TELUGITE

TELUGITE Find Exclusive Offbeat News and Travel content in Telugu | Unknown Places, Travel and Offbeat storie
(3)

30/10/2021
18/05/2021

RAGHURAMA KRISHNAM RAJU GARU AT MILITARY HOSPITAL

11/03/2021

Need website desginer

26/02/2021

Field executive needed for hardware company.. weekly salary

ఎన్నికల రంగంలోకి సీఎం జగన్ బావమరిది..విజయవాడ: బలవంతపు ఏకగ్రీవాలు.. బెదిరింపులు, కిడ్నాప్‌లకు ఏపీ పంచాయతీ ఎన్నికలు వేదిక ...
08/02/2021

ఎన్నికల రంగంలోకి సీఎం జగన్ బావమరిది..

విజయవాడ: బలవంతపు ఏకగ్రీవాలు.. బెదిరింపులు, కిడ్నాప్‌లకు ఏపీ పంచాయతీ ఎన్నికలు వేదిక అయ్యాయి. ఎస్‌ఈసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అత్యధిక పంచాయతీలకు ఏకగ్రీవం చేసుకునేందుకు అన్నీ రకాల ప్రయత్నాలను చేస్తూ విమర్శల పాలవుతున్నారు. చివరికి గ్రామ వాలంటీర్లను కూడా అధికార పార్టీ నేతలు పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నయానా భయానో, బతిమాలో బామాలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ నేతలు సామదాన దండోపాయాలు పన్నుతున్నారు. గెలుపు తప్పనిసరి అని సొంత పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూనే, తమకు ఓటేస్తే.. అర్హత లేకున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఓటర్లకు ఎర వేస్తున్నారు. ఈ ప్రలోభాల పర్వంలో మంత్రులతో పాటు మంత్రి పదవి ఆశిస్తున్నవారూ ఉన్నారు. కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో సీఎం జగన్ బావమరిది యువరాజ్‌రెడ్డి చక్రం తిప్పుతున్నారు. మైలవరం మండలం గణపవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు గొడవకు దిగారు. 100 మంది కార్యకర్తలతో యువరాజ్‌రెడ్డి ప్రచారం చేశారు. రేపు ఎన్నికలు పెట్టుకుని ఎలా ప్రచారం చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. వీడియోలు తీస్తున్న టీడీపీ నేతలతో యువరాజ్‌రెడ్డి గొడవకు దిగారు. బూతులు తిడుతూ ఫోన్లు లాక్కొని టీడీపీ శ్రేణులపై దౌర్జన్యం చేశారు.

ఇదే మా ఇల్లు చూడండి: నిమ్మగడ్డగుంటూరు: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఓటుపై ఉత్కంఠకు తెరపడింది. దుగ్గిరాలలోని స్వగృహానిక...
31/01/2021

ఇదే మా ఇల్లు చూడండి: నిమ్మగడ్డ

గుంటూరు: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఓటుపై ఉత్కంఠకు తెరపడింది. దుగ్గిరాలలోని స్వగృహానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డకు దుగ్గిరాల తహాశీల్దార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహాశీల్దార్‌ను ఉద్దేశించి నిమ్మగడ్డ మాట్లాడుతూ ‘‘నేనే మీ ఆఫీస్‌కు వద్దామనుకున్నాను. నీవే వచ్చావా? ఇదే మా ఇల్లు చూడండి’’ అంటు దుగ్గిరాల తహాశీల్దార్‌కు నిమ్మగడ్డ చెప్పారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటు హక్కు కల్పించే అంశం గుంటూరు కలెక్టర్‌ వద్దకు చేరిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ స్థానికంగా నివాసం ఉండటం లేదని కారణంగా పేర్కొంటూ సంబంధిత తహసీల్దార్‌, రిటర్నింగ్‌ అధికారులు ఆ దరఖాస్తుని తిరస్కరించారు..

బ్రిటన్ స్ట్రెయిన్‌కు మన కోవాగ్జిన్‌తో చెక్!న్యూఢిల్లీ : బ్రిటన్‌లో మొదట కనిపించిన కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు చికిత్సలో భ...
27/01/2021

బ్రిటన్ స్ట్రెయిన్‌కు మన కోవాగ్జిన్‌తో చెక్!

న్యూఢిల్లీ : బ్రిటన్‌లో మొదట కనిపించిన కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు చికిత్సలో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ సత్ఫలితాలు ఇస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని భారత్ బయోటెక్ ఓ ట్వీట్‌లో తెలిపింది. ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్ట్ నిర్వహించిన ప్లేక్ రిడక్షన్ న్యూట్రలైజేషన్ టెస్ట్‌లో ఇది వెల్లడైనట్లు పేర్కొంది. యూకే వేరియంట్ స్ట్రెయిన్‌కు చికిత్స కోసం కోవాగ్జిన్‌ను స్వీకరించినవారి నుంచి సేకరించిన సెరా (రసి)ని ఈ పరీక్షలో వినియోగించినట్లు తెలిపింది. ఈ ట్వీట్‌తోపాటు ఈ అధ్యయనం వివరాలను తెలిపే నివేదికను జత చేసింది.ప్రయోగ శాలలో అభివృద్ధిపరిచే కల్చర్డ్ సెల్‌కు ఇన్ఫెక్షన్ సోకకుండా నిరోధించే, మట్టుబెట్టే యాంటీబాడీలను కొలిచే పద్ధతిని ప్లేక్ రిడక్షన్ న్యూట్రలైజేషన్ టెస్ట్‌ అంటారు. బయోఆర్ఎక్స్ఐవీ ప్రీ ప్రింట్ వెర్షన్‌లో ప్రచురితమైన డాక్యుమెంట్‌ ప్రకారం, యూకే వేరియంట్‌పైనా, విధర్మ (హెటెరొలోగస్) స్ట్రెయిన్‌పైనా వ్యాక్సినేషన్ చేయించుకున్నవారి సెరా న్యూట్రలైజేషన్ యాక్టివిటీని పోల్చినపుడు ఒకే విధమైన సామర్థ్యాన్ని చూపించడంతో న్యూట్రలైజేషన్ ఎస్కేప్ అవకాశాలకు సంబంధించిన అనిశ్చితిపై అనుమానాలు నివృత్తి అయ్యాయి. ఈ అధ్యయనంపై పీర్ రివ్యూ జరగవలసి ఉంది. భారత దేశానికి బ్రిటన్ నుంచి వచ్చిన వారి నుంచి ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2ను యూకే-వేరియంట్‌కు చెందిన అన్ని సిగ్నేచర్ మ్యుటేషన్లతో వేరుచేసి, నిర్థరించడంలో విజయం సాధించామని పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త పేర్కొన్నారు. రెండో దశ కోవాగ్జిన్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న 38 మంది నుంచి సెరాను సేకరించి పరీక్షించినట్లు ఈ వ్యాస రచయితలు పేర్కొన్నారు. బ్రిటన్ కరోనా వైరస్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకారి అనే విషయం తెలిసిందే. ఇది వూహన్‌లో ప్రారంభమైన కరోనా వైరస్ కన్నా 70 శాతం ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. ఇది అత్యంత ప్రాణాంతకమైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో 150 స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. కోవాగ్జిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్ దశలో ఉందని ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ ప్రకటించింది. దీనిని ఎమర్జెన్సీ వినియోగం కోసం అనుమతి ఇచ్చింది. కోవాగ్జిన్‌ను తీసుకున్నవారిని నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపింది

Megastar Chiranjeevi Prestigious Film   Teaser Update on Jan 27th @ 10AM.  Siva Koratala Ram Charan Kajal AggarwalPooja ...
27/01/2021

Megastar Chiranjeevi Prestigious Film Teaser Update on Jan 27th @ 10AM.

Siva Koratala Ram Charan Kajal Aggarwal
Pooja Hegde Konidela Production Company Matinee Entertainment
Thirunavukkarasu

25/11/2020

Gokarna beach,  Karnataka
25/08/2020

Gokarna beach, Karnataka

  Vishakapatnam beach view
24/08/2020

Vishakapatnam beach view

Tirumala hills Alipiri mettu view.  Govinda..
23/08/2020

Tirumala hills Alipiri mettu view. Govinda..

21/08/2020

#సముద్రాన్ని తలపిస్తున్న #గోదారమ్మ!
#రాజమండ్రి వద్ద వరద ఉధృతి 😳😳🙃

19/08/2020

శ్రీలంక లో రైల్ బస్

16/08/2020

One of the best bgm in Tollywood

15/08/2020

డార్జిలింగ్ కొండ ప్రాంతం. కొంతదూరం ముందుకు, కొంత దూరం వెనక్కి ప్రయాణిస్తూ ఈరైలు కొండపైకి ఎలా ఎక్కుతుందో చూడండి. ఈ మార్గాన్ని రూపకల్పన చేసిన బ్రిటీషు ఇంజనీర్ లను అభినందించాల్సిందే. ప్రపంచంలో ఇలాంటి రైలు మార్గం ఇదొక్కటే. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడింది.

74th Indipendence day
14/08/2020

74th Indipendence day

  night view
12/08/2020

night view

11/08/2020

ప్రపంచానికి భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా రూపాంతరం చెందుతుందో చూపించే కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం లో ఉన్న దేశంలోనే అత...
11/08/2020

ప్రపంచానికి భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా రూపాంతరం చెందుతుందో చూపించే కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం లో ఉన్న
దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ గురించి ఆగష్టు 15న నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ చూపించబోతుంది... Made proud Nara Chandrababu Naidu garu

10/08/2020

10/08/2020

07/08/2020
06/08/2020

*Urgent Covid Plasma Requirement*

Needed by tomorrow mrng 8AM

Hospital : Guntur hospital
Blood group : O+ ve
Reason : Plasma therapy
Location : Guntur/ Vijayawada/ Hyderabad
Contact : +91 80083 11552 (Suraj)
Specification : A person with O+ve blood group and recovered from covid-19 before July 1st.

Address


Alerts

Be the first to know and let us send you an email when TELUGITE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TELUGITE:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share