Why Not 175?

Why Not 175? YSRCP SOCIAL MEDIA

07/10/2023
🔸 దశాబ్దాలుగా ఉద్దానం కంటున్న కల నిజమవుతుంది 😍🔹 శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో అంతుచిక్కని కిడ్నీ వ్యాధి మహమ్మారి బ...
07/10/2023

🔸 దశాబ్దాలుగా ఉద్దానం కంటున్న కల నిజమవుతుంది 😍

🔹 శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో అంతుచిక్కని కిడ్నీ వ్యాధి మహమ్మారి బారిన పడి కళ్లెదురుగానే కన్నబిడ్డలను కోల్పోతూ ఆ తల్లులు పడుతున్న శోకానికి ఇన్నాళ్లకు ముగింపు కనిపిస్తోంది... ఏళ్ల నుండి ఆ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలకు ఉపశమనం లభిస్తుంది

▪️ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉద్దాన ప్రాంత ప్రజలకు కొత్త ఊపిరిని ఇస్తుంది.. కొండంత ధైర్యాన్ని, భరోసాన్ని ఇస్తుంది

▪️ఈ ప్రాజెక్టు & వై.యస్ జగన్ గారి పేరు ఉద్దానం ప్రాంతంలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.


🤣🤣🤣🤣🤣
07/10/2023

🤣🤣🤣🤣🤣

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ.
06/10/2023

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ.

06/10/2023

Both are not same.
02/10/2023

Both are not same.

VIJAYAWADA: Chief Minister YS Jagan Mohan Reddy’s brainchild and flagship welfare programme, the Navaratnalu-Pedalandari...
02/10/2023

VIJAYAWADA: Chief Minister YS Jagan Mohan Reddy’s brainchild and flagship welfare programme, the Navaratnalu-Pedalandariki Illu, is all set to launch the state-wide housewarming events on Oct 5 for as many as five lakh houses.

The construction of these dwellings out of a total target of 15 lakh dwelling units in the first phase of the government scheme has been completed.

Chief minister Jagan Reddy is scheduled to initiate the mass housewarming ceremony in the Jagananna colonies on Oct 5. Such a large number of house warming events in one go would set a world record.

Jagan Reddy would visit Samalkot on Oct 5, inaugurate the newly constructed Navaratnalu-Pedalandariki Illu houses in the ETC Layout and later oversee the mass 5 lakh housewarmings in the state.

The chief minister, who would complete his five-year term by the middle of next year, has been giving top priority to the housing scheme that aims at providing houses in the name of women in two phases of 15 lakh each.

The CM would, thereafter, target the completion of the rest of houses of first phase houses and aims to complete the distribution of the second phase houses before the 2024 elections. This, he hopes, would help his party, the YSRC, get massive support from the beneficiaries and the poor across the state.

The chief minister said `15,810 crore would be spent this year on the YSR Congress government’s flagship Pedalandariki Illu mega housing programme. He refuted allegations from the opposition Telugu Desam about the housing scheme. Apart from providing land to 31 lakh families, houses were also being built on these for them by the government, he pointed out.

Infrastructural facilities such as wide roads, underground drainage, underground power cables, drinking water and Internet were being provided, he explained.

Special chief secretary to Housing, Ajay Jain, said that with a target to complete the construction of five lakh houses across the state by the end of August, the state housing department has achieved the target. It completed the construction of 5,00,653 housing units under the Navaratnalu Pedalandariki Illu Scheme as per the instructions of the chief minister, he said.

Officials said that by Aug 28, they completed the construction of 500653 houses across 26 districts.

Lakshmi Sha, managing Director, AP housing corporation, has been organising review meetings with all the district officials and giving instructions to them to achieve the targets. Diwan Mydeen, special secretary to Housing and Shiva Prasad, JMD, Housing Corporation, visited the layouts and oversaw the constructions in Srikakulam, Vizianagaram, Visakhapatnam, Nellore and Bapatla districts.

Housing minister Jogi Ramesh congratulated all the officials and staff on achieving the target.

According to the housing department, the highest number of 42,478 houses were completed in Chittoor district, followed by 36,090 in Vizianagaram, 32,413 houses in Srikakulam 28,483 in YSR Kadapa district. Targets were completed in the rest of districts too.

🤣🤣🤣
01/10/2023

🤣🤣🤣

బిగ్ బాస్ తరహాలో జైల్ బాస్ ప్రోగ్రాం కి జైల్ లో శ్రీకారం చుట్టిన చంద్రన్న.వైల్డ్ కార్డ్ ఎంట్రిలో భాగంగా లోకేష్, అచ్చం, న...
01/10/2023

బిగ్ బాస్ తరహాలో జైల్ బాస్ ప్రోగ్రాం కి జైల్ లో శ్రీకారం చుట్టిన చంద్రన్న.

వైల్డ్ కార్డ్ ఎంట్రిలో భాగంగా లోకేష్, అచ్చం, నారాయణ, పావలా, డ్రామోజీ జైల్ బాస్ ప్రోగ్రాం లో ఎంట్రీ ఇచ్చి, తోటి ఖైధీలని అలరించనున్నారు.

23 వ రోజు
01/10/2023

23 వ రోజు

😂😂😂
29/09/2023

😂😂😂

దండుపాళ్యం బ్యాచ్ అంగళ్ళు కేసులో బెయిల్ పై విడుదలైనా టిడిపి గుండాలు
28/09/2023

దండుపాళ్యం బ్యాచ్

అంగళ్ళు కేసులో బెయిల్ పై విడుదలైనా టిడిపి గుండాలు

💪💪💪
26/09/2023

💪💪💪

జైల్ నాయుడు
23/09/2023

జైల్ నాయుడు

ఏపీలో 67 శాతం తగ్గిన ప్రసూతి మరణాలుఏపీ అనుసరిస్తున్న వైద్య ప్రమాణాలతోనే ఇది సాధ్యం విద్య, వైద్యంలో జగనన్న తీసుకువస్తున్న...
23/09/2023

ఏపీలో 67 శాతం తగ్గిన ప్రసూతి మరణాలు

ఏపీ అనుసరిస్తున్న వైద్య ప్రమాణాలతోనే ఇది సాధ్యం

విద్య, వైద్యంలో జగనన్న తీసుకువస్తున్న సంస్కరణలు ఫలాలను అందిస్తున్నాయి

😁😁😂😂😂
21/09/2023

😁😁😂😂😂

21/09/2023

అసెంబ్లీలో జగనన్న
జైల్లో చంద్రన్న
పచ్చ కాంపౌండ్ లో బానిసన్న

ఐక్యరాజ్య సమితిలో మెరిసిన ఆంధ్ర ప్రదేశ్- భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బ...
17/09/2023

ఐక్యరాజ్య సమితిలో మెరిసిన ఆంధ్ర ప్రదేశ్

- భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు (సెప్టెంబర్ 15 - 28) పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ విద్యార్థుల బృందాన్ని అమెరికా అధికారులు వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ మరియు కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.

- ఇప్పటి వరకు తమ గ్రామాలకు పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక మరియు యాక్షన్ ప్యాక్డ్ SDG (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్) సమ్మిట్‌లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని పొందడం ఇదే మొదటిసారి.

- ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడడమే కాకుండా, ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సధస్సులో ప్రదర్శిస్తారు.

- ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య మరియు పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా రంగాన్ని ఎలా మార్చేసిందో పిల్లలు వివరిస్తారు.

- ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత అద్భుతమైన భాగం ఏమిటంటే, ఈ పిల్లలు చాలా నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కొందరు దినసరి కూలీలు కాగా మరికొందరు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్‌లుగా, సెక్యూరిటీ గార్డులుగా, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. "పేదరికం ఎవ్వరికీ నాణ్యమైన విద్యను దూరం చేయకూడదని విశ్వసించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దూరదృష్టి ఉన్న వ్యక్తి వల్లే ఈ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు అమెరికాలో జరుగుతున్న అత్యున్నత సధస్సులో పాల్గొంటున్నారు.

- ఈ అంతర్జాతీయ పర్యటన యొక్క ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులైన పిల్లలకు వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, చర్చించడానికి మరియు వ్యక్తీకరించడానికి మరియు కొత్త ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి ప్రపంచ వేదికను అందించడమే. ఈ పర్యటన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా & నమ్మకంతో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.



😂😂😂😂😂
17/09/2023

😂😂😂😂😂

🏥🏪ఇప్పటిదాకా రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు..🏥🏪మూడేళ్లలో అదనంగా మరో 2,550 సీట్లకు  శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌🏥🏪మన వ...
15/09/2023

🏥🏪ఇప్పటిదాకా రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు..

🏥🏪మూడేళ్లలో అదనంగా మరో 2,550 సీట్లకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌

🏥🏪మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగు

🏥🏪అన్ని ప్రాంతాలకూ సూపర్‌ స్పెషాలిటీ వైద్యం చేరువ

🏥🏪వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన కొత్త మెడికల్‌ కాలేజీలు 17

🏥🏪17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో అదనంగా అందుబాటులోకి వచ్చే సీట్లు 2,550

🏥🏪ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధా­న్య­మిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌­మోహన్‌­రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్‌ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆద­ర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్‌ విధా­నంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలి­సిందే.

ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ప్రారంభించను­న్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యా­యా­­నికి నాంది పలుకు­తు­న్నారు. విజయ­నగరం, ఏలూ­రు, రాజమహేంద్ర­వ­రం, మచిలీప­ట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటై­న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజ­యనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు.

జిల్లాకు ఒకటి చొప్పున
ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవే­రుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్‌ నూతన అధ్యాయాన్ని లిఖించారు.

17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్‌ సీట్లు
రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మి­షన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్‌ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది.

మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు
రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరు­వాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూ­రాయి. అంటే 2,185 సీట్లు సమకూర­డానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్‌ సీట్లను సీఎం జగన్‌ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి.

చాలా అద్భుతంగా ఉన్నాయి
అత్యాధునికంగా మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్‌ హాల్స్, లెక్చర్‌ హాల్స్‌ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నా­యి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్‌­లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభు­త్వం కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయక­పోయి ఉంటే మేం ప్రైవేట్‌ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల

గొప్ప వరంలా భావిస్తున్నా
మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్‌లో కొంత మెరుగైన ర్యాంక్‌ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్‌లో సీటు రావటం సాధ్యమ­య్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్‌కు సీట్‌ దక్కింది. లేదంటే మళ్లీ నీట్‌ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది. కార్పొరేట్‌ వైద్య కళాశా­లలకు ధీటుగా మా మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళా­శాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తు­న్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల

రెండు రకాల లాభాలు..
వైద్యవిద్య డిమాండ్‌కు త­గ్గట్టుగా రాష్ట్రంలో కళాశా­లలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళు­తున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతు­న్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రు­లున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నా­యి. వైద్య సేవలు, రోగ­ని­ర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగు­తుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్‌

ఉన్నత స్థాయి వైద్యం
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనా­స్ప­త్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్‌ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందు­తాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవు­తాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్ప­త్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్‌ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు

ఉన్న చోటే వైద్య విద్యలో చేరా..
ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశా­లను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్‌ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగ­తులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్‌ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్‌ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల

నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా..

నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఏర్పాటు.
రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వా­లు.
గ్రామాల్లో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు.
దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా.
టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం.
108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్‌లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి.
పీజీ మెడికల్‌ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.
జాతీయస్థాయిలో స్పెషలిస్ట్‌ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే.
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు
గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్స­ర్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు దిశగా అడు­గు­లు.

💪💪💪💪💪
14/09/2023

💪💪💪💪💪

ఎంత పని చేసావు బాపు బాపు 😃😃😃
11/09/2023

ఎంత పని చేసావు బాపు బాపు 😃😃😃

11/09/2023

ఈ కేసులో బెయిల్ వచ్చింది అనుకో... వెంటనే పుంగనూరు అల్లర్లు కేసులో జైలుకి వెళ్తాడు.

పుంగనూరు కేసులో కూడా బెయిల్ వచ్చింది అనుకో... రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో జైలుకి వెళ్తాడు.

అక్కడ కూడా బెయిల్ వచ్చింది అనుకో ...వెంటనే ఫైబర్ గ్రిడ్ కేసులో లోపల వేస్తారు.

అక్కడ కూడా బెయిల్ వచ్చింది అనుకో.... 118 కోట్లకు IT నోటీసులు ఇచ్చిన కేసులో లోపల వేస్తారు.

అక్కడ కూడా బెయిల్ వచ్చింది అనుకో...assigned ల్యాండ్స్ ని దొబ్బేసిన కేసులో లోపల వేస్తారు.

అక్కడ కూడా బెయిల్ వచ్చింది అనుకో ESI స్కాం లో లోపల వేస్తారు.

పోలవరం,ఇన్సైడర్ ట్రేడింగ్,rain గన్స్ ,నీరు-చెట్టు, అన్నా క్యాంటీన్ ఇలా మీ పాలన మొత్తం అవినీతిమయమే.

మీరు ఎన్ని నాటకాలు ఆడినా ముసలోడు ఇప్పట్లో బయటకి వచ్చే పరిస్థితి లేదు.

వచ్చే 6 నెలల్లో కనీసం 1000 కోట్లు కోర్టులు,లాయర్ల ఫీజు కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

కాబట్టి అన్నీ మూసుకొని కోర్టులు,బెయిల్ చుట్టూ తిరగండి... మేము ఈలోపు 2024 ఎన్నికల్లో గెలిచి వస్తాం.

11/09/2023

సెంటు స్థలంలో శెవం పూడ్చాడానికి కూడా సరిపోదు అన్నాడు.. ఇప్పుడు ఉండే జైల్ గది ఎంత ఉంటుంది

10/09/2023

REST IN PRISON CBN

10/09/2023

7691
7+6+9+1=23

ఎన్ టి అర్ గారు,  రంగా గారి ఆత్మలు  శాంతించిన రోజు
10/09/2023

ఎన్ టి అర్ గారు, రంగా గారి ఆత్మలు శాంతించిన రోజు

10/09/2023

14 రోజుల రిమాండ్
😂😂😂

హాయిగా బెంగళూరు లో బిజినెస్ చేసుకునే ఆయన్ని ఈ రాజకీయాల్లోకి లాగింది మీరు, ఎక్కడో ఉన్న ఆయన్ని పరిటాల రవి కేసులో లాగి ఆయన ...
10/09/2023

హాయిగా బెంగళూరు లో బిజినెస్ చేసుకునే ఆయన్ని ఈ రాజకీయాల్లోకి లాగింది మీరు, ఎక్కడో ఉన్న ఆయన్ని పరిటాల రవి కేసులో లాగి ఆయన వ్యక్తిత్వం మీద రోజూ పుంఖాను పుంఖాలుగా కట్టు కథలు రాసి అతన్ని పలుచన చేసి వైఎస్ఆర్ ను దెబ్బ కొట్టాలని చూసాడు రామోజీ, చంద్రబాబు.. ఇప్పుడు ఈ జగన్ కాకుండా వైఎస్సార్ ఉండి ఉంటేనే బాగుండేది అనేలా చేశాడు.. అవసరమా అతన్ని కెలికి మరీ మీ జీవితాలని రోడ్డు మీదకు లాగించుకోవడం..

47 ఏళ్ళ రామోజీ సామ్రాజ్యాన్ని bed మీద పడుకోబెట్టావ్..

40 ఏళ్ళ బాబు రాజకీయ కోటల్ని కూల్చి అరెస్ట్ చేసే దాకా తీస్కోచ్చావ్...

మీసం తిప్పడానికి మీ తాత...
గర్వపడడానికి మీ నాయన లేకపోయినా...
కాలర్ ఎగరేయడానికి మేమున్నాం...🔥✊



ఒక్కడి ముఖంలో కూడా నెత్తురు చుక్క లేదు
10/09/2023

ఒక్కడి ముఖంలో కూడా నెత్తురు చుక్క లేదు

వీధిలో కుక్కలా పడుకుని , ఇదొక వీధి పొరాటం అనుకుంటాడు, వీడికి వీడే.
09/09/2023

వీధిలో కుక్కలా పడుకుని ,
ఇదొక వీధి పొరాటం అనుకుంటాడు, వీడికి వీడే.

09/09/2023

ఇప్పుడు చెప్పండ్రా పిల్లకాయలు , 60-40 ఎవరు ?

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Why Not 175? posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share