Telugu stories

  • Home
  • Telugu stories

Telugu stories Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu stories, Video Creator, .

21/07/2021
17/06/2021

ఒక తల్లి తన బిడ్డను కాపాడటానికి ఎంత తాపత్రయపడిందో చూడండి...కాపాడిన తరువాత
ఆ తల్లి బిడ్డను ఎలా దగ్గరికి తీసుకుందో చూడండి.

స్పేస్ నుండి చూసిన కనపడే అంత భూమి ఉన్న అమెరికా రైతు గురించి ఆసక్తికర విషయాలు.https://youtu.be/5oGnMqbhgzE
13/06/2021

స్పేస్ నుండి చూసిన కనపడే అంత భూమి ఉన్న అమెరికా రైతు గురించి ఆసక్తికర విషయాలు.

https://youtu.be/5oGnMqbhgzE

Interesting facts about the biggest farmer in America. The founder Microsoft Is now the biggest farmer. The farmland is even visible from space. Interesting ...

15/12/2020

అమ్మాయి ప్రేమ క్రికెట్

అసలు ఈ మేచ్ గెలుస్తామా ?? అని అడిగింది తాను.

తన కోసం ఎలా అయిన గెలవాలి అని అనుకున్నాడు .

రన్ రేట్ చాలా ఎక్కువ ఉంది , ఒకసారి తన వైపు చూసాను.

for full story click the below link

https://youtu.be/FQNvsj1OhhI

నేను ఫెయిల్యూర్ నే, ప్రేమను పొందటంలో కానీ ప్రేమించటం లో కాదుhttps://youtu.be/dcHdt19Sc74
13/12/2020

నేను ఫెయిల్యూర్ నే, ప్రేమను పొందటంలో కానీ ప్రేమించటం లో కాదు

https://youtu.be/dcHdt19Sc74

This is Love failure story in telugu . young man loves with true heart but girl rejects him.he will try several times to impress her . Don't miss the ending....

https://youtu.be/yCJKSfTkY3Q
10/12/2020

https://youtu.be/yCJKSfTkY3Q

This is motivating story . a true inspirational telugu story for all young people who completed there bachelor's degree and seeking for job. In this story yo...

https://youtu.be/235BvGXifcY
29/09/2020

https://youtu.be/235BvGXifcY

Interesting Stories in Telugu || Telugu Kadhalu || telugu love story || This is telugu stories place with interesting stories in telugu. These stories are li...

😃😃😃😃😂😂😂😂😂
29/09/2020

😃😃😃😃😂😂😂😂😂

23/09/2020

*మంచి కధ*

*నిజమైన గుర్తింపు సాధనం*

*ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.

రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.

*కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.
అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.
రాజు చాలా ఆశ్చర్యపోయాడు.

*అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.
దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.

*రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.

*రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.
అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.
అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.

*కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..
రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.
అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.

*రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.
ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....

*రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు

*కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు.
ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.
రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.
రాజుకు చాలా కోపం వచ్చింది.
కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు.
తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు.
మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని.

*రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.

*అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు.
ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...

*మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!

*మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.*

ఒకరికొకరు ప్రేమించుకున్నారు, కానీ అబ్బాయికి పెద్దగా ఆస్తులు లేవు, నీతో బ్రతకాలి అంటే నువ్వు పెద్దగా సాధించాలి అని చెప్పి...
23/09/2020

ఒకరికొకరు ప్రేమించుకున్నారు, కానీ అబ్బాయికి పెద్దగా ఆస్తులు లేవు, నీతో బ్రతకాలి అంటే నువ్వు పెద్దగా సాధించాలి అని చెప్పిన ప్రియురాలు మాటలు , అబ్బాయిని చాలా ఇబ్బందులకు గురి చేసింది.

చక్కని సందేశాన్ని ఇచ్చే ఈ షార్ట్ ఫిల్మ్ . యువతి యువకులు అందరూ చూడవలసిందే.

Subscribe చేయటం మరిచిపోవద్దు.

Thank you so much for your support.

https://youtu.be/Y9tkSQiLPoA

This is telugu stories place with interesting stories in telugu. These stories are like real stories. everyday we develop a new telugu stories and maintain a...

Telugu Interesting stories in one place. subscribe channel for more videos. thank you so much for your support. https://...
22/09/2020

Telugu Interesting stories in one place. subscribe channel for more videos. thank you so much for your support.

https://youtu.be/Y9tkSQiLPoA

This is telugu stories place with interesting stories in telugu. These stories are like real stories. everyday we develop a new telugu stories and maintain a...

20/09/2020

తల్లితండ్రులకు చెప్పకుండా ఎవడో మధ్యలో పరిచయం అయిన ఒక అనామకుడిని నమ్మి వెళ్ళిపోయిన ఒక కూతురికి నాదొక సూటి ప్రశ్న.

నీ ప్రేమ ఎలా గొప్పది?

రక్త మాంసాలు కడుపున మోస్తూ
నెత్తుటి ముద్దను ముద్దుగా చూస్తూ

సమయం అయ్యింది నన్నింక బయటకు వదలమని నువ్వు ఆ కడుపులో కాళ్లతో తంతుంటే
ఆ బాధను కనురెప్పలు దాటకుండా దాచి
నీకోసం తన ప్రాణాలకు తెగించి
శంకరా నేను చచ్చినా పర్వాలేదు నా బిడ్డను బ్రతికించు అని
నీకు జన్మనిచ్చిన.
ఆ అమ్మ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా?
నువు పుట్టిన క్షణం నుంచి నీకోసం ఆలోచిస్తూ
నువ్వు ఎక్కడ అడుగు వేస్తె అక్కడ నీ పాదం కింద తన అరచేతిని పెడుతూపెడుతూ
నీకు బాధ వేస్తె తన బాధగా భరిస్తూ
నీకు కష్టం వస్తే తన కష్టంగా మోస్తూ
ఎండనకా వాననకా కష్టపడుతూ నీకోసం తన జీవితాన్ని కరిగిస్తూ

నువ్వు ఏది అడిగినా కాదనకా తన స్వేదాన్ని నీ సంతోషంగా మారుస్తూ.
అయ్యో నా బిడ్డ ఎక్కడ బాధపడుతుందో అని అనుక్షణం ని గురించి తపించే
ఆ నాన్న ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా?
నీ ప్రేమ ఎలా గొప్పది??

" నీ నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా ఇంత చేసిన తల్లిదండ్రుల ప్రేమ కంటే... నీ నుంచి ఏదేదో ఆశించేవాడి ప్రేమ గొప్పదా?
((ప్రేమ పేరుతో ఇంట్లో చెప్పకుండా ఎవరితోనో వెళ్ళిపోయిన(లేచిపోయిన అనడం సమంజసం ఏమో) కూతుర్ని తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ అమ్మనాన్నలు.
బయటకు వస్తే నీ కూతురు ఎక్కడ అని ఇరుగుపొరుగు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక బయటకు రాను భయపడి విలపిస్తున్న ఆ అమ్మానాన్నలు.
ఎవరైనా దగ్గరి ఆత్మీయులు ఓదార్చటానికి వెళ్తే, నా గుండెలపై ఎక్కించుకొని పెంచానయ్య నా బిడ్డను అని చెప్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ నాన్న బాధను.
తలుపు చప్పుడు వస్తే నా బిడ్డ వచ్చింది అని పిచ్చి ఆశతో వెళ్లి చూసి ఏడుస్తున్న ఆ అమ్మ పడే ఆవేదనను. చూశాక మనసు చలించి.నేను అడిగిన సూటి ప్రశ్న ఇది
అమ్మాయిలూ. ఇంటినుంచి బయటకు వెళ్ళే ముందు ఒక్క క్షణం మీ అమ్మనాన్న ల గురించి ఆలోచించండి.

ప్రేమకి వెల కట్టిన ఒక అమ్మాయి , అయిన ప్రేమని దక్కించుకున్న అబ్బాయి కధ. Subcribe my Channel for more videos. https://yout...
20/09/2020

ప్రేమకి వెల కట్టిన ఒక అమ్మాయి , అయిన ప్రేమని దక్కించుకున్న అబ్బాయి కధ.

Subcribe my Channel for more videos.

https://youtu.be/ht4UGJb_g4Y

This is a story of a Btech Relieved Lover, who suffers to get job . Her Girl friend will ask him to get a job to get marry with her. He gets job , but the gi...

Releasing Now ... Please Do Support
20/09/2020

Releasing Now ...
Please Do Support

18/09/2020

పొద్దున్నే మా ఆవిడ అట్లకాడ చేతితో పట్టుకుని 3 తింటారా 4 తింటారా అని అడగగానే .. నేను 5 నిముషాలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను 🙄🙄🙄

Tag ur friend
17/09/2020

Tag ur friend

17/09/2020

*7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."*

*1వ ప్రశ్న:* ప్రపంచంలో ఏది పదునైనది?
*జ:* చాలా మంది కత్తి అని చెప్పారు.
*గురువు:* కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

*2వ ప్రశ్న:* మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
*జ:* చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
*గురువు:* మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.
ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,
ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.

*3వ ప్రశ్న:* ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?
*జ:* చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.
*గురువు:* ప్రపంచంలో పెద్దది మన పాపమే.

*4వ ప్రశ్న:* ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
*జ:* చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.
*గురువు:* కఠినమైనది అనేది *"మాట ఇవ్వడం"*
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.

*5వ ప్రశ్న:* ప్రపంచంలో తేలికైనది ఏది?
*జ:* దూది,గాలి,ఆకులు అని చెప్పారు
*గురువు:* ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.

*6వ ప్రశ్న:* మనకు దగ్గరగా వున్నది ఏది?
*జ:* తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.
*గురువు:* మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.
అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.

*7వ ప్రశ్న:* ప్రపంచంలో సులువైనది ఏది ?
*జ:*తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం
*గురువు:* ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.

17/09/2020

ఒక ప్రశ్న...

మీరు చూస్తున్న ఈ లోగో. ఎం ఆర్ మీడియా సంబంధించినది. మన ఈ తెలుగు స్టోరీస్ పేజ్ యొక్క  కథలు మరియు ఫోటోలు అన్నీ ఎం ఆర్ మీడియ...
17/09/2020

మీరు చూస్తున్న ఈ లోగో. ఎం ఆర్ మీడియా సంబంధించినది. మన ఈ తెలుగు స్టోరీస్ పేజ్ యొక్క కథలు మరియు ఫోటోలు అన్నీ ఎం ఆర్ మీడియా సంస్థ కి చెందినవి.

ఇది మన యొక్క లోగో.

Tag bigboss lover.
16/09/2020

Tag bigboss lover.

అవును కదా ??
16/09/2020

అవును కదా ??

16/09/2020

జపనీస్ దంపతుల ఫస్ట్ నైట్. ❤😜

అబ్బాయి అమ్మాయి పెళ్ళి నిశ్చయమైన రోజు నుంచి వేచి ఉండే మొదటి రాత్రి.😜

అమ్మాయి ఒక చేతిలొ వైన్ గ్లాస్ పెట్టుకొని బెడ్ రూమ్ కి వచ్చింది.

భర్త చిరునవ్వుతో అడిగాడు. సుతాకి?

ఆమె wine ఇస్తూ సిగ్గుతో చెప్పింది "కొద్వానిని"?

భర్త ప్రేమతో చిరు కోపం వచ్చేలా అన్నాడు...
డోకో అన్వి తోడి రూమి హొవాయాకి?

దానికి ఆమె మెల్లగా మృదువుగా చెప్పింది...
"మిమియో మాకోడిండ"

భర్త మళ్లీ నవ్వుతూ అన్నాడు "నా మియ్జ కినాటిన్ కౌఝి"

అందుకు ఆమె నవ్వుతూ వయ్యారంగా చెప్పింది...
"సు కి కినా మాటొ"

అప్పుడు ఆమె భర్త ఆమె చెవులో మెల్లగా ఇలా చెప్పాడు... "సాకోటిటి యేమి చీ"

అందుకు ఆమె నవ్వుతూ , జయో జిబయో అన్నది....................
నిజంగా మీ అందరిని మెచ్చుకోవాలి. ఒక్క ముక్క అర్థం కాక పోయిన ‘ఫస్ట్ నైట్’ అనే సరికి ఎగేసుకొని అంతా చదవటమే. 😜😜

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu stories posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share