04/01/2025
500+ కోట్లతో ప్రతిష్టాంత్మకంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ ను నిర్మించిన కేంద్రం, ఈ సోమవారం అనగా జనవరి 6న మన గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi చేతుల మీదుగా ( వర్చ్యువల్ ) ప్రారంభం కానుంది - Eatala Rajendar గారు
Ashwini Vaishnaw Kishan Reddy Gangapuram South Central Railway-S.C.R