Hasyapu Harivillu - Humor Toons

  • Home
  • Hasyapu Harivillu - Humor Toons

Hasyapu Harivillu - Humor Toons Hasyapu Harivillu is a Bilingual Humor Magazine from Vijayawada, Andhrapradesh, India.

Congratulations From"Hasyapu Harivillu💐
03/08/2020

Congratulations From
"Hasyapu Harivillu💐

Hearty congratulations Ramu Garu💐
08/07/2020

Hearty congratulations Ramu Garu💐

Congratulations 💐
07/07/2020

Congratulations 💐

Thank you so much for all the participants and hearty congratulations to all the winners, First i thank to my sponsor Ve...
06/07/2020

Thank you so much for all the participants and hearty congratulations to all the winners, First i thank to my sponsor Venugopal (Hyd) and Antonio Rodriguez Garcia (Mexico), 🌹🌹🌹

హాస్యపు హరివిల్లు ద్విభాషా కార్టూన్ మాసపత్రిక ఆధ్వర్యంలో ప్రజా టీ.వీ మరియు భారతీయ జనసేవా సమితి సంయుక్త సహకారంతో నిర్వహించిన కరోనా పై యుద్ధం - కార్టూన్ల పోటీలో పాల్గొన్న కార్టూనిస్టులు అందరకీ నా తరుపున మరియు హాస్యపు హరివిల్లు పత్రిక తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు🙏🌹
కార్టూన్ పోటీ ఫలితాలు
అడల్ట్ విభాగంలో
1.ప్రధమ బహుమతి: M. రాము (అమలాపురం) 3000₹
2. ద్వితీయ బహుమతి: నాగిశెట్టి (విజయవాడ) 2000₹
3.తృతీయ బహుమతి:
కిషోర్ MRK (మురళీ)
1000₹
చైల్డ్ విభాగంలో:
ప్రధమ బహుమతి
1.చిలుకూరి హరినందన
మిర్యాలగూడ 2000₹
2.ద్వితీయ బహుమతి మోటూరి సాత్విక్, రాజమండ్రి 1500₹
3. తృతీయ బహుమతి
SK రాబియా షిరీన్ విజయనగరం 1000₹
Honorable Mention గా 50 మందికి ఒక్కకొరకి 300₹
1. Adarsh Pai
2. Anand gudi
3. AnnanSreedhar Bachi
4. Arjun Naidu
5. Ayan Shah
6. BVS Prasad
7. CRaghavendra Raju
8. Ameya Gayathri (Child Category)
9. Dasari jagadeesh (Child Category)
10. Gurram Meghana (Child category)
11. Jahnavi B (Child Category)
12. Manush k (Child category)
13. Suneha Angel (Child category)
14. Chinnanna Kenchu
15. Durga prasad sangu
16. Guttula Srinivasarao
17. Jana Balijipalli
18. Jayadass B
19. Jnm
20. Kannajirao
21. MA Ravoof
22. Mohan kumar
23. Moturi Srinivasarao
24. Nagaraj V
25. Noothi Shivanandham
26. Padma
27. Parameshwar V
28. Parepalli Satyanarayana
29. Parvathi Sekhar
30. Prabhakar Anthoti
31. Prasad kaza
32. Prasiddha
33. Prema Ramachandra rao
34. PV Narayana rao
35. Rangachary katooru
36. Sekhar vangala
37 Sree
38.Srinivas iduri
39. Subhani Shaik
40. SV Ramana (Arun)
41. Tipparthi Gangadhar
42. Thopalli Anand
43. Tr babu
44. Tvs Ramprasad
45. Vaddepalli Venkatesh
46. Vemula Rajamouli
47.Venkateshwar Reddy
48.Venugopal Pisaka
49 Vijay Puram
50. Vinod kumar CH
విజేతలకు ఆగస్ట్ 15 వ తేదీన ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయబడును, అప్పటికీ ఇంకా కరోనా నిర్బంధం ఉంటే అదే రోజు బహుమతుల మొత్తం డిజిటల్ ట్రాన్స్ఫర్ చేయబడును.
విజేతలు అందరకీ అభినందనలు🌹

మన తెలుగు అభిమానం చూపిద్దాం ..తెలుగులో మీ దస్తూరీ చూపి తెలుగింటి పాపడు ' బుడుగ్గాయ్ ' బాలలీలలు మరికొన్ని కొత్తగా ఉచితంగా...
26/06/2020

మన తెలుగు అభిమానం చూపిద్దాం ..తెలుగులో మీ దస్తూరీ చూపి తెలుగింటి పాపడు ' బుడుగ్గాయ్ ' బాలలీలలు మరికొన్ని కొత్తగా ఉచితంగా పొందండి ... జూన్ 28 రమణగారి పుట్టినరోజు కనక ఈనెలాఖారులోగా mail చెయ్యవలెను మీరైటప్ రైటింగ్ చూసి మంచి గిఫ్ట్ ' లభిం'చును💐

Best Wishes Fromహాస్యపు హరివిల్లు మరియుIndiaToons💐
25/06/2020

Best Wishes From
హాస్యపు హరివిల్లు మరియు
IndiaToons💐

హాస్యపు హరివిల్లు ద్విభాషా కార్టూన్ మాసపత్రిక ఆధ్వర్యంలో ప్రజా టీ.వి మరియు భారతీయ జనసేవా సమితి సంయుక్త సహకారంతో నిర్వహిం...
20/06/2020

హాస్యపు హరివిల్లు ద్విభాషా కార్టూన్ మాసపత్రిక ఆధ్వర్యంలో ప్రజా టీ.వి మరియు భారతీయ జనసేవా సమితి సంయుక్త సహకారంతో నిర్వహించిన"కరోనా పై యుద్ధం అనే అంశం పై కార్టూన్ల పోటీలో పాల్గొన్న కార్టూనిస్టులు అందరకీ హృదయపూర్వక ధన్యవాదాలు. పోటీ ఫలితాలు జూలై 5వ తేదీన ప్రకటిస్తాము.

ఈ రోజు సాక్షి  దినపత్రికలో శ్రీమతి ఘంటా ఇందిర స్మారకార్థం మల్లెతీగ మరియు హాస్యపు హరివిల్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార...
03/06/2020

ఈ రోజు సాక్షి దినపత్రికలో శ్రీమతి ఘంటా ఇందిర స్మారకార్థం మల్లెతీగ మరియు హాస్యపు హరివిల్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్టూన్ల పోటీ వివరాలు సంబంధించిన వార్త ప్రచురితమైనది.

శ్రీమతి ఘంటా ఇందిర స్మారకార్థం మల్లెతీగ మరియు హాస్యపు హరివిల్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్టూన్ల పోటీ, తెలుగు కార్టూన...
01/06/2020

శ్రీమతి ఘంటా ఇందిర స్మారకార్థం మల్లెతీగ మరియు హాస్యపు హరివిల్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్టూన్ల పోటీ, తెలుగు కార్టూనిస్టులు అందరూ ఈ కార్టూన్ల పోటీలో పాల్గొవాలని ఆశిస్తున్నాము.

ఆస్ట్రేలియాలో ప్రచురితమవుతున్న ఏకైక తెలుగు పత్రిక "తెలుగు పలుకు" పత్రికలో హాస్యపు హరివిల్లు పత్రిక సౌజన్యంతో జూన్ నెలలో ...
31/05/2020

ఆస్ట్రేలియాలో ప్రచురితమవుతున్న ఏకైక తెలుగు పత్రిక "తెలుగు పలుకు" పత్రికలో హాస్యపు హరివిల్లు పత్రిక సౌజన్యంతో జూన్ నెలలో ప్రచురించబడిన కార్టూన్లు.

Respected Cartoonists, Indiatoons website making world cartoonists Directory, here you can search every country cartooni...
05/05/2020

Respected Cartoonists, Indiatoons website making world cartoonists Directory, here you can search every country cartoonist details. So please send your Name, pen name, Date of birth, Awards and achievements, country etc...A short CV, one photo with your 3works (Cartoons or Caricatures) and send your facebook, Instagram,twitter etc... details here
[email protected] 💐

21/04/2020
మా తండ్రి గారు కీ.శే. చీపురు అప్పారావు (BSNL)గారి స్మారకార్థం విశాలాక్షి సాహిత్య మాసపత్రిక ద్వారా సంయుక్తంగా నిర్వహించిన...
20/04/2020

మా తండ్రి గారు కీ.శే. చీపురు అప్పారావు (BSNL)గారి స్మారకార్థం విశాలాక్షి సాహిత్య మాసపత్రిక ద్వారా సంయుక్తంగా నిర్వహించిన కార్టూన్ పోటీ విజేతలుకు మరియు కార్టూన్ పోటీలో పాల్గొన్న కార్టూనిస్టులు అందరకీ హృదయపూర్వక అభినందనలు💐💐💐

AFTER CORONA CARTOONS EXHIBITION🌹
16/04/2020

AFTER CORONA CARTOONS EXHIBITION🌹

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Hasyapu Harivillu - Humor Toons posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hasyapu Harivillu - Humor Toons:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share