BRS PARTY CM KCR

  • Home
  • BRS PARTY CM KCR

BRS PARTY CM KCR News about BRS Party and CM KCR

22/10/2023

jai Telangana

21/10/2023

దివ్యాంగుల అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నది మన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం.

కారు గుర్తుకు ఓటేద్దాం... దివ్యాంగులకు కొండంత అండగా నిలిచిన సంక్షేమ సారథికి మద్దతుగా నిలుద్దాం. బీఆర్ఎస్ సర్కారును మళ్ళీ తెచ్చుకుందాం!

16/10/2023

మా టాక్స్ డబ్బులు ఉచితాలకు వాడుతున్నారు అనే వారికి సమాధానం.... 🔥🔥🔥

15/10/2023

బిఆర్ఎస్ మేనిఫెస్టో 2023
కేసీఆర్ భీమా - ప్రతీ ఒక్కరికి ధీమా పథకం..

93 లక్షల కుటుంబాలకు రైతుబీమా తరహాలో 5 లక్షల బీమా, సహజ మరణానికి కూడా బీమా వర్తింపు

15/10/2023

KCR Zindabad

Jai Telangana
15/10/2023

Jai Telangana

14/10/2023

పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించాం - KTR

గులాబీల జెండలే రామక్క Full Song
13/10/2023

గులాబీల జెండలే రామక్క Full Song

గులాబీల జెండలమ్మ...గులాబీల జెండలమ్మ...గులాబీల జెండలమ్మ...గులాబీల జెండలే రామక్క .. గుర్తుల గుర్తుంచుకో రామక్క.. కారు....

13/10/2023

కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బు.. తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ పట్టుబడ్డ కాంగ్రెస్ పార్టీ

దాదాపు 1500 కోట్ల రూపాయలను తరలించే ప్లాన్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. 42 కోట్ల రూపాయలను తరలిస్తూ బెంగళూరులో ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిన కాంగ్రెస్

గతంలో కర్ణాటకలో 40% కమీషన్ బీజేపీ ప్రభుత్వం ఉంటే
ఇప్పుడు 50% కమీషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది: మంత్రి



ఈ అవినీతి కాంగ్రెస్ తో... తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా!

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గారి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించిన సీఎ...
13/10/2023

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గారి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించిన సీఎం శ్రీ కేసీఆర్.

శోకతప్తులైన కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి.

ప్రాధమిక విచారణలో ఈ డబ్బుతో కర్ణాటక లోని ఒక కాంగ్రెస్ మంత్రికి సంబంధం ఉన్నట్టు తేల్చిన ఐటీ శాఖ, కేసును ఈడికి అప్పగించిన ...
13/10/2023

ప్రాధమిక విచారణలో ఈ డబ్బుతో కర్ణాటక లోని ఒక కాంగ్రెస్ మంత్రికి సంబంధం ఉన్నట్టు తేల్చిన ఐటీ శాఖ, కేసును ఈడికి అప్పగించిన ఐటీ అధికారులు... PMLA కింద కేసు నమోదు...

13/10/2023

తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నించి, సాధించిన కేసీఆర్‌.. రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని బంగారుతునకగా మార్చారు. మూడో ములుపులో 🚘 గెలుపు పిలుపుకోసం మరోసారి రణనినాదం🔥 చేయబోతున్నారు.

ఆ గొంతు వింటే ఒక ధైర్యం💪..
ఆయన మాట్లాడితే ఒక భరోసా..
పిడికిలెత్తి✊ నినదిస్తే ఒక ఉత్సాహం.

ఆ వ్యక్తి.. శక్తి.. కేసీఆర్‌.

నాయకుడికి నిర్వచనం అడిగితే కేసీఆర్‌ పేరొక్కటి చాలు. అందుకే తెలంగాణ ప్రజల ఆయన వెనుక నిలిచారు. వెంట నడిచారు...

మంచి చేశాడు మళ్లీ వస్తాడు

13/10/2023

నేడు వేల్పూర్‌కు సీఎం కేసీఆర్‌..
మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గారి అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్...

Jai Telangana
12/10/2023

Jai Telangana

05/10/2023

కాంగ్రెస్ పని ఎట్లుంటదో అద్భుతమైన కథ చెప్పిన మంత్రి శ్రీ

05/10/2023

ప్రస్తుతం ఉన్న BJP కేంద్రమంత్రులలో 6 గురు వారసత్వ రాజకీయల ద్వారే పైకోచ్చిన్న వాళ్లే

ముందు మన నలుపెరిగి తరువాత నీతులు చెప్పాలి

06/08/2023
Jai BRS PARTY CM KCR
30/07/2023

Jai BRS PARTY CM KCR

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when BRS PARTY CM KCR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share