17/04/2020
భారతదేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలపై ఉగ్రదాడులు చేసేందుకు పాక్ ఐఎస్ఐ రహస్య వ్యూహం రూపొందించిందని. నిషేధిత టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిడా సహాయంతో పాకిస్థాన్ లోయలో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’, తెహ్రీక్ -ఈ-మిలాట్ -ఈ-ఇస్లామీల పేరిట కొత్తగా రెండు ఉగ్రవాద సంస్థలను పాక్ ఐఎస్ఐ ఏర్పాటు చేసిందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు రహస్య సమాచారం అందింది.
భారతదేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలపై ఉగ్రదాడులు చేసేందు....