V Ysr Voice of YSR Lazarus Media Networks

  • Home
  • V Ysr Voice of YSR Lazarus Media Networks

V Ysr  Voice of YSR  Lazarus Media Networks Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from V Ysr Voice of YSR Lazarus Media Networks, Media/News Company, .

Merry and Blessed Christmas to YouAt this time when God came to meet man A Savior born in manger still lives Saying fear...
23/12/2022

Merry and Blessed Christmas to You
At this time when God came
to meet man A Savior born in manger
still lives
Saying fear Not I am Immanuel 2 you.

Christmas Blessings to you and your Family.

Merry Christmas 🎄🎄🎄

Greetings from
Bettina Lanka
Founder/ Chairman Agape TV, Lazarus Media Networks.
Disha Protection Greater Hyderabad President .
YSR Telangana Party Leader Musheerabad Constituency

YSR తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం మన ప్రియతమ దివంగత నేత తనయ YSR తెలంగాణ పార్టీ అదినేత్రి కాబోయే తెలంగాణ తొలి మహి...
16/12/2022

YSR తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం మన ప్రియతమ దివంగత నేత తనయ YSR తెలంగాణ పార్టీ అదినేత్రి కాబోయే తెలంగాణ తొలి మహిళా CM,అలుపెరుగని యోధురాలు Y.S.షర్మిల గారి జన్మదినం రేపు 17 Dec
పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గం బెట్టిన లంక YSR తెలంగాణ పార్టీ నాయకురాలు అధ్వర్యం లో కేక్ కటింగ్ & పెదలకు అన్న దాన కార్యక్రమం జరుగును, కావున ముషీరాబాద్ నియోజకవర్గం YSR అభిమనులు,నాయకులు,కార్యకర్తలు హాజరు
కావలని మనివి.
ఇట్లు
బెట్టిన లంక
ముషీరాబాద్ నియోజకవర్గం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

12/12/2022
07/12/2022

ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే కెసిఆర్ నియంత పాలనకు నిదర్శనం..

01/12/2022

పంజా విసిరిన పులి బిడ్డ - మా షర్మిలక్క 👍

ఎంతో కష్టపడి ఈరోజు మన షర్మిలక్కకు అండగా నిలిచిన YSRTP నాయకులందరినీ నేను నిజంగా అభినందిస్తున్నాను..దేవుడు మిమ్మల్నందరినీ ...
29/11/2022

ఎంతో కష్టపడి ఈరోజు మన షర్మిలక్కకు అండగా నిలిచిన YSRTP నాయకులందరినీ నేను నిజంగా అభినందిస్తున్నాను..దేవుడు మిమ్మల్నందరినీ ఉన్నత శిఖరాలకు తీసుకెళతాడు -
బెట్టిన లంక (వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ)

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయకులు బెట్టిన లంక నాయకత్వం లో వై.యస్.షర్మిలక్క ప్రజా ప్రస్థానం పాదయాత్ర...
03/11/2022

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయకులు
బెట్టిన లంక నాయకత్వం లో వై.యస్.షర్మిలక్క ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3000KM మైలురాయి పూర్తిచేసుకున్న సందర్బంగా ముషీరాబాద్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు బుస్సా డేవిడ్ , దారా మార్టిన్ , మల్లెపోగు మహేష్ అధ్వర్యం లో ముషీరాబాద్ నియోజకవర్గం
సంబరాలు నిర్వహించడం జరుగుతుంది.. ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు అంధరు పాలుగొనాలని మానవి.
ఇట్లు
బెట్టిన లంక
ముషీరాబాద్ నియోజకవర్గం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

24/10/2022

May Millions of Lamps Illuminate Your Life Forever With Endless Prosperity, Health, And Wealth. Diwali greetings to you and your family.- Bettina Lanka YSR Telangana Party

YSR తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బెట్టిన లంక అధ్వర్యం లో ముషీరాబాద్ లో ఉన్న డివిజన్ ప్రధాన కేంద్రా...
02/10/2022

YSR తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బెట్టిన లంక అధ్వర్యం లో ముషీరాబాద్ లో ఉన్న డివిజన్ ప్రధాన కేంద్రాలలో మన ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు దసరా శుభకాంక్షలు తెలుపుతూ మన YSR తెలంగాణా పార్టీ బ్యానర్లు కట్టడం జరిగింది.
ఇ బ్యానర్లు ని మన YSR తెలంగాణా పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ యువత, లడ్డు & టీమ్ అధ్వర్యం లో ముందుకువచ్చి కట్టినందుకు కృతజ్ఞతలు.
ఇట్లు
బెట్టిన లంక
కో ఆర్డినేటర్
ముషీరాబాద్ నియోజకవర్గం

*YSR తెలంగాణా పార్టీ ని బలోపేతం చేద్దాం!** ముషీరాబాద్ నియోజకవర్గం లోవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని బలోపేతం చేయడానికి కార్యకర...
29/09/2022

*YSR తెలంగాణా పార్టీ ని బలోపేతం చేద్దాం!**

ముషీరాబాద్ నియోజకవర్గం లో
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని బలోపేతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు తీవ్రమైన కృషి చేయాలని
ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బెట్టిన లంక పిలుపునిచ్చారు.
ముషీరాబాద్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ బెట్టిన లంక మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో సమస్యలతో బాధ పడుతున్నారు,ప్రధానమైనవి వృద్ధులకు వితంతువులకు పెన్షన్ రాకపోవటం,డబుల్ బెడ్‌రూమ్ ఒక్కరికి ఇప్పటి వరకు ఇవ్వకపోవటం,
ముషీరాబాద్ నియోజకవర్గం లో ఉన్న డ్రైనేజీ లు రోడ్ ల పైనా పొంగిపొర్లటం పొంగి మంచినీటి లో కలిసి ప్రాణాంతక రోగాలు రావటం, ఇప్పుడున్న ముషీరాబాద్ నియోజకవర్గం MLA & కార్పొరేటర్లు ఏ ఒక్కరు నియోజకవర్గం అభివృద్ధికి పనిచెయ్యటం లేదు కేవలం ఫోటో లకు అకింతం
అవుతునారు అని ఆమె ఆరోపించారు.
ప్రజలకు హామీలను ఇచ్చిన ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆమె.
ప్రజలకు న్యాయం చేయని ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి
ముషీరాబాద్ YSR తెలంగాణా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని
కో-ఆర్డినేటర్ బెట్టిన లంక పిలునిచారు.మనం YSRTP సైన్యం ఎంత పనిచేస్తే పార్టీ అంత బలంగా ఉంటుంది.
ఆమె అన్నారు. పార్టీలో కష్టపడ్డ వాళ్ళకు మంచి స్థానం ఉంటుందని అన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మంచి నాయకులుగా ఎదుగుతారు అని అన్నారు.
ఇట్లు
బెట్టిన లంక
ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

Press
16/09/2022

Press

13/09/2022

YSR తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బెట్టిన లంక అధ్వర్యం లో ముషీరాబాద్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు బుస్సా డేవిడ్, దారా మార్టిన్, మల్లెపుగు మహేష్ & నాయకు ప్రసాద్ రెడ్డి, సుగుణమ్మ, నాని, వికాస్ కలిసి
షర్మిలక్క తలపెట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర తూడుకుర్తి గ్రామంలో నాగర్ కర్నూల్ జిల్లాలో అడుగులో అడుగుకలిపిన ముషీరాబాద్ నియోజకవర్గ బృందం.
ఇట్లు
బెట్టిన లంక
ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

YSR తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బెట్టిన లంక అధ్వర్యం లో ముషీరాబాద్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు ...
13/09/2022

YSR తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బెట్టిన లంక అధ్వర్యం లో ముషీరాబాద్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు బుస్సా డేవిడ్, దారా మార్టిన్, మల్లెపుగు మహేష్ & నాయకు ప్రసాద్ రెడ్డి, సుగుణమ్మ, నాని, వికాస్ కలిసి
షర్మిలక్క తలపెట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర తూడుకుర్తి గ్రామంలో నాగర్ కర్నూల్ జిల్లాలో అడుగులో అడుగుకలిపిన ముషీరాబాద్ నియోజకవర్గ బృందం.
ఇట్లు
బెట్టిన లంక
ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం:ఇ రోజు తేదీ 1-09-2022.ముషీరాబాద్ నియోజకవర్గం ముఖ్య కార్యవర్గ సమావేశం ముషీ...
01/09/2022

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం:
ఇ రోజు తేదీ 1-09-2022.ముషీరాబాద్ నియోజకవర్గం ముఖ్య కార్యవర్గ సమావేశం ముషీరాబాద్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ బెట్టిన లంక అధ్వర్యం లో నిర్వహించటం జరిగింది.ఈ మీటింగ్ లో రేపు జరగబోయే YSR వర్ధంతి కార్యక్రమం గత సెప్టెంబర్ 2017 లో జరిగిన అన్ని కార్యక్రమాలలో సెప్టెంబర్ 2017, జరిగింది.
ఇప్పటివారికి కేటాయించిన పనులు విజయవంతంగా పూర్తి చేసినందుకు.. డివిజన్ అధ్యక్షులు & నియోజకవర్గ కార్యవర్గ కమిటీకి నా కృతజ్ఞతలు.
మును ముందు ఇలా నే కష్టపడి పని చేసి మన పార్టీ ని నియోజికవర్గం లో బలోపేతం చేయమని మణివి.
ఇ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు బుస్సా డేవిడ్, మల్లెపోగు మహేష్, దారా మార్టిన్, నియోజకవర్గ కార్యవర్గ కమిటీ మహ్మద్ గౌస్, సానపల్లి గణేష్, షాహిద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
బెట్టిన లంక
ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్

తేదీ: 30 ఆగస్టు 2022.YSR తెలంగాణా పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయకులకు,కార్యకర్తలకు,ముషీరాబాద్ నియోజకవర్గంకో-ఆర్డినేటర...
30/08/2022

తేదీ: 30 ఆగస్టు 2022.

YSR తెలంగాణా పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయకులకు,కార్యకర్తలకు,ముషీరాబాద్ నియోజకవర్గం
కో-ఆర్డినేటర్ బెట్టిన లంక గారి అధ్వర్యం లో సెప్టెంబర్ 2వ తారీకు మన ప్రియతమ నేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ముషీరాబాద్ నియోజకవర్గ డివిజన్ లో వైఎస్ఆర్ కు
గననివాలులు
అర్పించి సేవా కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది..ఈ కార్యక్రమానికి అందరు వారి వారి డివిజన్లలో పాల్గొనవలసింది గా కోరుతున్నాం.
ఇట్లు
బెట్టిన లంక
ముషీరాబాద్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

All Set for the Distribution of Fruit Juices,Oats,Cornflakes  for the Slums, Nutrition Green Tea on the Occasion of Moth...
25/08/2022

All Set for the Distribution of Fruit Juices,Oats,Cornflakes for the Slums, Nutrition Green Tea on the Occasion of Mother Teresa Jayanthi Charity Programme by YSR Telangana Party Musheerabad Constiuency in Association with Lazarus Media Networks V YSR Channel by Bettina Lanka Musheerabad Constiuency Co-ordinator & Team YSSR Musheerabad Sponsored by Lions Club 320 D

A Great Memory @ Lord Thank you for the Great things you are Doing in my Life..I am really Feeling Blessed to get this N...
24/08/2022

A Great Memory @ Lord Thank you for the Great things you are Doing in my Life..I am really Feeling Blessed to get this National Award on my Name as " Best Community Welfare Leader "...
I am Just Missing my Dad at this Great Moment...His Words have Come True Today...
This Award is Dedicated to you Daddy...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when V Ysr Voice of YSR Lazarus Media Networks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share