Surya Daily Medchal

  • Home
  • Surya Daily Medchal

Surya Daily Medchal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surya Daily Medchal, Media/News Company, .

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
29/03/2024

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

జవహర్ నగర్ మేయర్ గా..దొంత గాని శాంతి కోటేశ్ గౌడ్ ఎన్నిక
19/03/2024

జవహర్ నగర్ మేయర్ గా..దొంత గాని శాంతి కోటేశ్ గౌడ్ ఎన్నిక

చీర్యాల లో అక్రమ నిర్మాణాల పై కొరడా...
14/03/2024

చీర్యాల లో అక్రమ నిర్మాణాల పై కొరడా...

కీసర రెవెన్యూ డివిసనల్ అధికారి గా..... కె.వెంకట ఉపేందర్ రెడ్డి
17/02/2024

కీసర రెవెన్యూ డివిసనల్ అధికారి గా..... కె.వెంకట ఉపేందర్ రెడ్డి

13/02/2024

ఉచిత రెసిడెన్సియల్.
ఇంజనీరింగ్ విద్య (B.Tech).
ABDUL KALAM ENGG COLLEGE,
BHADRADRIKOTHAGUDE M
CSE 60
CSE(AIMl) 60
CIV 60
ECE 30
EEE 60
MEC 30
MIN 30
ఇంజనీరింగ్ విద్యలోచదవాలని ఆసక్తి ఉన్న SC,ST,BC,EBC,MINORITY దూరప్రాంత లో ఉన్న పేద విద్యార్థులకు ఉచితభోజనము మరియు ఉచిత బోర్డింగు సదుపాయ అవకాశం కల్పిస్తూ ఎన్నో వేల మంది విద్యార్థినీవిద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ TELANGANA టాప్ 10 కాలేజీ లో ఒకటిగా నిలిచిన ఏకైక కాలేజ్ ABDUL KALAM ENGG COLLEGE, sujathanagar, bhadradri kothagudem.
EAMCET CODE: AKIT
ట్రైన్ సదుపాయం కొత్తగూడెం కు కలదు
ఇంజనీరింగ్ చదవాలని ఆసక్తి వుండి ఆర్థికంగా వెనుకబడిన వారికి తెలియజేయండి.

2023 EAMCET అప్లై చేసిన - రాసిన వారికి

M.tech( EPS, TE)
MBA....
Free education
వివరాలకు:
Cell :9704545494
9133397892
8639164084
9299108829.

18/01/2024

▪️ తల్లి తండ్రులు లేని పిల్లలు ఎవరయినా ఉంటే వారికి ప్రముఖ సంస్థ అయిన Hyderabad *Amma Jyothi Foundation* వారు 1వ తరగతి నుండి వారు ఎంత చదివితే అంత చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది వారికి అన్ని ఉచితం

* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం

1.నో హాస్టల్ ఫీజు
2.నో స్కూల్ ఫీజు
3 నో కాలేజ్ ఫీజు.
4.నో బిల్డింగ్ ఫీజ్.

📘 *ముఖ్య గమనిక:*
తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేకపోయినా, లేదా పేదపిల్లలు ఎవరైనా ఉంటే ఇదే *Amma Jyothi Foundation* సంస్థ వారికి మంచి భవిష్యత్తు ఇస్తుంది.

*హాస్టల్ ఫీజు ఉచితం
*మెస్ ఫీజు ఉచితం
* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం

📞 వివరాలకు సెల్:
*9490043272*
9573411887

ఇతర గ్రూపులకు పంపండి
పేద విద్యార్దులకు సహాయంచేయండి.
మనకు అవసరము లేకపోవచ్చు,
కానీ అనాధ పిల్లలకు చాలా అవసరం ఉండవచ్చు. పేద విద్యార్థులకు సహాయం చేద్దాం!🙏🙏🙏

శ్రీనిధి యాజమాన్యం పై... క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
24/08/2023

శ్రీనిధి యాజమాన్యం పై...

క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

గరం గరంగా మేడ్చల్ జడ్పీ జనరల్ బాడీ సమావేశం.. దళిత బంధు,బీసీ బంధు పేరిట డబ్బు వసూలు...నిలదీసిన ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్...
22/08/2023

గరం గరంగా మేడ్చల్ జడ్పీ జనరల్ బాడీ సమావేశం
.. దళిత బంధు,బీసీ బంధు పేరిట డబ్బు వసూలు...నిలదీసిన ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి
.. చీర్యాలలో 40 ఇల్లు కూల్చివేశారు చర్యలు తీసుకోవాలి...వైస్ చైర్మన్ బెస్త
.. బొమ్మరాశి పేట లో హెచ్ ఎం డి ఏ అక్రమ పర్మిషన్ లు...ఎంపీపీ ఎల్లు భాయి
.. గ్రామీణ ప్రాంత మైనారిటీ లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి...కో-ఆప్షన్ సభ్యులు
.. ఈ నెల 26 నుంచి గృహ లక్ష్మీ చెక్కుల పంపిణి....మంత్రి చామకూర మల్లా రెడ్డి

మా భూములను ముస్లిం ల స్మశాన వాటికకు ఎలా కేటాయిస్తారు...?
18/08/2023

మా భూములను ముస్లిం ల స్మశాన వాటికకు ఎలా కేటాయిస్తారు...?

22/06/2022
22/06/2022
22/06/2022
22/06/2022
22/06/2022
22/06/2022

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Surya Daily Medchal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share