I7tv Telugu

I7tv Telugu news updates

https://youtu.be/y9b7mgwNd2o?si=RSPDBHGzrc-5jTT2
23/01/2024

https://youtu.be/y9b7mgwNd2o?si=RSPDBHGzrc-5jTT2

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంరామాయణం //బాల రాముని బలాకాండ

పవన్ కళ్యాణ్ కి 1000కోట్ల ప్యాకేజీ ABN రాధాకృష్ణ చిలుక పలుకుల్లో నిజమెంత
22/02/2023

పవన్ కళ్యాణ్ కి 1000కోట్ల ప్యాకేజీ ABN రాధాకృష్ణ చిలుక పలుకుల్లో నిజమెంత

పవన్ కళ్యాణ్ కి 1000 కోట్ల ప్యాకేజీపై abn రాధాకృష్ణ చిలుక పలుకుల్లో నిజమెంత ...

చీరలో అందాల సాయిపల్లవి
15/02/2023

చీరలో అందాల సాయిపల్లవి

సాయిపల్లవి అందాలు చూడతరమా...
14/02/2023

సాయిపల్లవి అందాలు చూడతరమా...

04/10/2022
03/10/2022
03/10/2022

Charming ❤️😍

03/10/2022

The most awaited & an apt song for the MEGASTAR ❤️‍🔥

Title Song out today at 6:03 PM 💥

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు
03/10/2022

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు

03/10/2022

03.10.2022
విజయవాడ
(i7tv telugu)

*ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీమతి ఆర్కే రోజా.*

విజయవాడ: *దసరా మహోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్కే రోజా సోమవారం నాడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు*.

*అమ్మవారికి మంత్రి రోజా పట్టుచీర, పసుపు, కుంకుమను సమర్పించారు అనంతరం అమ్మవారి ఆలయంలో మంత్రి రోజా ప్రత్యేక పూజలు చేశారు .*

*పెద్దాయనకు ఆత్మీయ సత్కారం**మాజీ ఉపరాష్ట్రపతి, పూజ్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి నెల్లూరు కస్తూరిదేవి గార్డె...
03/10/2022

*పెద్దాయనకు ఆత్మీయ సత్కారం*

*మాజీ ఉపరాష్ట్రపతి, పూజ్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి గారితో కలిసి ఆత్మీయ సత్కారం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

03/10/2022

03-10-2022
పెనుకొండ- శ్రీ సత్య సాయి జిల్లా


*అది రైతుల పాదయాత్ర కాదు, తెలుగుదేశం పార్టీకి చేస్తున్న శవ యాత్ర: మాజీ మంత్రి శంకరనారాయణ*

౼ *మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు ప్రెస్ మీట్ పాయింట్స్:*

● *మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదు.*

● *ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ఎజెండా... ఏదయినా జరగరానిది జరిగితే, ఆ నెపాన్ని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మోపి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.*

● *రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డంగా మారాడు.*

● *మూడు రాజధానులు ఏర్పాటు విషయం లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.*

- ఏపీ ప్రజలు సంతోషంగా ఉండడం చూసి గిట్టని చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపారు. చంద్రబాబు అండ్ కో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఉద్దేశంతో బూటకపు పాదయాత్రకు తెర లేపారు.

- శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు సూచించిన మేరకు అధికారి వికేంద్రీకరణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమన్నారు .

- గతంలో హైదరాబాదులోనే అభివృద్ధి కేంద్రీకరించడం వలన, ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక మనం చాలా నష్టపోయామని అమరావతి వాసులే చెబుతున్నారు... మరి మూడు రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?
-------------

03/10/2022

*దసపల్లా భూములపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం*

*టీడీపీ అనుకూల పత్రికల్లో ప్రచురించిన అసత్య కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా

* ప్రకటనను విడుదల చేసిన ఎంపి విజయసాయిరెడ్డి*

న్యూఢిల్లీ : దసపల్లా భూములపై టీడీపీ అనుకూల పత్రికల్లో ప్రచురించిన అసత్య కథనాలు, ఆరోపణలను వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మెరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ భూములకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం వెనుక నిజా నిజాలను ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. దసపల్లా భూముల వివాదంలో భారత అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. దసపల్లా భూముల్లో మొత్తం 82 ఎకరాలకు సంబంధించిన వివాదంపై టీడీపీ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అప్పటి అడ్వకేట్ జనరల్ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. దసపల్లా భూముల వివాదంపై వివిధ అప్పీళ్ళ దశలు ముగిసిన అనంతరం డివిజన్ బెంచ్ ఆదేశాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. దసపల్లా హిల్స్ సర్వే నంబర్ 1197, 1196, 1028, 1027లోని భూములకు రాణి కమలా దేవిని యజమానిగా నిర్ధారిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడీంచిందని పేర్కొన్నారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 25న తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచనలివి.... భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే తప్ప మరో మార్గం లేదు. ఆ మేరకు దసపల్లా భూములకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని పత్రికలు... కొందరు వ్యక్తుల రాజకీయ, స్వార్ధ ప్రయోజనాలను కాపాడటం కోసం పనిగట్టుకుని దీనిపై తప్పుడు వార్తలను ప్రచురించాయి. గతంలో సర్క్యూట్ హౌస్ (ప్రభుత్వ అతిథి గృహం), తూర్పు నౌకాదళంతో పాటు ఇతర కార్యాలయాల ఏర్పాటుకు సేకరించిన దసపల్లా భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ భూములైతే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. దసపల్లా భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నందువల్లే పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వాటికి వచ్చిన నష్టమేమీ లేదు. వీటిని కూల్చివేస్తారంటూ చేస్తున్నది కేవలం దుష్ప్రచారమేనాని తెలిపారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇవి కేవలం కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన కుట్రపూరిత వదంతులు మాత్రమనాని చెప్పారు. దసపల్లా భూముల్ని ప్రభుత్వం 22ఏ నుంచి తొలగిస్తే సుమారు 40 ఎకరాల పరిధిలో ఉన్న 500 మంది గృహ యజమానులు, అపార్ట్ మెంట్లలో ఉంటున్న ఫ్లాట్ యజమానులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. 64 మంది ప్లాట్ల యజమానులు మాత్రమే తమ పరిధిలో ఉన్న 20 శాతం భూమిని అస్యూర్ డెవలపర్స్ కి అప్పగించారు తప్ప మిగిలిన వారెవ్వరూ ఇవ్వలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. గతంలో టీడీపీ కార్యాలయం విషయంలోనూ ఇదే జరిగింది. దసపల్లా భూముల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున వల్ల యాజమాన్య హక్కులు ఖరారయ్యే వరకు తాత్కాలిక నిర్మాణం చేపట్టాలని ఆదేశిస్తూ అప్పటి కలెక్టర్ టీడీపీకి భూమిని ఇచ్చారన్నారు. అనంతరం రాణి కమలాదేవికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో టీడీపీ ఆ స్థలంలో శాశ్వత నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు. అంటే రాణి కమలాదేవితో కుమ్మక్కై టీడీపీ శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లా...? అని ప్రశ్నించారు. ఇది ఒక ప్రైవేటు ఆస్తికి సంబంధించిన అంశం. ఇది ప్రభుత్వ భూమి కాదు. ఈ విషయం మేం కాదు. హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేశాయన్నారు. న్యాయస్థానాల తీర్పులు కూడా మా ప్రభుత్వంలో వచ్చినవి కావు. ఇవి గత ప్రభుత్వంలో వచ్చిన తీర్పులు. పైగా, తమ తీర్పును అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణించి చర్యలు తీసుకుంటాం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్టు తీర్పును అమలు చేయటం మినహా ప్రభుత్వం ముందు మరో మార్గం లేదన్నారు. అత్యున్నత న్యాయస్థానాలు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇస్తాం అన్నప్పటికీ కోర్టు తీర్పుల్ని మా ప్రభుత్వం అమలు చేయటానికి వీల్లేదని, వాటిని మా ప్రభుత్వం ఉల్లంఘించాలని టీడీపీ, ఎల్లో మీడియా వారు చెప్పదలచుకున్నారా? అని ప్రశ్నించారు. కాబట్టి, ఈ ప్రైవేటు భూముల వ్యవహారంలో మా ప్రభుత్వ ప్రమేయం, మాపార్టీ ప్రమేయం అన్నవి పూర్తిగా సత్యదూరమైన ఆరోపణలు మాత్రమేనాన్నారు. ప్రభుత్వం మీద, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, పార్లమెంటరీ పార్టీ లీడర్ అయిన నాపైన, నా కుటుంబ సభ్యులపైన ఈ అంశంపై చేసిన ఆరోపణలు అసంబద్ధం. అవాస్తవం. . దసపల్లా భూములపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం వాటిని క్లియర్ చేయటం తప్ప మరో మార్గంలేని పరిస్థితిలో దసపల్లా భూములు కొందరు ప్రైవేటు వ్యక్తులకు దక్కాయని చెప్పారు. వారు ఆ భూముల్ని ఉంచుకుంటారా లేక అమ్ముకుంటారా, లేదా ఏం చేసుకుంటారన్నది పూర్తగా వారి ఇష్టమని ఆయన చెప్పారు.
సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయ సారాంశమిది : దసపల్లా హిల్స్ లో మొత్తం భూమి: 83.25 ఎకరాలు (సర్వే నంబర్ 1196, 1197, 1028, 1027లో) అందులో ప్రైవేట్ లేఅవుట్స్, వుడా లేఅవుట్స్, బిల్టప్ ఏరియా, రహదారులు, ఎల్.ఆర్.ఎస్. పరిధిలో ఉన్న భూమి- సుమారు 40 ఎకరాలు. ఖాళీగా ఉన్న భూమి- సుమారు 12 ఎకరాలు. టీడీపీ కార్యాలయం, సర్క్యూట్ హౌస్, నేవీ హౌస్ తో పాటు ఇతర కార్యాలయాలకు వినియోగించిన భూమి- సుమారు 5 ఎకరాలు. మిగిలిన బిల్ట్ అప్ ఏరియా- సుమారు 12 ఎకరాలు. అస్యూర్ డెవలపర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్లాటు యజమానులుదాదాపు 15 ఎకరాల పరిధిలో ఉన్న 64 మంది అని చెప్పారు.

ఓమ్ నమో వెంకటేశాయ...
03/10/2022

ఓమ్ నమో వెంకటేశాయ...

https://youtu.be/qb1bV3vx1MQ liveఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే అక్రమ అరెస్టు చేస్తున్నారని సిపిఎం  రాష్ట్ర కార్యదర్శ...
04/09/2022

https://youtu.be/qb1bV3vx1MQ

live

ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే అక్రమ అరెస్టు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను వైసిపి ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెడుతుంది అన్నారు. ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోందని శ్రీనివాస రావు అన్నారు. దొంగలు దోపిడీదారులకు పోలీసుల రక్షణ కల్పించడం అన్యాయమన్నారు. ఈనెల 14 నుంచి 27 వరకు జరిగే దేశ రక్షణ భేరీలో జాతీయ నాయకులు పాల్గొంటారు అన్నారు. అన్న క్యాంటీన్ల మీద దాడి సరికాదని, అన్నం పెట్టే వారిపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు

live రాష్ట్ర ప్రయోజనాలు వైసిపి తాకట్టు పెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు ఆరోపించారు. నెల్ల....

*కృత్రిమ వేలితో ప్రభుత్వ వైద్యుడి హైటెక్ హాజరు.. సస్పెండ్ చేసిన మంత్రి విడదల రజిని**బాపట్ల జిల్లా గుంటుపల్లి పీహెచ్‌సీ వ...
04/09/2022

*కృత్రిమ వేలితో ప్రభుత్వ వైద్యుడి హైటెక్ హాజరు.. సస్పెండ్ చేసిన మంత్రి విడదల రజిని*

*బాపట్ల జిల్లా గుంటుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి తీరిది*

*కృత్రిమ వేలిని సిబ్బందికి ఇచ్చి రోజూ హాజరు వేయించుకుంటున్న డాక్టర్ భాను ప్రకాశ్*

*తనిఖీకి వచ్చిన మంత్రికి ఫిర్యాదు చేసిన గ్రామస్థులు*

*అక్కడికక్కడే సస్పెండ్ చేసిన రజిని*

ఉద్యోగం ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా తన ప్రైవేటు క్లినిక్‌లో బిజీగా ఉండే ఓ వైద్యుడు టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు.

ప్రతి రోజూ ఆసుపత్రికి హాజరవుతున్నట్టు నమ్మించాడు. చివరికి దొరికిపోయి సస్పెండయ్యాడు.

బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి పీహెచ్‌లో పనిచేసే వైద్యాధికారి భానుప్రకాశ్ తీరింది. ని

న్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆరోగ్య మంత్రి విడదల రజినికి గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భానుప్రకాశ్‌కు మార్టూరు సొంత క్లినిక్ ఉంది. నిత్యం అక్కడ బిజీగా ఉండే ఆయన.. తన కృత్రిమ వేలిని పీహెచ్‌సీ సిబ్బందికి ఇచ్చి క్రమం తప్పకుండా మూడు పూటలా హాజరు వేయించేవాడు.

దీంతో ఇటు ప్రభుత్వ విధులు, అటు తన ప్రైవేటు క్లినిక్ వ్యవహారం సాఫీగా సాగిపోయేది. ఆయన వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన గ్రామస్థులు నిన్న పీహెచ్‌సీ తనిఖీకి వచ్చిన మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

అంతేకాదు, ఆయన ఆసుపత్రిలోనే సిబ్బందితో కలిసి మద్యం తాగేవారని, మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారని, వీడియో కాల్స్ చేస్తుంటారని ఫిర్యాదు చేశారు.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి వెంటనే భానుప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు...

*పూతలపట్టు* *శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం* స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వా...
04/09/2022

*పూతలపట్టు*

*శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం*

స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శేష వాహనంపై గణనాథుడు సిద్ధిబుద్ధి సమేతంగా విహరించాడు ఉబయదారులైన కమ్మ వంశస్థులు అంగరంగ వైభవంగా డప్పు వైద్యాల మధ్య భరతనాట్యాలతో కలశ పూజలను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అభిషేకించి శేష వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు, ఏ ఈ ఓ విద్యాసాగర్ రెడ్డి, సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, ఉబయదారులైన కమ్మ వంశస్థులు, వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కానిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు  live
04/09/2022

కానిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు live

SACHIN... OUR CRICKET GOD....
14/08/2022

SACHIN... OUR CRICKET GOD....

Prabhas
21/08/2021

Prabhas

plse subscribe i7tv telugu for more videos

శ్రీ యోగి నారాయణ తాతయ్య స్వామి, కైవారం క్షేత్రం, కర్నాటక
17/08/2021

శ్రీ యోగి నారాయణ తాతయ్య స్వామి, కైవారం క్షేత్రం, కర్నాటక

kaivara sree yogi nareyana tataiah pooja

GSRKR Vijayakumar speech in vanamahothsavam
15/08/2021

GSRKR Vijayakumar speech in vanamahothsavam

శ్రీవారి బ్రహ్మోత్సవాలు
01/08/2021

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Sri Vari Brahmostavalu || Tirumala || i7Tv telugu

10/06/2021

i7 tv Telugu New Promo

14/04/2021

i7tv Telugu New Promo

27/07/2020

i7 tv Telugu

10/07/2020

All of you may be heard about ISRO. We will be watching in televisions that ISRO had launched several Satellites. What is so special in ISRO, so that even one success in ISRO makes every Indian very happy. I will explain you how ISRO developed from a stage of carrying Satellites on Bullock carts to....

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when I7tv Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share