Greater Badvel

  • Home
  • Greater Badvel

Greater Badvel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Greater Badvel, Media/News Company, .

కడప జిల్లా.రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు నేడు సాయంత్రం 5 గంటలకు ఉచితం బస్స...
15/08/2025

కడప జిల్లా.

రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు నేడు సాయంత్రం 5 గంటలకు ఉచితం బస్సు ప్రయాణం ప్రారంభించనుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు అధికారులు ఉచిత బస్సులను సిద్ధం చేశారు.

బద్వేలు పురపాలక సంఘం వారి పత్రికా ప్రకటన
13/08/2025

బద్వేలు పురపాలక సంఘం వారి పత్రికా ప్రకటన

బద్వేలు పురపాలక సంఘం వారి పత్రికా ప్రకటన
13/08/2025

బద్వేలు పురపాలక సంఘం వారి పత్రికా ప్రకటన

🛵 📍ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు📍రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అం...
11/08/2025

🛵 📍ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు

📍రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ( APDASCAC ) మార్గదర్శకాలను విడుదల చేసింది.

*📍అర్హతలు :

1. ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత నివాసి అయి ఉండాలి 2. 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు.

3. కనీసం పదో తరగతి పాసవ్వాలి.

4. రూ.3లక్షలలోపు వార్షిక ఆదా యం ఉండాలి. 5. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

6. వారికి సొంత వాహనం ఉండకూడదు.

7. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు.

*📍Note* : గతంలో దరఖాస్తు చేసినప్ప టికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులే.

*📍కావలసిన పత్రాలు :*

1. జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం.

2. ఆధార్ కార్డు,

3. SSC ధ్రువపత్రం,

4. SC, ST అయితే కుల ధ్రువీకరణపత్రం,

5. దివ్యాం గుల పూర్తి ఫొటోను పాస్పోర్టు సైజులో ఉన్నది.

6. ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2022 తరువాత తీసుకొని ఉండాలి )

7. Banafide Certificate ( విద్యార్థి అయితే)

8. ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదు. అని మరియు అన్ని వివరాలు సరిగా ఇస్తున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్.

*📍రిజర్వేషన్ :*

మహిళలు - 50%
పురుషులు - 50%
SC-16%
ST -7%
General - 77%

*📍Note :* SC & ST మరియు మహిళల & పురుషుల లో ఒకరికి రిజర్వేషన్ తగిన దరఖాస్తు రానిచో మరొకరికి వారికి ఇవ్వటం జరుగును.

*📍ప్రాధాన్యత :*

1. PG విద్యార్థులు
2. Self/Wage/Salary పొందుతు డిగ్రీ చేసిన వారికి

*📍చివరి తేదీ* :

ఆన్లైన్ ద్వారా అక్టోబర్ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

*దరఖాస్తు విధానం :👇

apdascac.ap.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.

ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి గాయాలు...పోరుమామిళ్ళ మండలం  యరసాల అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్న నాగరాజు అనే వ్యక...
10/08/2025

ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి గాయాలు...

పోరుమామిళ్ళ మండలం యరసాల అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్న నాగరాజు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి...

మొఖము, చేతులకు తీవ్ర గాయాలు...

Sir,  ప్రయాణీకులకు విజ్ఞప్తి: బద్వేలు - సిద్ధవటం రోడ్డు రెడీ అయింది. బస్సులన్నీ బద్వేలు నుండి కడప కు సిద్ధవటం మీదుగా పంప...
10/08/2025

Sir, ప్రయాణీకులకు విజ్ఞప్తి: బద్వేలు - సిద్ధవటం రోడ్డు రెడీ అయింది. బస్సులన్నీ బద్వేలు నుండి కడప కు సిద్ధవటం మీదుగా పంపుతున్నాము. గమనించగలరు.

DM RTC BADVEL

బద్వేల్ కి రాఖీ కోసం వచ్చాడు అంట🥹😥
09/08/2025

బద్వేల్ కి రాఖీ కోసం వచ్చాడు అంట🥹😥

త్రుటిలో తప్పిన పెను ప్రమాదంసిద్ధవటం అడవి లో సరబ్ దిన్న దగ్గర రోడ్ కిందికి కృంగినది (కొంచెం జాగ్రత్త గా ప్రయాణించండి)   ...
09/08/2025

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

సిద్ధవటం అడవి లో సరబ్ దిన్న దగ్గర రోడ్ కిందికి కృంగినది (కొంచెం జాగ్రత్త గా ప్రయాణించండి)

TAG YOUR FRIEND 🫂✌️         ❤️
02/08/2025

TAG YOUR FRIEND 🫂✌️
❤️

Kargil Vijay Diwas    🇮🇳🇮🇳      😍♥️♥️
26/07/2025

Kargil Vijay Diwas
🇮🇳🇮🇳 😍♥️♥️

Hamayyaaa chala kastam thaggipoindi 🤩🤩     ❤️
18/07/2025

Hamayyaaa chala kastam thaggipoindi 🤩🤩
❤️

DEVELOPMENT ANTE EDEY GA 🔥👍🫡🤩🥳
05/07/2025

DEVELOPMENT ANTE EDEY GA 🔥👍🫡🤩🥳

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Greater Badvel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share