IPSMedia Prakasam Dist

  • Home
  • IPSMedia Prakasam Dist

IPSMedia Prakasam Dist WE CAN WE DO

13/03/2022

బాధ్యత తీసుకున్నాడు అనడానికి ఇదే చిన్న ఉదాహరణ...

కారుకూతలు కూసిన నోర్లు మూతపడుతున్నాయి.......



ఈరోజు నర్సాపురం మత్సకార అభ్యున్నతి సదస్సు ద్వారా చాలా స్పష్టంగా జనసైనికులకు మాత్రమే కాదు, యావత్ ప్రజానీకానికి జనసేన పార్...
20/02/2022

ఈరోజు నర్సాపురం మత్సకార అభ్యున్నతి సదస్సు ద్వారా చాలా స్పష్టంగా జనసైనికులకు మాత్రమే కాదు, యావత్ ప్రజానీకానికి జనసేన పార్టీ భవిష్యత్తులో ఏర్పాటు చేసుకోబోయే దశ-దిశ ను చూపించారు పవన్ కళ్యాణ్ గారు.

అవసరమైతే ప్రజలకు వ్యతిరేకమైన, నష్టం, కష్టం కలిగించే చట్టాలు చేస్తే, ఏట్టి పరిస్థితిలో సహకరించేది లేదు, సహించేది లేదు అంటూ, అవసరమైతే పోరాటాలు కూడా చేస్తామని చెప్పటం ద్వారా పాలకపార్టీకి ఒక హెచ్చరిక లాంటి సలహ ఇవ్వటం జరిగింది.

అలాగే రాష్ట్రంలో రహదారులు దుస్థితి పైన చక్కటి వ్యంగ్యోక్తుల ద్వారా పాలకపార్టీ తీరు పైన చెంపపెట్టులా విమర్శలు సునిశితంగా చేయటం జరిగింది.

ఈ సభ ద్వారా ఒక్క మత్స్యకార కుటుంబాల క్షేమం, సంక్షేమం మాత్రమే కాదు, ఉత్పత్తి కులాల వారి అందరి జీవన విథానం, జీవనోపాధి సమస్యలు గురించి సృశించటం జరిగింది.

మరోక శుభవార్త ఏమిటంటే మార్చి,14 వరకు వేచి చూడండి అని కూడా చెప్పటం ద్వారా భవిష్యత్తు జనసేన రాజకీయ ప్రస్థానం, పోరాటం, గమ్యం, గమనం, విథివిథానాలు గురించి స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా చెప్పటం జరిగింది.

ఏది ఏమైనా ఒక్క మాటలో చెప్పాలంటే "తగ్గేదే లే" అంటూ ఈరోజు సందేశం ఇవ్వటం జరిగింది.

అన్నిటి కన్నా, ఒక గోప్ప మాట పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటిసారిగా తన నోటి వెంట చెప్పటం జరిగింది ఏమిటంటే "రాబోయే ప్రభుత్వం మనదే" ఒకవేళ ఈ ప్రభుత్వం సదరు జీఓ నెంబరు 217 రద్దు చేయకపోతే, మనం అథికారంలోకి వచ్చిన వారం రోజులలో రద్దు చేస్తామని చెప్పటం ద్వారా జనసైనికులకు చాలా స్పష్టంగా సందేశం ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజానీకానికి ఒక్కసారి మమ్మల్ని గెలిపిస్తే, మేము ఏమి చేయబోతామో చూడండి అని పిలుపు ఇవ్వటం జరిగింది. ఇది నిజంగా శుభపరిణామం.

అథినాయకుడి మనసు అర్ధం చేసుకున్న జనసైనికులకు ఇకనుంచి చేతి నిండా పూర్తిగా పని బడుతుంది అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇది 2024 వరకు కొనసాగుతుంది.

జై జనసేన, జైజై జనసేన.

ఒంగోలు38వ డివిజన్ లో గల శ్రీకృష్ణ నగర్ లో ఉన్న సమస్యలపై  స్థానిక సచివాలయంలోఈ వినతిపత్రం  ఇస్తున్న జనసైనికులు....Janasena...
14/02/2022

ఒంగోలు38వ డివిజన్ లో గల శ్రీకృష్ణ నగర్ లో ఉన్న సమస్యలపై స్థానిక సచివాలయంలోఈ వినతిపత్రం ఇస్తున్న జనసైనికులు....

Janasena sainikulu Janasena Party IPSMedia Prakasam Dist

Pawan Kalyan

ప్రకాశంజిల్లా ఒంగోలులో జనంలోకి జనసేన కార్యక్రమం లో భాగంగా ఈరోజు 38,39 డివిజన్లలో స్థానిక సమస్యల గురించి అని అడిగి తెలుసు...
06/02/2022

ప్రకాశంజిల్లా ఒంగోలులో జనంలోకి జనసేన కార్యక్రమం లో భాగంగా ఈరోజు 38,39 డివిజన్లలో స్థానిక సమస్యల గురించి అని అడిగి తెలుసుకుంటున్న జనసైనికులు........





02/02/2022

ప్రకాశం జిల్లాలోని కందుకూరు డివిజన్ ఉండాలని అలాగే మార్కాపురం కూడా ప్రత్యేక జిల్లాగా గుర్తించాలని ఈరోజు జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకాశం జిల్లా కు లాభమా నష్టమా చర్చా కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి పాల్గొని మాట్లాడుతున్న "బండారు సురేష్"(జనసేనపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి)

01/02/2022

ప్రకాశం జిల్లాలోని కందుకూరు డివిజన్ ఉండాలని అలాగే మార్కాపురం కూడా ప్రత్యేక జిల్లాగా గుర్తించాలని ఈరోజు జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకాశం జిల్లా కు లాభమా నష్టమా చర్చా కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి పాల్గొని మాట్లాడుతున్న ప్రకాశం జిల్లా ఒంగోలు జనసైనికుడు.....



31/01/2022

*ఏ పార్టీకయిన రాజ్యాధికారం దక్కాలంటే "రాజు ఒక్కడే సమర్ధుడు అయితే సరిపోదు". క్రింద స్ధాయిలో పనిచేసే నాయకులు కుడా సమర్ధుల్యయి ఉండాలి. అంటే అనుభవం, అర్హత ఉన్నవారినే ప్రధాన భాద్యతలలో నియమించుకోవాలే తప్ప! అసమర్థులను అందలమెక్కించటం వల్ల అరాజుని మోసగించడమే కాకుండా, అపార్టీకి రాజ్యాధికారాన్ని దూరం చేయడంలో ప్రధాన పాత్ర పోషించి, అపార్టీకి రాజ్యాదికారం అందని ద్రాక్షగానే మిగులుస్తారు! "ఈవిషయం గతం మనకు నిరూపించిన నిజాం". "మరి మనం గత చరిత్ర నుంచి నేర్చుకున్నది?" .

*జనసేన పార్టీ మనది---మనందరిది. మనగుర్తు----గాజుగ్లాసు.🙏🙏🙏*

28/01/2022

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం అంటే పోలీసులని అడ్డుపెట్టుకొని కూలకొట్టినంత ఈజి కాదు.
జగన్ వలన బొడ్డు పేగు కూడా తెగదు.
టెంషన్ ఎందుకు 🤷🤷
అలా మారిస్తే ముందు
విజయవాడనీ విజయమ్మవాడగా
రాజమండ్రినీ
రాజన్నమండ్రి గా
మార్చు చూద్దాం 🤣



తేదీ:18.01.2022 జనసైనికుడు  కీ"శే శ్రీ వెంగయ్య నాయుడు గారు మన మధ్య దూరమై నేటికి సంవత్సరకాలం అయ్యింది. సమస్యల పట్ల నిర్ధి...
19/01/2022

తేదీ:18.01.2022 జనసైనికుడు కీ"శే శ్రీ వెంగయ్య నాయుడు గారు మన మధ్య దూరమై నేటికి సంవత్సరకాలం అయ్యింది. సమస్యల పట్ల నిర్ధిష్టమైన ప్రణాళిక కలిగిన వ్యక్తి మన వెంకయ్యనాయుడు గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేటమండలం సింగర పల్లి గ్రామంలో అద్వాన పరిస్థితుల్లో ఉన్న రోడ్లు దుస్థితిని స్థానిక నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది దీంతో ఆగ్రహించిన స్థానిక ఎమ్మెల్యే ద్వితీయ శ్రేణి నాయకులతో బండ్ల వెంకయ్య నాయుడును ఇబ్బందులకు గురిచేయడం వలన వారి ఒత్తిడి తట్టుకోలేక బలన్మరణం చెందారు ఈ ఘటన జరిగి నేటికీ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్థానిక కొత్తపట్నం బస్టాండ్ రైతు బజార్ ఎదురుగా గల జనసేన కార్యాలయంలో జనసైనికుల ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారు సురేష్ ఈదుపల్లి గిరి,కొక్కిరాల బాబు, చెరుకూరి ఫణి కుమార్ పర్చూరు అవినాష్,మహేష్,పసుపులేటి సుధాకర్, శంకర్ ,తిరుపాల్, వేణు,దీపక్,ఏసన్న,సుధాకర్, రవి, కోటి,నారాయణ, సాయి,తదితరులు పాల్గొన్నారు..

జనసేన పార్టీ అధ్యక్షులు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి.. పార్టీ నాయకులు, వీరమహిళలకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులక...
15/01/2022

జనసేన పార్టీ అధ్యక్షులు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి.. పార్టీ నాయకులు, వీరమహిళలకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు.. మరియు ప్రకాశంజిల్లా ప్రజానీకానికి.. సంక్రాంతి శుభాకాంక్షలు..

-బండారుసురేష్
ప్రకాశంజిల్లా జనసేనపార్టీ

"స్వామి వివేకానంద గారి 159వ జయంతి" సందర్భంగా, స్థానిక కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ ప్రధాన కూడలి వద్ద ఉన్న  "స్వామివివేకానం...
12/01/2022

"స్వామి వివేకానంద గారి 159వ జయంతి" సందర్భంగా, స్థానిక కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ ప్రధాన కూడలి వద్ద ఉన్న "స్వామివివేకానంద గారి విగ్రహానికి" ఒంగోలు జనసైనికుల ఆధ్వర్యంలో పూలమాల వేసి అనంతరం జనసేనకార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.....

08/01/2022

ఈ నెల 9న మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జరగనున్న కార్యనిర్వాహక సమావేశానికి హాజరుకానున్న పవన్ కళ్యాణ్ గారు......
07/01/2022

ఈ నెల 9న మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జరగనున్న కార్యనిర్వాహక సమావేశానికి హాజరుకానున్న పవన్ కళ్యాణ్ గారు......


ఈరోజు కీ.శే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా గారి 33 వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని   రంగ గారి విగ్రహానికి పూ...
26/12/2021

ఈరోజు కీ.శే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా గారి 33 వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని
రంగ గారి విగ్రహానికి పూల మాలలు వేసి జనసైనికులు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం వంగవీటి మోహనరంగ గారు చేసిన కృషి మరువలేనిదని,ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా జనసైనికులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జనసైనికులకు కృతజ్ఞతలు....



విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన ఆంధ్రప్రదేశ్  "MP"లు పార్లమెంట్ లో ప్లకార్డ్స్ ద్వారా నిరసన తెలియజేయాలన...
20/12/2021

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన ఆంధ్రప్రదేశ్ "MP"లు పార్లమెంట్ లో ప్లకార్డ్స్ ద్వారా నిరసన తెలియజేయాలని కోరుతూ, ఈరోజు ఒంగోలులో జనసైనికుల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకొవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలగా మనందరి బాధ్యతని కరపత్రాలు ద్వారా తెలియజేస్తూ జనసేన పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నా డిజిటల్ క్యాంపైన్ లో భాగస్వామ్యం కావాలని తెలియజేయడం జరిగింది.

17/12/2021
మురుగుకు మోక్షం ఎప్పుడు
10/12/2021

మురుగుకు మోక్షం ఎప్పుడు

భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు నగర కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి ...
07/12/2021

భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు నగర కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి వారు పని చేసే 4వ డివిజన్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ ఏవైతే ఆశయాలతో పోరాటాలు చేశాడో, ఆ ఆశయాలను ముందుకు తీసుకొని పోవడంలో ప్రతి యొక్క భారతీయుడు ముందు ఉండాలని తెలియజేశారు. అంతేకాకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటే కచ్చితంగా చదువుకి ప్రాధాన్యత ఇవ్వడం, ఆత్మగౌరవంతో బతకడం, ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలని ఆయన కోరిక అని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మేధావి అని తెలియజేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహిళా హక్కుల కోసం కృషి చేశారని , మహిళలకు రక్షణ కల్పించాలని పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, మునిసిపల్ కార్మికులు మరియు నాయకులు పాల్గొన్నారు

02/12/2021

JanaSena Party PAC Chairman Sri Nadendla Manohar Press Meet || Tenali | 99TV Telugu ► Subscribe to 99TV Telu...

గ్రూపు సభ్యులందరికీ ఒక విన్నపం:  తేదీ.16/11/2021 మంగళవారం చదలవాడ MPTC ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో మన జనసేన పార్టీ MP...
15/11/2021

గ్రూపు సభ్యులందరికీ ఒక విన్నపం: తేదీ.16/11/2021 మంగళవారం చదలవాడ MPTC ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో మన జనసేన పార్టీ MPTC అభ్యర్థి అయిన "పమిడిముక్కల శివకృష్ణ"గారికి గాజు గ్లాసు గుర్తుప్తె ఓటు వేయమని మీకు తెలిసిన, అక్కడ ఓటు హక్కు ఉన్న మీస్నేహితులకు మరియు బంధువులకు తెలియపరచగలరని కోరుకుంటున్నాను.
జనసేన ఇది మనసేన
మనందరి సేన...

14/11/2021

08/11/2021

01/11/2021

సంజన అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ....

మీ బాయ్య పూర్తిగా ప్రసంగం వినలేదు కాబోలు

నువ్వు కట్టుకొని ఇడిసేసిన లంగా

రాత్రి నలిపిన పూలు..

కట్టిన చీర...

ఏమి చెయ్యలేక రాత్రంతా రుద్ది రుద్ది చేరిపిన బొట్టు

ఇవ్వన్నీ పెట్టుకొని సత్తెనపల్లి సెంటర్ కి వచ్చి సప్పట్లు
కొట్టమని చెప్పు మీ బాయ్యకి

నీకు అర్ధం అయ్యుంటది..

మీ బాయ్యకి అర్ధం అయ్యేట్లు సెప్పు....

31/10/2021
31/10/2021

స్వాతంత్ర్య భారతంలో దాదాపు 554 సంస్థానాలను విలీనం చేసి, దేశ పునర్నిర్మాణం చేసిన మహనీయుడు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జయంతి సందర్భంగా తరపున ఘననివాళులు అర్పిస్తున్నాం.

31/10/2021


సభ నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ కార్లో ఒక్క సీటు ఖాళీ ఉన్నా సరే...తోటి జన సైనికుడిని ఎక్కించుకుని రండి..

వీలుంటే సోషల్ మీడియా లో పోస్ట్ చేయండి.. వాళ్ళు మిమ్మల్ని contact చేస్తారు.

అరేయ్ భూతుకిట్టిగా మాకు వచ్చు......
27/10/2021

అరేయ్ భూతుకిట్టిగా మాకు వచ్చు......

బండారు సురేష్ కు అమిత్ షా ఫోన్

20 నిమిషాల పాటు ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్న అమిత్ షా

గత 3 రోజులుగా జమ్ము-కశ్మీర్ పర్యటన ఉండటం వల్ల కలవలేక పోయానని సురేష్ కు చెప్పిన షా

వైసీపీ నేతల దాడి, ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై అమిత్ షాకు ఫోన్లో వివరించిన సురేష్

27/10/2021

పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవడానికి గల కారణం "ఒక తరం నాశనం అవ్వకూడదు అని" మిగతా పార్టీ లు కూడా దీనిపై ఆలోచించుకోవాలి... !!

రాజకీయ లబ్దిదారులుగా కాకుండా సామాన్య మనిషిగా ఒక బిడ్డతండ్రిగా ఆలోచించుకోండి

కాకినాడ హల్కంటైన్స్ క్లబ్ లో జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు,PAC సభ్యులు పంతం నానాజీ గార...
27/10/2021

కాకినాడ హల్కంటైన్స్ క్లబ్ లో జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు,PAC సభ్యులు పంతం నానాజీ గారి సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీ లో జాయిన్ అయిన మాజీ జడ్పీటీసీ తునియోజకవర్గం తొండంగి మండల నాయకులు శ్రీ చొక్కా కాశీగారు..ఈ కార్యక్రమం లో PAC సభ్యులు,నియోజకవర్గాల ఇంచార్జ్లు,మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,తుని నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.

26/10/2021

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని అత్యధికంగా ఇచ్చే రాష్ట్రాల్లో
ఆంధ్రప్రదేశ్ ది 3rd place
ఏడాదికి లక్షన్నర మంది వేరే రాష్ట్రాలకి ఉద్యోగాలకి వలసపోతున్నారు
బూతులు తిట్టే మంత్రులు
అప్పులు చేసే ముఖ్యమంతులే కానీ
జ్ఞానసంపద చూపి
అవకాశాలు , సంపద సృష్టించే వాళ్ళు లేరు!

చలో విశాఖపట్నం......
26/10/2021

చలో విశాఖపట్నం......

23/10/2021
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ప్రజాసమస్యల పొరాటానికై  "జనంలోకి జనసేన "కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ కు వెళ్లి  స్...
27/06/2021

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ప్రజాసమస్యల పొరాటానికై "జనంలోకి జనసేన "కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ కు వెళ్లి స్థానిక సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. డివిజన్ లో రోడ్లు కాల్వలు లేక మురుగునీరు ఇళ్ళ మధ్య చేరి దుర్వాసన వెదజల్లతుందని వర్షం పడితే మురుగునీరు చేరి అవస్థలుపడుతున్నామని స్థానికులు తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు స్థానిక నాయకులకు తెలిపినా స్పందిచలేదని వాపోయారు.మీకు అండగా జనసేన పార్టీ అండగా ఉంటుందని సమస్యల పరిష్కారానికి మావంతు కృషి చేస్తామని తెలపడం జరిగింది..

23/04/2020

Flow మిస్ అవ్వద్దు విషయం లోకి వచ్చేసావ్

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when IPSMedia Prakasam Dist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share