ఐదు సంవత్సరాలు అమరావతిలో జగనన్న కష్టపడి పెంచిన తుప్పల తొలగింపు
జగన్ అక్రమ కేసుల బాదితులు సిఐడి ఆఫీస్ వద్ద
జగన్ ఇంటి వద్ద అకమ కేసులు చిత్రహింసలకి గురైన యువకుడు
ఈ వర్షం సాక్షిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ట్రోల్ చేసిన సామాన్య యువకుడు
ఆడబిడ్డల కన్నీటిలో కొట్టుకుపోయిన అరాచక పాలకుడు జగన్
ఆలస్యంగా వెలుగు చూసిన జగన్ పార్టీ అరాచకాలు, బరితెగించి ఈవీఎంలు ధ్వంసం చేసిన జగన్ పార్టీ ఎమ్మెల్యే. ఈసీ అనర్హుడిగా ప్రకటిస్తుందా?
మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో(202), ఏకంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
ఈ వీడియో చూస్తే దళితులు జగన్ కి ఓటేయ్యరు! బాగా జనాల్లోకి వెళ్ళింది. ఓటమి భయమే మహాసేన పై కేసులకి కారణమా?
జగనన్న గోరుముద్ద! పార్టీ రంగుల్లో జగన్ బొమ్మతో నాణ్యమైన ప్యాకింగ్! విప్పి చూడ పురుగులుండు!
ఉమ్మడి అనంతపురం జిల్లా కనేకల్లు మండలం బ్రహ్మసముద్రం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ లో సోమవారం విద్యార్థులకు చిక్కీలు పంపిణీ చేశారు. ప్యాకింగ్ లో ఉన్న ఆ చిక్కీని ఆ స్కూలులో మూడవ తరగతి చదివే మేఘన అనే విద్యార్థి ఇంటికి వెళ్లి తెరచి చూడగా అందులో పురుగుల దర్శనమిచ్చాయి. గత కొద్ది రోజులుగా ఇలా చాలా మంది విద్యార్థులకు పురుగులపట్టిన చిక్కీలు పంపిణీ చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోసారి బయటపడ్డ జగన్ మనస్తత్వం! వరద బాధితులని పునరావాస కేంద్రాల నుండి వెళ్ళిపొమ్మని బెదిరింపులు!
వరద సాయం అందలేదని చంద్రబాబు వేలేరుపాడు పర్యటనలో చెప్పిన బాధిత మహిళలను పునరావాసం కేంద్రం నుంచి వెళ్లగొట్టడమే కాకుండా బెదిరించారు.
జగన్ జిల్లాలో ఇంత పెద్దావిడ పెన్షన్ తీయడానికి మనసు ఎలా వచ్చిందో? జగన్ సొంత జిల్లా కడపజిల్లా, మైదుకూరు నియోజకవర్గంలోని, బ్రహ్మంగారి మఠం కు చెందిన ఎవ్వరూ లేని ఈ ముసలమ్మకు పెన్షన్ ను ఆపేసిన ప్రభుత్వం. పెన్షన్ పైననే జీవనం సాగిస్తున్న ఈమె రోదిస్తూ పెన్షన్ ఇప్పించమని కోరుతుంది.
జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేటు తక్కువ ఇచ్చినా పాలు పోయాలా? అని పాడిరైతుల నిరసన
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం వల్లిగట్ల గ్రామ పాడి రైతులు శ్రీజ డెయిరీకి పాలు పోస్తుండేవారు. పెద్దిరెడ్డి శివశక్తి డెయిరీ మేనేజర్ పురుషోత్తం రెడ్డి పాల సేకరణ చేస్తే అంతుచూస్తామంటూ శ్రీజ డెయిరీ వారిని బెదిరించడం, దీంతో పాల సేకరణని శ్రీజ డెయిరీ నిలిపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము పాలు పారబోస్తాం కానీ, పాపాల భైరవుడు పెద్దిరెడ్డి డెయిరీకి పాలు పోయబోమంటోన్న రైతులు. అన్ని డెయిరీలు, సహకారసంఘాల కంటే లీటర్ పాలకి అతి తక్కువ ధర ఇస్తోంది పెద్దిరెడ్డి సొంత శివశక్తి డెయిరీ. ధర ఎక్కువ ఇచ్చే డెయిరీలు పాలసేకరణకి వస్తే వారిపై గూండాయిజం చేస్తోంది పెద్దిరెడ్డి గ్యాంగ్. ఇదేంటని నిలదీసిన రైతుల్ని భయపెట్టి,
జగనన్న గుంతల్లో అర్ధరాత్రి జనక్ జనక్ పాయల్ వాది, అడ్డంగా దొరికిన మంచోడు! జగన్ పరువు గుంటలో!
బడులు మాయం చేస్తున్న జగన్ పై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు, బడి కోసం బస్సు యాత్ర
జగన్ దశలవారీ మద్యనిషేదంపై తెలుగు మహిళల ర్యాగింగ్ మరో లెవల్! చూస్తే తట్టుకోలేరు! హిలేరియస్! వైరల్ కాబోయే వీడియో! డౌన్లోడ్ చేసుకుని పోస్ట్ చేయండి. లైక్ లు, షేర్లు, కామెంట్లు, వ్యూస్, రీచ్ సంపాదించండి.
మరోసారి పబ్లిక్ మీటింగ్ లో పచ్చి ఆబద్ధాలతో అడ్డంగా దొరికిపోయిన జగన్. హుదూద్ తుఫాన్, అవెంజర్స్ సినిమా, AMB మాల్