Raghu tv24

Raghu tv24 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raghu tv24, TV Channel, .
(1)

11/12/2023
11/12/2023

ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము. 1 యోహాను సువార్త 4:11

మెట్టకూరు గ్రామానికి చెందిన మల్లాడి పోచమ్మ  పుదుచ్చేరి జిప్మర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుండగా మరణించడం జరిగింది ఈ ...
11/12/2023

మెట్టకూరు గ్రామానికి చెందిన మల్లాడి పోచమ్మ పుదుచ్చేరి జిప్మర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుండగా మరణించడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు హాస్పిటల్ కి వెళ్లి వారి బంధువులను కలిసారు..
ఆమె పార్థివ దేహాన్ని వారి స్వగృహం తీసుకుని వెళ్ళుటకు మా వద్ద 2,000 రూపాయలు ఉన్నాయని చెప్పగా
మల్లాడి కృష్ణారావు గారు వారి యొక్క పరిస్థితిని బాధను అర్థం చేసుకుని అక్కడున్న డాక్టర్లతో మాట్లాడి అంబులెన్స్ కు అయ్యే ఖర్చు 36,000 రూపాయలను ఇచ్చి ఆమె పార్థివ దేహాన్ని యానం పంపించడం జరిగింది.

10/12/2023

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. యోహాను సువార్త 15:7

https://www.youtube.com/live/_XHUqMbKaaY?si=Ai2TUieiXAwKvogr10-DEC-2023 | Sunday First Service -  ఆదివారం మొదటి ఆరాధన | ...
10/12/2023

https://www.youtube.com/live/_XHUqMbKaaY?si=Ai2TUieiXAwKvogr

10-DEC-2023 | Sunday First Service - ఆదివారం మొదటి ఆరాధన | Dr. T. Blessing

🙏Praise the Lord🙏If you are really blessed by this video:-⚫Kindly SHARE, LIKE, COMMENT and do SUBSCRIBE and be blessed.⚫Pas. T. Moses Abhishek is a young m...

09/12/2023

యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడుఇకను అంత గర్వముగా మాటలాడకుడిగర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి. సమూయేలు మొదటి గ్రంథము 2:3

08/12/2023

ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అను బంధమైన ప్రేమను ధరించుకొనుడి. కొలొస్సయులకు 3:13, 14

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Raghu tv24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share