saipavan__pspk

  • Home
  • saipavan__pspk

saipavan__pspk Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from saipavan__pspk, Digital creator, .

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ బెంజ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులకు అల్...
02/09/2023

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ బెంజ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం అందించి వారితో సంభాషించి, వారి సాధకబాధకాలు తెలుసుకున్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు శ్రీ పోతిన మహేష్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.

-

నిష్కామయోగికి జన్మదిన శుభాకాంక్షలు!                                                                -
02/09/2023

నిష్కామయోగికి జన్మదిన శుభాకాంక్షలు!

-

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ  గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెనాలి నియోజక వర్గం అత్తోట గ్రామ రైతులు వినూత్నంగా శుభాక...
02/09/2023

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెనాలి నియోజక వర్గం అత్తోట గ్రామ రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కౌలు రైతులకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతగా పొలంలో జనసేన పార్టీ చిహ్నాన్ని, తమ మనసులో భావాన్ని వరి నాట్లుగా వేశారు...🌾🌾🌾

-

శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, "మేము సైతం జనసేన టీమ్" ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్న సేవా కార్యక్రమాలు 100వ వారం సందర్బంగ...
27/08/2023

శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, "మేము సైతం జనసేన టీమ్" ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్న సేవా కార్యక్రమాలు 100వ వారం సందర్బంగా, అన్నదానం కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన వారికీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు...🙏♥️
-

శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, "మేము సైతం జనసేన టీమ్" ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్న సేవా కార్యక్రమాలు 100వ వారం సందర్బంగ...
27/08/2023

శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, "మేము సైతం జనసేన టీమ్" ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్న సేవా కార్యక్రమాలు 100వ వారం సందర్బంగా, నర్సాపురం బస్టాండ్ సెంటర్ లో అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న జనసేనపార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ #చాగంటి_మురళీకృష్ణ గారు ఆయన వెంట నర్సాపురం నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు పాల్గొన్నారు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క...
19/07/2023

కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారితో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సుమారు 25 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్తమాన రాజకీయ అంశాలతోపాటు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు శ్రీ అమిత్ షా గారితో జరిగిన చర్చలు దోహదపడతాయి అన్నారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.

వేమూరు నియోజకవర్గం, కోల్లూరు మండలం, దోనేపూడిలో అగ్నిప్రమాదం జరిగి ఇళ్లు కోల్పోయిన కటివరపు హేమంత్ గారి కుటుంబాన్ని పరామర్...
10/08/2022

వేమూరు నియోజకవర్గం, కోల్లూరు మండలం, దోనేపూడిలో అగ్నిప్రమాదం జరిగి ఇళ్లు కోల్పోయిన కటివరపు హేమంత్ గారి కుటుంబాన్ని పరామర్శించి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున గుంటూరు IT విభాగం కోఆర్డినేటర్ ముత్తిరెడ్డి రవికృష్ణ గారు సమీకరించిన 24,700 ₹ ఆర్ధిక సహాయం ఆ కుటుంబానికి అందజేసారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు నరసాపురం నియోజకవర్గ పరిధిలోని "మేము సైతం జనసేన"టీమ్ ""  జనసైనికుడు వారి  ధన సాయం...
07/08/2022

శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు నరసాపురం నియోజకవర్గ పరిధిలోని "మేము సైతం జనసేన"టీమ్ "" జనసైనికుడు వారి ధన సాయంతో ఈ రోజు రోడ్డు పక్కన ఉండే పేదలకు అన్నదానం చేయడం జరిగింది🙏✊
ధన్యవాదాలు జనసైనికుడు,🙏✊
#జై పవన్ కళ్యాణ్ 🙏
#జై జనసేన✊
#జై హింద్ 🇮🇳
#మేము సైతం జనసేన టీమ్✊🙏

ప్రభుత్వాలు మారాయి కానీ ప్రజల బ్రతుకులు మారలేదు 😣నాడు బాబాయ్  నేడు అబ్బాయి ప్యాకేజీ మీద పెట్టిన దృష్టి అన్యాయం జరిగిన ఆడ...
03/08/2022

ప్రభుత్వాలు మారాయి కానీ ప్రజల బ్రతుకులు మారలేదు 😣

నాడు బాబాయ్
నేడు అబ్బాయి

ప్యాకేజీ మీద పెట్టిన దృష్టి

అన్యాయం జరిగిన ఆడబిడ్డల కుటుంబాలకు న్యాయం చేయడం మీద లేదు 😳

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆజాధికి అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్ట్ 2 నుండి 15 వరకు మన సోషల్ మీడియాలో జా...
01/08/2022

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆజాధికి అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్ట్ 2 నుండి 15 వరకు మన సోషల్ మీడియాలో జాతీయ జెండా ను ప్రొఫైల్ పిక్చర్ గాను అలాగే జాతిని జాగృతం చేసేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని మాన్ కి బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. కావున అందరూ పట్టించాల్సిందిగా కొరడమైంది. 🇮🇳 నమస్తే 🙏 భారత్ 🇮🇳.

Address

Website

Alerts

Be the first to know and let us send you an email when saipavan__pspk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share