Kollu Ravi Unity

  • Home
  • Kollu Ravi Unity

Kollu Ravi Unity మచిలీపట్టణం అభివృద్ధే ధ్యేయం

రూపాయి జీతగాడు అర్ధ రూపాయితో కట్టిన పూరి గుడిసెలు....
24/06/2024

రూపాయి జీతగాడు అర్ధ రూపాయితో కట్టిన పూరి గుడిసెలు....

సెల్ఫ్ డబ్బా..
22/06/2024

సెల్ఫ్ డబ్బా..

నా బీసీలు.....నా ఎస్సీలు అంటే ఇదేనా వాళ్ళ దగ్గర ఉన్న స్థలాలను లక్కోవడమేనా....
22/06/2024

నా బీసీలు.....నా ఎస్సీలు అంటే ఇదేనా వాళ్ళ దగ్గర ఉన్న స్థలాలను లక్కోవడమేనా....

ప్రక్షాళన మొదలైంది.....
22/06/2024

ప్రక్షాళన మొదలైంది.....

22/06/2024

నాకు ఇంకా వయస్సు ఉంది పదే పదే అంటున్నావు... నువ్వు ఇంకా పదహారేళ్ళ బాలుడివే అనుకుంటున్నావా.

ప్యాలెస్ లో డైనింగ్ టేబుల్ దగ్గర 11 కుర్చీలే ఉన్నాయి అంటా........ఈ 11 పిచ్చి ఏంటన్నా... 😂😂😂
22/06/2024

ప్యాలెస్ లో డైనింగ్ టేబుల్ దగ్గర 11 కుర్చీలే ఉన్నాయి అంటా........ఈ 11 పిచ్చి ఏంటన్నా... 😂😂😂

22/06/2024

పత్తితు కబుర్లు ఇప్పుడు చెప్తే ఎలా..... మనం పదవిలో ఉన్నప్పుడు చెయ్యాలి కదా!

Karma is back🔥🔥🔥
21/06/2024

Karma is back🔥🔥🔥

మంచి రోజుల కోసం వడి వడిగా అడుగులు....
21/06/2024

మంచి రోజుల కోసం వడి వడిగా అడుగులు....

ఆశ్చర్యం......అద్భుతం.... ఏంటా అనుకుంటున్నారా.... మొదటిరోజు ప్రమాణస్వీకారంతో సరిపోద్ది.... గత ప్రభుత్వం చేసిన అవినీతి గు...
21/06/2024

ఆశ్చర్యం......అద్భుతం.... ఏంటా అనుకుంటున్నారా.... మొదటిరోజు ప్రమాణస్వీకారంతో సరిపోద్ది.... గత ప్రభుత్వం చేసిన అవినీతి గురించి ఎవరు మాట్లాడరు అందుకే కనబడ్డాడు ఫస్ట్ రోజు....

21/06/2024

కొల్లు రవీంద్ర గారి MLA గా ప్రమాణ స్వీకారం

పుట్టినరోజు శుభాకాంక్షలు మినిస్టర్ గారు.. మీ జీవితం లో మరెన్నో పదవులు అధిరోహించాలని ఆశిస్తూ.... దారి తప్పిన మన రాష్ట్ర అ...
20/06/2024

పుట్టినరోజు శుభాకాంక్షలు మినిస్టర్ గారు.. మీ జీవితం లో మరెన్నో పదవులు అధిరోహించాలని ఆశిస్తూ.... దారి తప్పిన మన రాష్ట్ర అభివృద్ధిని మీ వంతు సాయంగా అభివృద్ధి వైపు సాగిస్తారని ఆశిస్తూ

మీ Kollu Ravi Unity

20/06/2024

వీళ్ళ ఓవర్ యాక్షన్ కి "11" సీట్లు 2029 "1"అయ్యేటట్లు ఉంది.

పాత paytm  బకాయి కోసమా ఈ ఈవీఎం బుకాయింపు..
20/06/2024

పాత paytm బకాయి కోసమా ఈ ఈవీఎం బుకాయింపు..

19/06/2024

అధికారం చూసే వాడే అయితే లోకేష్ పదవిలోకి రాగానే ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఏమి ఉన్నాయో చూసే వాడు కాదు.. విద్య విలువ తెలుసు కాబట్టి పుస్తకాలు ఫ్రీ గా ఇవ్వమని ఆర్డర్ ఇచ్చాడు

19/06/2024

నాడు స్కూల్ కి రంగులు వేశారు నేడు స్కూల్ లో చదువు చెప్తున్నారు

దొంగ ఎవరు?
19/06/2024

దొంగ ఎవరు?

ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు తిరిగి ప్రారంభించారు.... నాటికి..... నేటికీ తేడా ఇదే
19/06/2024

ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు తిరిగి ప్రారంభించారు.... నాటికి..... నేటికీ తేడా ఇదే

19/06/2024

జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు కొంత మంది ప్రజలు ఆ పగటి కలల నుండి బయటకు రాలేదు

మనకి 151 సీట్లు వచ్చినప్పుడు ఇదే మాట చెప్పాల్సింది... అప్పుడు ఏమైంది ఈ ప్రజాస్వామ్యం...
18/06/2024

మనకి 151 సీట్లు వచ్చినప్పుడు ఇదే మాట చెప్పాల్సింది... అప్పుడు ఏమైంది ఈ ప్రజాస్వామ్యం...

18/06/2024
17/06/2024

రిషికొండ మీద ఉన్నది ప్రభుత్వ భవనమా..... మసాజ్ సెంటరా... ఒక్కరైనా చెప్పండయ్య.... రాజధాని అంటే ఇవన్నీ ఉంటాయా.

17/06/2024

ఫర్నిచర్ దొంగ మీకు పులి ఎట్లా అయ్యాడు రా పేటీఎం

అందరికి తెలిసిందేగా....
17/06/2024

అందరికి తెలిసిందేగా....

35 లక్షల బాత్ టబ్ వాడే అతి నిరుపేద జగన్...
17/06/2024

35 లక్షల బాత్ టబ్ వాడే అతి నిరుపేద జగన్...

16/06/2024

ఎన్నో అవమానాలు.... ఎన్నో వెకిలి చేష్టలు... అన్ని తట్టుకుని ఎందరికో ఆదర్శం అయ్యారు మీరు... ✌️✌️✌️

నువ్వు గట్టిగా మూసుకో స్వామి అయిపోతాది...
15/06/2024

నువ్వు గట్టిగా మూసుకో స్వామి అయిపోతాది...

14/06/2024

సంబరాలు అన్నారు.. ఊళ్ళో సంబరం జరుగుతుంటే ఊరులో ఉండరు ... మీతో వచ్చిన తంటా ఇదేరా..సర్లే మీరు వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకుందాం..

14/06/2024

ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే బాత్రూంకి ఎలా వెళ్తారో మరి..

రింగు రింగు బిళ్ళ పదకొండు రూపాయల దండ 😂😂
14/06/2024

రింగు రింగు బిళ్ళ పదకొండు రూపాయల దండ 😂😂

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Kollu Ravi Unity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share