12/09/2019
శ్రీ K. P. INFRAA DEVELOPERS, HYDERABAD ..
వారు అందిస్తున్న అపూర్వ కానుక.
తక్కువ పెట్టుబడి-అధిక భూమి ఎక్కువ రాబడి.
మీ పెట్టుబడి "గోరంత" - రాబడి " కొండంత".
----------------------
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ కలిగిన ఎర్ర చందనం మొక్కలను పెద్దమొత్తంలో వ్యవసాయ క్షేత్రాలలో, అందులో మిమ్ములను కూడా భాగస్వామ్యులు గా చేసి వినూత్నమైన పద్దతి కి శ్రీకారం చుట్టిన శ్రీ K. P. INFRAA DEVELOPERRS...
మీ పెట్టుబడికి రెండు విధాలుగా ఆదాయం.
1. కొనుగోలు చేసిన వెంటనే మీ పేరున రిజిస్ట్రేషన్ చేసిన భూమి- కాలం తో పాటు విలువ పెరగటం.
2. యూనిట్ నందు పెంచిన మొక్కలు 12 సంవత్సరాలకు అమ్మకం ద్వారా వచ్చే అపరిమిత మైన ఆదాయం.
మీరు చేయవలసిందల్లా ఈ వ్యవసాయ క్షేత్రం లో యూనిట్ లను కొనుగోలు చేయడమే.
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి పట్టణానికి అతి చేరువలో ఎర్ర చందనం సాగుకు అనుకూలమైన భూములను సేకరించి నా 100 ఏకరాలను ప్రారంభించాము. అందులో 22 సెంట్లుగా విభజించిన యూనిట్ నందు ఎర్ర చందనం 100 మొక్కలు ప్రతి యూనిట్ నందు వేయబడినవి. వాటిని కంపెనీ వారే, వ్యవసాయ నిపుణుల పర్యవేక్షణలో 12 సంవత్సరాల పాటు పెంచబడును.
అలా పెంచగా వచ్చు దిగుబడి ఆదాయం ను 50-50 భాగాలు గా ఇవ్వబడును.
22 సెంట్ల స్థలము, 100 ఎర్ర చందనం మొక్కలతో కేవలము 6,60,000/-.
మరియు రిజిస్ట్రేషన్ చార్జెస్ అదనం...వివరాలకు సంప్రదించండి.. : రాజేశ్వర్, 7794991455