Andhrula Galam

  • Home
  • Andhrula Galam

Andhrula Galam Andhra Pradesh News Site Which Focuses On Governance, Current Affairs and Breaking News. Do Share, Comment, Like and Follow The News Page For More Updates 📢📱💯

ఏపీ ఎన్నికలపై ఆంధ్రులగళం(AG) సంచలన సర్వేతెలుగు రాష్ట్రాల్లో సర్వేలకు పేరెన్నికగన్న ఆంధ్రులగళం(AG) 2024 ఎన్నికల్లో ఏ పార్...
29/04/2024

ఏపీ ఎన్నికలపై ఆంధ్రులగళం(AG) సంచలన సర్వే

తెలుగు రాష్ట్రాల్లో సర్వేలకు పేరెన్నికగన్న ఆంధ్రులగళం(AG) 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో జెండా ఎగురవేయబోతోందనే విషయంపై కచ్చిత సమాచారంతో సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో అధికార వైయస్సార్సీపీ 18 సీట్లు గెలుచుకోనుంది. ప్రతిపక్ష కూటమి కేవలం 7 స్థానాలకు పరిమితం కానుంది.

19/04/2024

పెద్దిరెడ్డికి సవాల్ విసిరిన మాజీ సీఎం

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు. కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అనడిగారు.

19/04/2024

సాయం కావాలంటే పరుగున వస్తాడు

మేమంతా సిద్ధం బస్ యాత్రలో వెళ్తున్న సీఎం జగన్ను పిలిచిన వెంటనే కిందకు దిగి వచ్చి అండగా నిలిచి కష్టం తీర్చాడు

19/04/2024

ఓటర్లకు విజయసాయి విజ్ఞప్తి

నెల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, దయచేసి వైసీపీకి ఓటేయాలని కోరిన విజయసాయిరెడ్డి

19/04/2024

వైసీపీలో చేరిన జనసేన నేత మనుక్రాంత్

సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

19/04/2024

ఓటు కొంటూ అడ్డంగా దొరికిన బాబు

ఒక్క ఓటును రూ. 5 కోట్లకు కొంటూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, రేవంత్ కూడా మాట్లాడుతున్నారు

18/04/2024

ఏంటి బ్రో అంత మాటన్నావ్?

తాను మోదీ కన్నా సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబు ఇప్పుడు పొత్తు కోసం కాళ్లు పట్టుకున్నాడు

18/04/2024

ఏపీలో గెలిచేదెవరో తేల్చేసిన ఎన్డీటీవీ

ప్రతిష్టాత్మక ఎన్డీ టీవీ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారో స్పష్టమైంది.

18/04/2024

వాళ్లు గుడ్డులూడదీస్తే.. వీళ్లు గూడు కట్టిస్తారు

ప్రతిపక్షాలు బట్టలూడదీసి తంతామని ఎన్నికల ప్రచారంలో చెబుతుంటే, సంక్షేమం అందిస్తానని సీఎం జగన్ చెబుతున్నారు.

18/04/2024

ఏపీలో జగనే గెలుస్తాడన్న విశాల్

ఏపీలో రాజకీయాలను చూస్తుంటే జగన్ కచ్చితంగా గెలుస్తాడని హీరో విశాల్ అన్నారు.

18/04/2024

ఫ్యానుకు మద్దతుగా నారా లోకేష్

17/04/2024

సీఎం జగన్ పై రాయేసింది టీడీపీ అని జనసేన, జనసైనికులని టీడీపీ

17/04/2024

చంద్రబాబు కోపంతో పోతాడేమో!

15/03/2024

డబ్బు తీసుకో, ఓట్ ఫ్యానుకు వేసుకో!

15/03/2024

ఓడిపోయినా ఫర్లేదు.. నమ్మారు చాలు!

14/03/2024

పవన్ పోటీ.. తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు

14/03/2024

జగన్ అంటే గీతాంజలికెంతో అభిమానం

14/03/2024

నా ఓట్లన్నీ విదేశాల్లో ఉన్నాయన్న బాబు

Address


Alerts

Be the first to know and let us send you an email when Andhrula Galam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Andhrula Galam:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share