాపన చేయడానికి విశాఖకు విచ్చేస్తున్న భారత ప్రధాని గౌ|| శ్రీ నరేంద్ర మో...
10/11/2022

15,233 కోట్ల రూపాయలు విలువైన ప్రోజెక్ట్ లను శంకుస్థాపన చేయడానికి విశాఖకు విచ్చేస్తున్న భారత ప్రధాని గౌ|| శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌ॥ శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి గారు....




*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గారికి హృదయపూర...
03/11/2022

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గారికి హృదయపూర్వక అభినందనలు*💐

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when YS JAGAN 4 VIZAG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share