Yadadri Tv

Yadadri Tv Yadadri Tv Channel Official....
first Telangana Devotinal Channel...

31/05/2024
17/04/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట కొండపైన సీతారాముల కళ్యాణం..

20/03/2024

యాదాద్రి భువనగిరి:
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం కొండపై విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థ మహోత్సవం నిర్వహించిన అర్చకులు.....

19/03/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు...

తొమ్మిది రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం
శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు...

18/03/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం లో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు....

ఎనిమిదో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీరామ అలంకారం లో హనుమంత వాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు..

రాత్రి స్వామి వారి తీరు కల్యాణ మహోత్సవం...

17/03/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు...

ఏడవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు..

రాత్రి అశ్వవాహన సేవ,ఎదుర్కోల్లు....

15/03/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు....

ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు...

సాయంత్రం పొన్నవాహన సేవపై భక్తులకు దర్శనమివ్వనున్న నరసింహుడు...

14/03/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి హంస వాహన సేవ పై భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు...

14/03/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఉదయం వటపత్ర శాయి అలంకారం లో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు...

13/03/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మత్స్యావతార అలంకార సేవలో భక్తుల దర్శనమిచ్చిన నరసింహుడు...

యాదాద్రి:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు రెండవరోజు బ్రహ్మోత్సవాలో భాగంగా ...
12/03/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు రెండవరోజు బ్రహ్మోత్సవాలో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించిన అర్చకులు...

12/03/2024

యాదాద్రి:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు రెండవరోజు బ్రహ్మోత్సవాలో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించిన అర్చకులు...

01/03/2024

యాదాద్రి భువనగిరి జిల్లా

స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారికి అష్టోత్తర శతఘటభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు పాల్గొన్న ఆలయ అధికారులు ..

యాదాద్రి:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి 250 గ్రాముల బరువు గల రెండు బంగారు కిరిటాలు,అభయ హస్తం బహుకరించిన హైదరా...
01/03/2024

యాదాద్రి:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి 250 గ్రాముల బరువు గల రెండు బంగారు కిరిటాలు,అభయ హస్తం బహుకరించిన హైదరాబాద్ కి చెందిన తడకమల్ల కృష్ణమూర్తి,లక్ష్మీ,యశ్వంత్, భవాని,శ్రీవల్లి మహాలక్ష్మీ అనే భక్తులు...

29/02/2024

KTR నీవు మగవాడు అయితే ఇప్పుడు ఒక్క సీటు గెలిపించి చూస్తా రేవంత్ రెడ్డి

24/02/2024

యాదాద్రి:పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలో భాగంగా చక్రస్నానం...

23/02/2024

యాదాద్రి:శుక్రవారం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ

23/02/2024

యాదాద్రి:పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి అలయం లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దివ్య విమాన రధోత్సవం....

23/02/2024

యాదాద్రి:పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధి లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు...
ఐదవ రోజు బ్రహ్మోత్సవాలో భాగంగా ఉదయం గరుడ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు...
రాత్రి దివ్యవిమాన రధోత్సవం నిర్వహించనున్న అర్చకులు...

23/02/2024

Medaram Sammakka Saralamma Jathara Live | Yadadri tv

23/02/2024

యాదాద్రి:పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం...

22/02/2024

యాదాద్రి:పాతగుట్ట లో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు..
నాలుగోవ రోజు బ్రహ్మోత్సవాలో భాగంగా ఉదయం హనుమంత వాహన సేవ పై భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు..
సాయంత్రం గజవాహన అలంకార సేవ,స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం...

21/02/2024

యాదాద్రి:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధం అలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఎదుర్కోల్లు మహోత్సవం..

21/02/2024

యాదాద్రి:యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి...ఈనెల 19వ తేదీన స్వస్తివాచనం తో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈనెల 25వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకం తో ముగియనున్నాయి...మూడవరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా హావనం పూజలు నిర్వహించి సింహవాహన సేవపై నయనమనోహరంగా అలంకరించి వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తీరువీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు......ఈరోజు సాయంత్రం ఎదుర్కోల్లు,22న తిరుకల్యాణం,23న రదోత్సవం,24న చక్రస్నానం,25న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నారు......

20/02/2024

యాదాద్రి భువనగిరి:
యాదాద్రి పాతగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలలో 2వరోజు సాయంకాలం దేవతాహ్వానము. భేరిపూజ హావనం కార్యక్రమంలు చేపట్టిన ఆలయ అర్చకులు....

20/02/2024

*తేదీ :-20/02/2024* *న శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 22 రోజుల హుండీ ఆదాయం*
*రూ:- 1,77,99,734 -00*
*ఒక కోటి డెబ్బై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు మాత్రమే)*

*మిశ్రమ బంగారము :- _000-099-000_ ( తొంభై తొమ్మిది గ్రాములు మాత్రమే)*
*మిశ్రమవెండి:- _04-170-000_ (నాలుగు కిలోల ఒక వందల డెభై గ్రాములు మాత్రమే)*

*విదేశీ రూపాయలు* :
అమెరికా - 397 డాలర్లు
ఆస్ట్రేలియా -70 డాలర్స్
కువైట్ -20 దినార్
ఇంగ్లాండ్ - 5 పౌండ్స్
యూఏఈ -20 దిరమ్స్
యూరోప్ -15 యురో
మలేసియా - 1 రింగిట్స్
కతార్ -5 రియల్స్
న్యూజిల్యాండ్ -50 డాలార్స్
నేపాల్ 10 రుపిస్..

Address


Alerts

Be the first to know and let us send you an email when Yadadri Tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yadadri Tv:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share