Palla Mohan

Palla Mohan I don’t know

రాష్ట్రానికి జల్ జీవనం !
02/02/2025

రాష్ట్రానికి జల్ జీవనం !

• విశాఖ పోర్ట్ అభివృద్ధికి 730 కోట్లు కేటాయింపు• గత బడ్జెట్ కంటే 2.5 రెట్లు అదనంగా కేటాయింపు
02/02/2025

• విశాఖ పోర్ట్ అభివృద్ధికి 730 కోట్లు కేటాయింపు

• గత బడ్జెట్ కంటే 2.5 రెట్లు అదనంగా కేటాయింపు


జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు ఈ రోజు సాయంత్రం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద...
02/02/2025

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు ఈ రోజు సాయంత్రం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం కోసం శ్రీ గారు తిరుపతి చేరుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డా.పి.హరిప్రసాద్, తిరుపతి ఇంఛార్జి శ్రీ కిరణ్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి తదితర నాయకులు స్వాగతం పలికారు.

02/02/2025

జగన్ కి షాక్ కేతిరెడ్డి జనసేనలోకి జంప్. | Palla Mohan

02/02/2025

పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులని చావు దెబ్బ కొట్టాడు. | Palla Mohan

ప్రగతి పథంలో పిఠాపురం !
02/02/2025

ప్రగతి పథంలో పిఠాపురం !


• విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వం • ఇటీవలే 11440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం• బడ్జెట్లో...
02/02/2025

• విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వం

• ఇటీవలే 11440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

• బడ్జెట్లో విశాఖ ఉక్కుకు 3295 కోట్లు కేటాయింపు


01/02/2025

గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు పవన్ కళ్యాణ్ హవా. | Palla Mohan

పోలవరం నిర్మాణానికి కేంద్రం పెద్ద పీట!
01/02/2025

పోలవరం నిర్మాణానికి కేంద్రం పెద్ద పీట!


01/02/2025

పర్యాటక రంగం అరకు పై ప్రత్యేక ద్రుష్టి. | Palla Mohan

01/02/2025

పుంగునూరులో జనసేన అడుగు భారీ బహిరంగ సభ. | Palla Mohan

01/02/2025
శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ; మారుతున్న పిఠాపురం రూపు రేఖలు ! శర వేగంగా అభివృద్ధి పనులు
01/02/2025

శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ; మారుతున్న పిఠాపురం రూపు రేఖలు !

శర వేగంగా అభివృద్ధి పనులు


జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి చెందినవా...
01/02/2025

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి చెందినవారు తమ సమస్యలను తెలిపారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్, కాకినాడ నగర అధ్యక్షులు శ్రీ తోట సుధీర్ గారు అర్జీలు స్వీకరించారు. తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై సంబంధిత అధికారులకి తెలిపారు. జనవాణిలో పార్టీ నేతలు శ్రీ తలాటం సత్య, శ్రీమతి తిరుపతి అనూష, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ బందా గోపి పాల్గొన్నారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రభుత్వ చర్యలుకర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు
31/01/2025

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రభుత్వ చర్యలు

కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు

31/01/2025

వాట్స్ అప్ లోనే అన్ని సేవలు అందుబాటులోకి. | Palla Mohan

31/01/2025

పిఠాపురం అభివృద్ధి చూసి కుల్లుకుని చస్తారు. | Palla Mohan

31/01/2025

వైసీపీ కక్ష్య సాధింపు వికలాంగుడికి అన్యాయం. | Palla Mohan

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Palla Mohan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share