Marpu - మార్పు

  • Home
  • Marpu - మార్పు

Marpu - మార్పు Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Marpu - మార్పు, News & Media Website, .

16/06/2022
07/01/2020

We are with Amaravathi Farmers

07/01/2020

మీ నాన్న చనిపోతే ఈ రాష్ట్రంలో 700 మంది గుండెలు ఆగాయ్ అన్నారు...

ఈరోజు ఒక రైతు తన పొలం పోతుంది అన్న బాధలో గుండె ఆగిపోయి చనిపోతే...

ఆయనకు అసలు రాజధానిలో పొలమే లేదు, కాబట్టి ఆయన ఆగిన గుండె పొలంకోసం కాదు అని మీరే అంటున్నారు...

కాసేపు నిజమే అనుకుందాం...

మరి పక్కనోడి తండ్రి చనిపోతే మాత్రం వాళ్ళ గుండెలు ఆగాలి... అంతేగాని, పక్కనోడి పొలం పోతుంటే మాత్రం గుండె ఆగకూడదు అంటారు...

నీతి, నిజాయితీ, మాట తప్పం, మడిమ తిప్పం, కులం చూడం, మతం చూడం, ఇవన్నీ మాటలే, సూక్తులే, ఆచరణలో శూన్యం...

We are with ap farmers.
06/01/2020

We are with ap farmers.

06/01/2020

విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా
ఉండుంటే అది మనిషిది ఐ ఉంటుందా
అడిగావ భుగోలమా
నువ్వు చూసావా ఓ కాలమా

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైన
ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా
రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం
రాబందు ల రెక్కల సడి ఏ జీవన వేదం
సాదిన్చేదేముంది ఈ వ్యర్ధ విరోధం
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం


we are against cast and religious, regional politics.

04/01/2020

నా కలం నీ గళం కోసం ఎదురుచూస్తుంది... యుద్ధానికి సిద్దమైతే
నేను ఎప్పుడు సిద్ధమే... 💪💪

04/01/2020


03/01/2020

మీకు శాంతి కావాలంటే మీరు పోరాడాలి
మీరు మార్పు కోరుకుంటే మొదట మీరే మారండి

హే యువత మేల్కొ

03/01/2020

జరుగుతున్నది జగన్నాటకం, పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం, చెలియలి కట్టెను తెంచుకొని , విలయం విజ్రుమ్బించునని, ధర్మమూలమే మరిచిన జగతియని ,
యుగాంతం ఎదురై ముంచునని.

ప్రతి అక్షరం-ప్రజా చైతన్యం
యువత మేల్కొపండి

01/01/2020

Janaganamunu pada pada padhamani
Jana jaagruthi palikina geethame
vandemataram… vandemataram…
Nee lakshyam okate sodara
Nirlakshyanne niladeeyara
vandemataram… vandemataram…
Yevaremanna eduremaina jana chaithanyaniki saradhi neevai saagara...
Sujalam suphalam idi nee gamyam ika sasyasyamalamai pothundira bharatham

01/01/2020

తెలుగు వీరలేవరా దీక్షబూని సాగరా
దేశమాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా. దారుణ మారణకాండకు తల్లడిల్ల వద్దురా
నీతిలేని శాసనాలు నేతినుండి రద్దురా
నిదుర వద్దు బెదర వద్దు, ఎవడువాడు ఎచటివాడు? కండబలం కొండబలం కబళించే దుండగీడు
కబలించే దుండగీడు
మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు, తగిన శాస్థి చెయ్యరా
తరిమి తరిమి కొట్టరా, ఈ దేశం ఈ రాజ్యం
నాదే అని చాటించి
ప్రతి మనిషి తొడలు కొట్టి
శృంఖలాలు పగలగొట్టి
చురకత్తులు పదును పట్టి
తుది సమరం
సింహాలై గర్జ్జించాలీ
సంహారం సాగించాలీ..
వందేమాతరంం వందేమాతరం

రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు.
01/01/2020

రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు.

26/12/2019

ఒరియాలకు భువనేశ్వర్ కన్నడులకు బెంగళూరు తమిళులకు మదరాసు తెలంగాణకు హైద్రాబాదు గుజరాతుకు గాంధీనగర్ మారటలకు ముంబై ఆంధ్రుడా ఏ...
26/12/2019

ఒరియాలకు భువనేశ్వర్ కన్నడులకు బెంగళూరు తమిళులకు మదరాసు తెలంగాణకు హైద్రాబాదు గుజరాతుకు గాంధీనగర్ మారటలకు ముంబై ఆంధ్రుడా ఏది నీ రాజానగరం ?

26/12/2019
26/12/2019


Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Marpu - మార్పు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share