Andhra Public Voice

  • Home
  • Andhra Public Voice

Andhra Public Voice Get Instant Telangana & Andhra Political News Updates Here

21/04/2023

అల్లూరి సీతారామరాజు లేరు 💔
15/11/2022

అల్లూరి సీతారామరాజు లేరు 💔

18/10/2022

ఏపీలో దాదాపు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు సిద్దమైన జనసేన పార్టీ ..

నిన్న రాత్రి విజయవాడలోని నోవొటెల్ హోటల్ లో టీడీపీ నాయకులతో రహస్య మంతనాలు జరిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు

JanaSena Party

Justice Dhananjaya Y Chandrachud was appointed as the 50th Chief Justice of India
17/10/2022

Justice Dhananjaya Y Chandrachud was appointed as the 50th Chief Justice of India

Wishing A Very Happiest Birthday  Keerthy Suresh Garu
17/10/2022

Wishing A Very Happiest Birthday
Keerthy Suresh Garu

2016 నుంచి ఇప్పటి వరకూ కూడా బాగుపడని ఏపీ రోడ్లు
13/10/2022

2016 నుంచి ఇప్పటి వరకూ కూడా బాగుపడని ఏపీ రోడ్లు

13/10/2022

కుప్పం లేటెస్ట్ సర్వే

- 36%
- 58%,
- 4%
- 2%

13/10/2022

సీఐడీ పోలీస్ అధికారులమని చెప్పి తన భర్త, తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్ళారంటూ గుంటూరు ఆరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నరేంద్ర భార్యాపిల్లలు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం కృష్ణంరాజు గారి గుర్తుగా మొగల్తూరు తీర ప్రాంతంలో రెండెకరాల్లో కృష్ణంరాజు గారి స్మృతీ వనం ఏర్ప...
29/09/2022

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కృష్ణంరాజు గారి గుర్తుగా మొగల్తూరు తీర ప్రాంతంలో రెండెకరాల్లో కృష్ణంరాజు గారి స్మృతీ వనం ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపిన మంత్రులు..

పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీకి సన్నిహితంగా ఉండే అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇందులో భారీగా నగద...
28/07/2022

పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీకి సన్నిహితంగా ఉండే అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇందులో భారీగా నగదు, బంగారం లభించినట్లు తెలిపింది. రూ.27.9 కోట్ల నగదు, రూ.4.31 కోట్ల విలువైన బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఫోటోలు - ANI

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra Public Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share