ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో నవరత్నాలలో భాగంగా ఇంటి స్థలాలు మంజూరు విషయం పై ఒక కొండ ప్రాంతం పేద ప్రజలకు ఇచ్చారు అయితే ఈ కొండ చదును చేయు నిమిత్తం కాంట్రాక్టర్లు ఆ కొండను మట్టిని బయటకు తోలుటకు సమ్మతమే అని ప్రజలు తెలియజేశారు...
జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామం ప్రజల ఆవేదనలు మనం చూస్తున్నాం వారు పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నాము అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.,
అద్దె ఇంటిలో ఉంటూ జీవనం సాగిస్తున్నామని
పిల్లలు చదివించుకుంటున్నామని జంగారెడ్డిగూడెం మండలం
పేరం పేట గ్రామం మహిళ తెలిపారు
అమ్మ ఒడి అందుతుందని ,ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నామని మహిళ తెలిపారు
..
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామ వాస్తవ్యులు
జగన్మోహన్ రెడ్డి మహనీయుడు దేవుడు అని కొనియాడారు,
టిడిపి నాయకులు మాకు ఇచ్చే ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని తెలిపారు...
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో జగనన్న కాలనీ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న టిడిపి నాయకులు???
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో జగనన్న కాలనీలో జరుగుతున్న ఇబ్బందులు పై ఆర్బిఎన్ మీడియా విశ్లేషణ
త్యాగాలు ఒకరివి,రాజా భోగాలు ఒకరివి.. ఆలోచించాల్సిన సమయం మిత్రులరా... తెలంగాణ ఎవరి వలన వచ్చింది.ఎవరు సుఖంగా ఉంటున్నారు..!? ఆ రోజు ప్రాణాలు పోతున్నాయి అన్నట్టు నటన చేసి,1300 బిడ్డల మరణాలపై,వాల్ల రక్త మాంసలపై కుర్చీ వేసుకొని, మాయావతి మేడం ఇచ్చిన సపోర్ట్ మరచిపోయి,ఇప్పుడేదో మేమె తెలంగాణ రావడానికి కారణం అని విర్ర విగుతున్న ఈ TRS ప్రభుత్వం,రాజ్యాంగాన్ని మార్చడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్న BJP,దిక్కు మొక్కు లేని స్థితిలో కాంగ్రెస్... ఇప్పుడు ప్రజలందరూ ఒక ఆల్టర్నెట్ కోసం చూస్తున్నారు... అది మన BSP మాత్రమే.. రండి మన మహనీయుల త్యాగాలు గడప గడపకు చేరుద్దాం..✊🏻✊🏻
@rspraveen.kumar.official #bsp4all #BSP #joythibaphule #rspraveenkumarsir #rspraveenkumar_ips #iamrsp #iamrsp✊ #telqngana #srikanta
https://www.instagram.com/p/ClsU9FLpEf4/?igshid=MTI5NDc2ZGU=
గాంధీ జయంతి రోజు పంచాయతీ సెక్రటరీల నిర్లక్ష్యం?
ప్రతి చోట జీవహింస?
గాందీ జయంతి రోజున మాంసం విక్రయాలు పట్టించుకోని అధికారులు
ఏలూరు జిల్లా :-
జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో గాంధీ జయంతి రోజున కూడా యదేచ్చగా కొనసాగుతున్న. వేట మాంసం ,చికెన్ ,ఫిష్ ,విక్రయాలు పట్టించుకోని అధికారులు.
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్యాస్ గోడౌన్ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బండి నంబర్ ఆధారంగా మృతుడు జంగారెడ్డిగూడెంనకు చెందిన రమేష్ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు
చేసి దర్యాప్తు చేపట్టారు.
రిపోర్టర్ వంశీ
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్యాస్ గోడౌన్ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బండి నంబర్ ఆధారంగా మృతుడు జంగారెడ్డిగూడెంనకు చెందిన రమేష్ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు
చేసి దర్యాప్తు చేపట్టారు.
రిపోర్టర్ వంశీ
ప్రభుత్వ ఆసుపత్రి ఎర్రగుంటపల్లి లో మెడిసిన్ బయటకు వెళ్లే విషయంపై కొంతమంది అభియోగం చేయడం జరిగింది. ఆ వివరణలు క్రింది వీడియోలో చూడండి
కుక్కునూరు ముంపు ప్రాంత పరిస్థితి