02/08/2023
సైమా-2023లో పోటీపడే చిత్రాల జాబితా విడుదలైంది. బ్లాక్బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ఏకంగా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది. తర్వాత 10 కేటగిరీల్లో 'సీతారామం'కి నామినేషన్స్ దక్కాయి. 'ఉత్తమ చిత్రం' కేటగిరీలో RRR, డీజే టిల్లు, కార్తికేయ2, మేజర్, సీతారామం పోటీలో ఉన్నాయి. దుబాయ్ లో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో సైమా వేడుకల్ని నిర్వహించనున్నారు.
The list of films competing in Saima-2023 has been released. Blockbuster movie 'RRR' has received nominations in 11 categories. Later, 'Seetharam' got nominations in 10 categories. RRR, DJ Tillu, Karthikeya2, Major and Seetharam are in the running for the 'Best Film' category. Saima celebrations will be held in Dubai on September 15 and 16.