CPC news kadapa

  • Home
  • CPC news kadapa

CPC news kadapa Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPC news kadapa, TV Channel, .

04/03/2024
02/03/2024
గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు మరియు డివిజన్ ఇంచార్జిలుకు మరియు ఇతర నాయకులకు, నాయకురాళ్లకు తెలియజేయడమేమనగా రేపు ...
02/03/2024

గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు మరియు డివిజన్ ఇంచార్జిలుకు మరియు ఇతర నాయకులకు, నాయకురాళ్లకు తెలియజేయడమేమనగా రేపు అనగా 02.03.2024 శనివారం ఉదయం 11.00 గంటలకు కడప నగరం 25వ డివిజన్ పరిధిలోని అన్నమయ్య సర్కిల్ నందు ఏర్పాటు చేసినటువంటి నూతన అన్నమాచార్య విగ్రహావిష్కరణ అన్నమయ్య గారి కీర్తనలతో మరియు పాత అన్నమాచార్య విగ్రహ భూమి పూజ కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎస్.బి అంజాద్ భాష గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి గారు, కడప నగర మేయర్ శ్రీ కె.సురేష్ బాబు గారు, కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పి. రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ రామచంద్ర రెడ్డి గారు, టీటీడీ బోర్డు మెంబర్ మాసిమ బాబు గారు పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమానికి మీరందరూ తప్పక హాజరు కావాలని మనవి .

ఇట్లు
కె.సూర్యనారాయణ రావు,
25వ డివిజన్ కార్పొరేటర్,
నగరపాలక సంస్థ, కడప.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when CPC news kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share