Mega Media

Mega Media Janasena Party Promotion

I have reached 2K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
10/03/2024

I have reached 2K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

30/11/2023

🔷జనసేన టిడిపి వనసమారాధనలో !..... #శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ రావు గారి అద్భుతమైన ప్రసంగం.

26/10/2023

#దసరా అంటే దన్ + హరా అని అంటే #శ్రీరామచంద్రమూర్తి_సీతాపహరణ గావించిన రావణాసురుని పదితలలు నరకి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిదినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని " #దసరా_వైభవం"గా దశమినాడు జరుపుతూ ఉంటారు.
ఇక దేవినవరాత్ర పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి, " #అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే " #ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు ' #దేవీనవరాత్రులు' శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

17/07/2023

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరి ఉత్పత్తిలో ఉభయ గోదావరి జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్త...

28/06/2023

#హీరోలు 500, 600 మందికి #ఉపాధి_కల్పిస్తారు. లు, #టాక్స్ లు కడతారు..

#హీరోలు_అంటే_నాకు_ఎప్పుడూ_గౌరవమే ఈరోజు #రాజకీయాల్లోకి_వచ్చి_ఓట్ల_కోసం_కాదు.

- శ్రీ పవన్ కళ్యాణ్ గారు

💪💪💪

25/06/2023

ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి" #వైసీపీ_వాళ్ళు_దొంగ_ఓట్లు_వేస్తారు, ్లు_తీసేస్తారు, ఈ విషయం ప్రజలకు తెలియజేయాలి.

JanaSena Chief Sri Pawan Kalyan  Varahi Yatra public meetings details.వారాహి యాత్ర శ్రీ పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభల షెడ...
11/06/2023

JanaSena Chief Sri Pawan Kalyan Varahi Yatra public meetings details.

వారాహి యాత్ర శ్రీ పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభల షెడ్యూల్.



01/06/2023

#వైసిపి_గవర్నమెంట్_అంటే!...💥ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా #డిస్ట్రాయ్, #డిస్ట్రిక్ట్ చేసిన గవర్నమెంట్.




💪💪💪

31/05/2023

#జగనన్న #సహాయ_నిధి_అనే_పదం_వాడి
#ఎంపీ_భరత్_అజ్ఞానం_బయట_పెట్టుకున్నారు. #సంక్షేమం_అన్నది #డా_బాబా_సాహెబ్_అంబేద్కర్_రాజ్యాంగంలో_పేర్కోన్నది, అన్ని #రాష్ట్రాలు_అవలంభించవలసినది.

#జనసేన #అధ్యక్షులు ✊✊ 💪💪💪

PavanKalyan:  #పార్లమెంటు_మనకు_ధర్మక్షేత్రందేశానికి చారిత్రాత్మకమైన రోజు. రాజదండం మన ధర్మానికి.. సంప్రదాయానికి గుర్తింపు...
30/05/2023

PavanKalyan: #పార్లమెంటు_మనకు_ధర్మక్షేత్రం

దేశానికి చారిత్రాత్మకమైన రోజు. రాజదండం మన ధర్మానికి.. సంప్రదాయానికి గుర్తింపుగా మారింది. మన సంస్కృతి, రాజ్యాంగం రెండూ మన పార్లమెంటును ప్రతిబింబింపచేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. అపురూపమైన పార్లమెంటు భవనాన్ని రూపొందించిన ప్రధానికి జనసేన తరఫున మద్దతు తెలుపుతున్నాం. ప్రపంచానికి పార్లమెంటు అయినా.. మనకుమాత్రం ధర్మక్షేత్రం. ధర్మాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో పార్లమెంటు కీలకంగా వ్యవహరిస్తుంది. పోర్ట్‌కల్లీస్‌ కిరీటం, ట్యూడర్‌ రాజుల బ్యాడ్జ్‌ యూకే పార్లమెంటుకు గుర్తుగా మిగిలింది. గాడ్‌ సేవ్‌ ది కింగ్‌/క్వీన్‌ బ్రిటన్‌ రాచరికపాలనకు గత వందేళ్లుగా జాతీయగీతంగా మారింది. మిడిల్‌ ఈస్ట్‌, ఆసియా, ఆఫ్రికాలోని చాలా దేశాలు ఇస్లాంను తమ అధికార మతంగా మార్చుకున్నాయి. యూఎస్‌ అధికార పత్రాల్లో.. ‘గాడ్‌’ అనే అక్షరాలను మనం గమనించొచ్చు.ప్రధాని మోదీ శ్రమజీవులను సత్కరించి చాలా గొప్ప ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. పార్లమెంటు భవనాన్ని నిర్మించిన కార్మికులను ప్రధాని మెచ్చుకోవడం ఆయన గొప్పతనం’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

#గల్ఫ్‌లో_జనసేన_ఆత్మీయ_వేడుకలు
గల్ఫ్‌లోని ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు, వీరమహిళల ఆత్మీయ వేడుకలు దుబాయ్‌లో జరిగాయి. ఈ వేడుకలకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సౌదీ అరేబియా, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, యూఏఈ దేశాల నుంచి వందల సంఖ్యలో హాజరయ్యారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

#తెలుగువారి_ఆత్మగౌరవ_ప్రతీక_ఎన్టీఆర్‌
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీ రామారావు అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. దిల్లీ రాజకీయాలలో గుర్తింపు లేక తెలుగుజాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి ఘనవిజయం అందుకుని తెలుగువారి సత్తా దిల్లీ వరకూ చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన కొనియాడారు. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా పవన్‌కల్యాణ్‌ అంజలి ఘటించారు. ‘చరిత మరువని నటనా కౌశలం... తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం... ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారకరామారావు. సీఎం హోదాలో ఆయన ప్రకటించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది... ఎందరికో అనుసరణీయమైంది. సినిమా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీ రామారావు తెలుగుబిడ్డగా జన్మించడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ పుణ్యదినాన ఆ మహనీయుడికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

29/05/2023

#ఎంపీ_భరత్_వ్యాఖ్యలు_ఆశ్చర్యం_కలిగిస్తున్నాయి.
#ముప్పై_లక్షల_ఇళ్ళు, #రాజధాని_ప్రాంతంలో_ఏభై_వేల_ఇళ్ళు_స్ధలాలు_ఇచ్చామంటున్నారు
#కానీ_వాస్తవం_గా_ఇళ్ళు_గాని_స్ధలాలు_గాని_ఇవ్వడం_జరగలేదు, #కేవలం_పట్టాలు_మాత్రమే_జారీ_చేశారు.

#జనసేన #అధ్యక్షులు

28/05/2023

#పెనములో_నుంచి_పొయ్యిలో_పడినట్టు ైసీపీ_రాష్ట్ర_ప్రభుత్వ_పరిపాలన_తీరు_చాలా_నీచంగా, #అధ్వానంగా, #దయనీయంగా_ఉంది.

#కాబట్టి_ముఖ్యంగా #మచిలీపట్నం #పరిసర_ప్రాంతాల_నాయకత్వ_లోపం_స్పష్టంగా_కనబడుతుంది.

#ఇక్కడ_మంత్రులు_ఉన్నారు_అంటే_నాలిక_మడత_మంత్రులు_తప్ప
#ప్రజల_సమస్యలు_ఏమిటి, #ఇక్కడ_ఏం_జరుగుతుంది, #ఎలా_అభివృద్ధి_చేద్దామనేది_లేదు

#ఇక్కడ_నానీలు_ఉన్నారు_అంటే_వాళ్ళకి_ఎంతసేపు_పవన్_కళ్యాణ్_గారిని
#జనసేన_పార్టీని_తిట్టడానికి_కాంట్రాక్టు_తీసుకున్నారు_తప్ప_ప్రజల_అభివృద్ధి_లేదు.

#కాబట్టి_2024_ఎన్నికల్లో_మనకి_చాలా_అగ్నిపరీక్ష_మన_జనసేన_అధ్యక్షుడు #పవన్_కళ్యాణ్_గారు_10_సంవత్సరాలుగా #నిరంతర_పోరాటము #అకుంఠిత_దీక్ష_చేస్తున్నారు. #ఇప్పుడు_చివరి_దశకు_చేరుకుంది.

#కాబట్టి_మనందరం_ఒకటి_గుర్తుపెట్టుకోవాలి 1931 లో #బాబాసాహెబ్_అంబేద్కర్ గారు ఒక పిలుపునిచ్చారు దాన్ని స్ఫూర్తితో నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ ఒక పిలుపునిస్తున్నాను మీరు మీ ఇళ్లల్లోకి వెళ్లి గోడల మీద రాసుకోండి

2024లో #జనసేన_అధికారంలోకి_వస్తుంది_పవన్_కళ్యాణ్_గారు #ముఖ్యమంత్రి_అవుతారు_అని_చెప్పి_మన_మందరం_వేదిక_సాక్షిగా_ప్రతిజ్ఞ_చేసుకుందాము.. #జనసేన_రాజ్యాధికారంలోకి_రావాలి, #పవన్_కళ్యాణ్_గారు_ముఖ్యమంత్రి_కావాలి. అప్పుడు ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం అవుతాయని మనందరము ప్రతిజ్ఞ చేసుకుని త్రికరణ శుద్ధిగా పని చేద్దాం.
#జై_జనసేన

11/05/2023

#జనసేనాని_పర్యటించే_మార్గంలో_ఘనస్వాగతం_పలికిన_కొత్తపేట_నియోజకవర్గ #అవిడి_గ్రామం, #రాజులపాలెం_ప్రజలు, #జనసేన_శ్రేణులు


#జనసేన #అధ్యక్షులు

Send a message to learn more

24/04/2023

#దళిత_మహిళకు_న్యాయ_సహాయం_అందించిన_న్యాయవాది #బత్తిన_హరిరామ్, #ముద్దినేని_రామకృష్ణ, #సమ్మెట_గణపతిలని #దళితులు_చేత_చిత్ర_హింసలకు_గురి_చేసిన #మంత్రి_జోగి_రమేష్_అనుచరులు. #జగన్_రెడ్డి_పాలనలో_జూలు_విసురుతున్న_మట్టి_మాఫియా_అరాచక_శక్తులు.

#జనసేన #అధ్యక్షులు ✊✊

ముస్లిం సమాజానికి అతి ముఖ్యమైన పండుగ రంజాన్, ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జనసేన పార్టీ తరపున రంజాన్ పర్వదిన ...
22/04/2023

ముస్లిం సమాజానికి అతి ముఖ్యమైన పండుగ రంజాన్, ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జనసేన పార్టీ తరపున రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము.


22/04/2023

#తెదేపా_జన్మభూమి_కమిటీ, #వైసీపీ_వాలంటరీ_వ్యవస్థ_రెండూ_కూడా_ప్రజల_కోసం_కాక_పార్టీ_ప్రయోజనాల_కోసం_పనిచేసే_విభాగాలు.

ు_వచ్చిన_ప్రజా_ప్రతిఘటన_నుంచి_తట్టుకోలేక #ప్రభుత్వ_కార్యక్రమంగా_మార్చి_పోలీసులు_నీడలో_తిరుగుతున్నారు.

#జనసేన, #బీజేపీ_కలిసి #ప్రజా_ప్రభుత్వం_ఏర్పాటు_చేస్తాయి.

#జనసేన #అధ్యక్షులు ✊✊ #వారాహి #పవన్_కళ్యాణ్

17/04/2023

#2022నుండి
#జోగి_రమేష్ చేసే #మట్టి_అక్రమ_తవ్వకాల_మీద_చాలాసార్లు #స్పందనలో_రిపోర్ట్_ఇచ్చి_పోరాటం_చేస్తున్న #వీరి_గురించి #వీరు_పడుతున్న_ఇబ్బందుల_గురించి_ఒక్క_రోజు_కూడా_ఏ_పార్టీ_నాయకుడు_స్పందించిన_దాఖలా_లేదు. #ఫలితంగా_కార్యకర్తల_మీద #అక్రమ_కేసులు_ఎంక్వయిరీలు_పోలీసులు_వేధింపులు #వైసిపి_నాయకులు_బెదిరింపులు. #జనసేన_కార్యకర్తలకు_దిక్కేవరు. #అయినా_చెక్కుచెదరని_ధైర్యం_వీళ్ళ_సొంతం..

#జనసైనికులు #మంగళగిరిలోని #అధ్యక్షులు ✊✊

17/04/2023
15/04/2023

#కష్టం_అని_తెలిసినా #ఇష్టంగా_పనిచేసేవాడే_జనసైనికుడు అనే #నగ్న_సత్యాన్ని_కళ్ళ_ముందు_సాక్షాత్కరింపజేస్తూ #గుంటూరు_జిల్లా, #రేపల్లె_నియోజకవర్గంలో #గోడ_పత్రిక_ప్రచారం_చేస్తున్న Rao Pandamanen లకు యావత్తు #జనసేన_పార్టీ_రుణపడి_ఉంటుంది.

#జనసేన_వాల్_పోస్టర్స్ ✊✊ #వారాహి #పవన్_కళ్యాణ్

Send a message to learn more

22/03/2023

వేదిక ప్రారంభం..

 #చరిత్ర_మరవచ్చు #జనసేన_మరువదు.  ✊✊
10/03/2023

#చరిత్ర_మరవచ్చు
#జనసేన_మరువదు.
✊✊

05/03/2023

✊✊

04/03/2023

పోరాట నామ పదవ సంవత్సరం " #ప్రచండ_శక్తి" జనసేన ఆవిర్భావ సభ.
✊✊

Address


Telephone

+919490841616

Website

Alerts

Be the first to know and let us send you an email when Mega Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mega Media:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share