Ninnu Nammam Dora

  • Home
  • Ninnu Nammam Dora

Ninnu Nammam Dora Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ninnu Nammam Dora, Magazine, .

01/03/2023

రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాం

20/02/2023
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఖమ్మం సభ కోసం పాల్వంచ లో పొద్దున్నే స్టార్ట్ చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు...
18/01/2023

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఖమ్మం సభ కోసం
పాల్వంచ లో పొద్దున్నే స్టార్ట్ చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు...

10/10/2022
10/10/2022

నిజమేనా..?

09/07/2022

ఏండ్లు గడిచిపోతున్నయ్ గాని హైదరాబాద్ రాత మారుతలేదు, తెలంగాణ ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే రాజధాని చిన్నపాటి వర్షానికి సముద్ర తీరప్రాంతంలాగా మారిపోతుంది.
8 ఎనిమిదేళ్లుగా లొల్లాయి ముచ్చట్లు చెప్తూ బతుకుతున్నాడు తప్ప హైదరాబాద్ సమస్యలకు శాశ్వత పరిష్కారం మాత్రం కనుగొనలేకపోయాడు ముఖ్యమంత్రి కేసీఆర్.

దొరగారి పాలనలో అణగారిన వర్గాల అణిచివేత
08/07/2022

దొరగారి పాలనలో అణగారిన వర్గాల అణిచివేత

టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను చూసి భారతదేశం నేర్చుకోవాల్సింది ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు..?
08/07/2022

టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను చూసి భారతదేశం నేర్చుకోవాల్సింది ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు..?

ఇంటింటికి త్రాగు నీరు పేరుతో వేల కోట్ల అవినీతికేసీఆర్ సర్కార్ అవినీతి ఫలితం ప్రజల చావులు
07/07/2022

ఇంటింటికి త్రాగు నీరు పేరుతో వేల కోట్ల అవినీతి
కేసీఆర్ సర్కార్ అవినీతి ఫలితం ప్రజల చావులు

కేసీఆర్ ను కలిసిన వాళ్ళ జీవితాలు సంక నాకి పోతున్నాయి.
24/06/2022

కేసీఆర్ ను కలిసిన వాళ్ళ జీవితాలు సంక నాకి పోతున్నాయి.

22/06/2022

తమ స్వార్ధ రాజకీయాల కోసం యువతను రెచ్చగొట్టి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా మలుచుకుని అధికారం దాహన్ని తీర్చుకుంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ స్వార్ధ రాజకీయాల నుండి తెలంగాణ యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

వర్షా కాలం వచ్చినప్పుడే నాలాలు, సమస్యలు గుర్తుకొస్తాయి ఆతర్వాత అంత అస్సాం
17/06/2022

వర్షా కాలం వచ్చినప్పుడే నాలాలు, సమస్యలు గుర్తుకొస్తాయి ఆతర్వాత అంత అస్సాం

కేజీ టు పీజీ హామీని పాతరేసి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యను ప్రమోట్ చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.
16/06/2022

కేజీ టు పీజీ హామీని పాతరేసి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యను ప్రమోట్ చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ninnu Nammam Dora posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share