Godavarians

Godavarians గోదారోళ్ళ కబుర్లు
(1)

We've just reached 20K ! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏🤗🎉
23/11/2024

నాలుగు పీకు స్వామీ...Follow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశేషాలు...
15/11/2024

నాలుగు పీకు స్వామీ...

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన తెలుగు వైద్యశాస్త్రవేత్త.  టెట్రాసైక్లిన్, హెట్రాజాన్, ఫ...
09/11/2024

డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన తెలుగు వైద్యశాస్త్రవేత్త.

టెట్రాసైక్లిన్, హెట్రాజాన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి -12,తదితర అనేక ఔషధాలను కనుగొన్న గొప్ప భారతీయ
వైద్య శాస్త్రవేత్త ఇతడు. 1895 జనవరి 12వతేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో జన్మించారు మన యెల్లాప్రగ్గడ సుబ్బారావు గారు. చిన్నతనం నుండి తాను అనుకున్న పని చేసేవరకు నిద్రపోని స్వభావం గల వ్యక్తి.
మద్రాసు మెడికల్ కళాశాల నుండి ఎల్.ఎమ్.ఎస్ డిప్లొమా
పొంది ఆయుర్వేదం వైపు ఆకర్షితుడై ఆచంట లక్ష్మీపతి గారి వద్ద
ఆయుర్వేదం నేర్చుకున్నారు.
1921-23 సంవత్సరాలలో మద్రాసు ఆయుర్వేద కళాశాల
వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేసారు.తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి లండన్
స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ లో డిగ్రీ పూర్తి చేసి డా!! రిచర్డ్
ఆహ్వానంతో అమెరికా వెళ్లాడు. ఆర్థికంగా కష్టాలను అనుభవిస్తూనే తన పరిశోధనలు కొనసాగించాడు. కలకత్తాలో ఉద్యోగం దొరికినా అది తన వైద్య పరిశోధనలు పురోగతికి పనికిరాదని భావించి
అమెరికాలోనే ఉండి పరిశోధనలు చేసారు. హార్వర్డ్ మెడికల్ కళాశాల లోనే సుమారు పది సంవత్సరాలు వివిధ పదవులు
నిర్వహించారు. తర్వాత న్యూయార్క్ లోని పెరల్ లివర్ సంస్థ
నెలకొల్పిన లీడర్లీ లేబరేటరీలో పరిశోధనా విభాగంలో రీసెర్చ్ డైరెక్టర్ గా నియమించబడ్డారు.
తన సోదరుడు రక్తహీనతతో మరణించడం చూసి ఎన్నో పరిశోధనలు చేసి ' ఫోలిక్ యాసిడ్' ను కనుగొన్నాడు. దోమకాటు వల్ల వచ్చే ఫైలేరియా కు "హెట్రజాన్" అనే మందు
కనుగొన్నాడు.అలాగే బాక్టీరియా,వైరస్ వల్ల వచ్చే వ్యాధుల
నివారణకు ఆరియోమైసిన్,టెట్రాసైక్లిన్ కనుగొని మానవాళికి
మహోపకారం చేసాడు.
ఈయన జ్ఞాపకార్థం లీడర్లీ సంస్థ తమ పరిశోధనా శాలకు
డా. వై. సుబ్బారావు మెమోరియల్ లేబరేటరీస్ అని పేరు పెట్టి
గౌరవించింది.

నిన్నటి నుంచి అందరూ ఒకటే భజన...Follow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లా...
07/11/2024

నిన్నటి నుంచి అందరూ ఒకటే భజన...

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴 🙏 🙏

నాలుగు రాళ్ళు వెనకోసుకోమంటారు కదా.. ఒక్కో రాయి ఇంత ఉంటే సరిపోద్దా
03/11/2024

నాలుగు రాళ్ళు వెనకోసుకోమంటారు కదా.. ఒక్కో రాయి ఇంత ఉంటే సరిపోద్దా

ఎంత కార్తిక మాసం వస్తుంటే మాత్రం అన్నీ ఇలా కట్టగట్టుకుని వచ్చేయాలా?Follow for more updates , memes , fun and info about ...
29/10/2024

ఎంత కార్తిక మాసం వస్తుంటే మాత్రం అన్నీ ఇలా కట్టగట్టుకుని వచ్చేయాలా?

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

అయ్యయ్యోFollow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అంద...
28/10/2024

అయ్యయ్యో

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

సహజ నట కళా శిరోమణి సూర్యకాంతం గారి శతజయంతి నేడు.. సూర్యకాంతం గారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయ...
28/10/2024

సహజ నట కళా శిరోమణి సూర్యకాంతం గారి శతజయంతి నేడు.. సూర్యకాంతం గారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది.
"సూర్యకాంతం” … పేరు చెప్పగానే తెలుగు వారి కోడళ్లకు ఓ పీడకల. నలభై ఏళ్ల నుంచి రాష్ట్రంలోని ఏ తండ్రీ, తల్లి కూడా తమ కూతురికి పేరు పెట్టడానికి సాహసించరు. ఒక స్త్రీ బహిరంగంగా వాదిస్తే, వెంటనే ఆమె "సూర్యకాంతం" అని ముద్ర వేయబడుతుంది. ప్రేక్షకులు ఆమెపై శాపనార్థాలు పెట్టేవారు మరియు ఆమె పట్ల విరక్తి చూపేవారు. నటిగా సూర్యకాంతం గొప్పతనం ఇదే. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది.

నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"
ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది.
వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి.
ఓ సినిమాలో నాగయ్యను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం.

22/10/2024

అంతర్వేది కుర్రాడు...
మన పేజ్ ముందు మీకు తెలుసు...
61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయిపోయింది
ఎంత ప్రయత్నించినా ఇంక వెనక్కి రాలేదు
అందుకే మరలా కొత్తగా ఈ పేజ్ ని మొదలుపెట్టా
మన పేజ్ ని ముందునుంచి ఫాలో అవుతున్న వాళ్లు , మన పేజ్ కంటెంట్ బాగా నచ్చిన వాళ్లంతా మళ్లీ అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాooo
Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
✔️DISCLAIMER:

DISCLAIMER A SOME CONTENTS USED FOR EDITING PURPOSE UNDER FAIR USE.

⭕DISCLAIMER:
♦️THIS PHOTO OR AUDIO IS NOT OWNED BY ME
♦️THE COPYRIGHT CREDIT GOES TO RESPECTIVE OWNERS
♦️ THIS VIDEO IS PURELY FAN MADE
♦️IF ANY PROBLEM MASSEGE US ON INSTAGRAM AND THE VIDEO WILL BE REMOVED
♦️ CREDIT, REMOVAL DM US

Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act
1976, allowance is made for "fair use" for purposes such as
criticism, comment, news reporting, teaching, scholarship
and research. Fair use is a use permitted by copyright statute
that might otherwise be infringing. Non-profit, educational or
personal use tips the balance in favor of fair use.

🌴 ❤️ 😘🌴🌴🌴🌴

with north friendsమన పేజ్ ముందు మీకు తెలుసు...61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయిప...
20/10/2024

with north friends
మన పేజ్ ముందు మీకు తెలుసు...
61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయిపోయింది
ఎంత ప్రయత్నించినా ఇంక వెనక్కి రాలేదు
అందుకే మరలా కొత్తగా ఈ పేజ్ ని మొదలుపెట్టా
మన పేజ్ ని ముందునుంచి ఫాలో అవుతున్న వాళ్లు , మన పేజ్ కంటెంట్ బాగా నచ్చిన వాళ్లంతా మళ్లీ అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాooo
Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

యాండోయ్! మన పేజ్ పోకుండా ఉండుంటే నాకు తెలిసి ఈ పాటికి 100k కి దగ్గరగా అయినా ఉండేదండీ... కానీ ఊరికే ఎందుకు పోయిందో కూడా త...
16/10/2024

యాండోయ్! మన పేజ్ పోకుండా ఉండుంటే నాకు తెలిసి ఈ పాటికి 100k కి దగ్గరగా అయినా ఉండేదండీ... కానీ ఊరికే ఎందుకు పోయిందో కూడా తెలియకుండా పోయిందండీ.. అంత మంది గోదావరియన్స్ ( ఎప్పుడూ మన పేజ్ లో ఫాలోవర్స్ అనే మాట వాడలేదండి మరి... అయినా మనం ఎవరూ అనుచరులు కాదు కదండీ.. కేవలం మనందరం ఈ సామాజిక మాధ్యమ సహచరులం) , దాని కోసం వెచ్చించిన సమయం , దానికి వచ్చిన రీచ్ అంతా ఒక్క క్షణంలో రోజ్ మిల్క్ లో ఏసిన ఐస్ ముక్కలా కరిగిపోయి కనిపించకుండా పోయింది అండీ బాబా.. మీమ్స్ కోసం ఎంత సమయం ఇచ్చి ఎంత కష్టపడినా అన్నీ క్లిక్ అయ్యి రీచ్ వస్తుందని గ్యారంటీ లేదు కదండీ... ముందు ఆ పేజ్ ఉన్నప్పుడు వేసి చాలా మంచి రీచ్ వచ్చినవి కూడా ఇప్పుడు ఏత్తే మళ్ళీ అందులో పావు సగం రీచ్ కూడా రాదండీ.. అప్పుడు ఉన్న తీరిక వలన పెతి పూటకీ ఏదో ఒక ఎడిట్ ఏత్తా ఉంటుంటే ఆ రీచ్ అలా పోకుండా ఉండేదండీ.. కానీ ఇప్పుడు ఏద్దామని ఆ ఆలోచనలు ఉన్నా తీరిక దొరకట్లేదండీ.. ఇక నుంచి కూడా ముందులా మళ్ళీ పోస్ట్ లు ఎయ్యడానికే సూత్తాను అండీ... మీరు కూడా మీకు కూసింత నచ్చితే తీరిక లేకుండా మీ ఫోన్ తెరను పైకి తెగ తోసేస్తూ శుభ్రం చేసే ఆ బొటనవేలితో ఆ షేర్ బటన్ మీద నొక్కి నలుగురికీ పంపి పుణ్యం కట్టుకోండి.. కామెంట్ల కానుకలు కురిపించండి.. లైకుల లవ్వును అందించండి

ఉంటానండీ మరి ఆయ్...

ఇది మన ఇంస్టా గ్రామ్ పేజ్ లింక్
అక్కడ కూడా మన పేజ్ ని ఫాలో అవ్వాలనుకుంటే దానిని క్లిక్ చేసి ఫాలో కొట్టేయండి

https://www.instagram.com/godavarians_2.o/profilecard/?igsh=aHY1MDcyZTB1dnpw

ఏదో మీ అభిమానం❣️❣️మన పేజ్ ముందు మీకు తెలుసు...61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయిప...
10/10/2024

ఏదో మీ అభిమానం❣️❣️
మన పేజ్ ముందు మీకు తెలుసు...
61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయిపోయింది
ఎంత ప్రయత్నించినా ఇంక వెనక్కి రాలేదు
అందుకే మరలా కొత్తగా ఈ పేజ్ ని మొదలుపెట్టా
మన పేజ్ ని ముందునుంచి ఫాలో అవుతున్న వాళ్లు , మన పేజ్ కంటెంట్ బాగా నచ్చిన వాళ్లంతా మళ్లీ అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాooo
Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

ఇట్లు... పేరుపాలెం బీచ్ యువసేనమన పేజ్ ముందు మీకు తెలుసు...61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డ...
09/10/2024

ఇట్లు... పేరుపాలెం బీచ్ యువసేన
మన పేజ్ ముందు మీకు తెలుసు...
61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయిపోయింది
ఎంత ప్రయత్నించినా ఇంక వెనక్కి రాలేదు
అందుకే మరలా కొత్తగా ఈ పేజ్ ని మొదలుపెట్టా
మన పేజ్ ని ముందునుంచి ఫాలో అవుతున్న వాళ్లు , మన పేజ్ కంటెంట్ బాగా నచ్చిన వాళ్లంతా మళ్లీ అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాooo
Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

సెలవులు అంతా ఆడుకుదొబ్బి అవి వ్రాయడానికి మళ్ళీ ఇంకో రెండు రోజులు మానేసిన రోజులే బాగున్నాయిమన పేజ్ ముందు మీకు తెలుసు...61...
08/10/2024

సెలవులు అంతా ఆడుకుదొబ్బి అవి వ్రాయడానికి మళ్ళీ ఇంకో రెండు రోజులు మానేసిన రోజులే బాగున్నాయి
మన పేజ్ ముందు మీకు తెలుసు...
61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయిపోయింది
ఎంత ప్రయత్నించినా ఇంక వెనక్కి రాలేదు
అందుకే మరలా కొత్తగా ఈ పేజ్ ని మొదలుపెట్టా
మన పేజ్ ని ముందునుంచి ఫాలో అవుతున్న వాళ్లు , మన పేజ్ కంటెంట్ బాగా నచ్చిన వాళ్లంతా మళ్లీ అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాooo
Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

29/09/2024

మాటలిచ్చుకొట్టేత్తాం ఆయ్❣️❣️❣️🤗
మన పేజ్ ముందు మీకు తెలుసు...
61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయిపోయింది
ఎంత ప్రయత్నించినా ఇంక వెనక్కి రాలేదు
అందుకే మరలా కొత్తగా ఈ పేజ్ ని మొదలుపెట్టా
మన పేజ్ ని ముందునుంచి ఫాలో అవుతున్న వాళ్లు , మన పేజ్ కంటెంట్ బాగా నచ్చిన వాళ్లంతా మళ్లీ అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాooo
Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
✔️DISCLAIMER:

DISCLAIMER A SOME CONTENTS USED FOR EDITING PURPOSE UNDER FAIR USE.

⭕DISCLAIMER:
♦️THIS PHOTO OR AUDIO IS NOT OWNED BY ME
♦️THE COPYRIGHT CREDIT GOES TO RESPECTIVE OWNERS
♦️ THIS VIDEO IS PURELY FAN MADE
♦️IF ANY PROBLEM MASSEGE US ON INSTAGRAM AND THE VIDEO WILL BE REMOVED
♦️ CREDIT, REMOVAL DM US

Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act
1976, allowance is made for "fair use" for purposes such as
criticism, comment, news reporting, teaching, scholarship
and research. Fair use is a use permitted by copyright statute
that might otherwise be infringing. Non-profit, educational or
personal use tips the balance in favor of fair use.

🌴 ❤️ 😘🌴🌴🌴🌴

జాగ్రత్త చిరుత బ్రో🙁మన పేజ్ ముందు మీకు తెలుసు...61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయ...
25/09/2024

జాగ్రత్త చిరుత బ్రో🙁
మన పేజ్ ముందు మీకు తెలుసు...
61k Godavarians తో ఉండేది... కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిసేబుల్ అయిపోయింది
ఎంత ప్రయత్నించినా ఇంక వెనక్కి రాలేదు
అందుకే మరలా కొత్తగా ఈ పేజ్ ని మొదలుపెట్టా
మన పేజ్ ని ముందునుంచి ఫాలో అవుతున్న వాళ్లు , మన పేజ్ కంటెంట్ బాగా నచ్చిన వాళ్లంతా మళ్లీ అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాooo
Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

Address

Alerts

Be the first to know and let us send you an email when Godavarians posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Godavarians:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share