shankarlsp

shankarlsp SRR IMC ����������������

16/10/2023
13/10/2023

ఈరోజు ప్రియతమ నాయకుడు ఇందూరు ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారు కి పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞత సన్మాన సభ రైతులతో మెట్పల్లిలో
మీ శంకర్ LSP

13/10/2023
23/09/2023

మనిషి జీవన ప్రమాణం ప్రకృతిలో ఇమిడి ఉన్నది

ప్రకృతి ఆర్గానిక్ వ్యవసాయం మానవ జీవన శైలికి శుభప్రదం

సేంద్రీయ ఆర్గానిక్ ఆయుర్వేద ఉత్పత్తులు మానవ  మనుగడకి జీవనానికి తోడ్పడతాయి        స్వదేశీ ఉత్పత్తులు వాడుదాం దేశాన్ని రక్...
22/09/2023

సేంద్రీయ ఆర్గానిక్ ఆయుర్వేద ఉత్పత్తులు మానవ మనుగడకి జీవనానికి తోడ్పడతాయి
స్వదేశీ ఉత్పత్తులు
వాడుదాం దేశాన్ని రక్షించుకుందాం

01/07/2023

.
✍️.. అధ్బుతమైన చిట్టికథ

🦅🦚🦜🦢🦅🦚🦜🦢🦅🦚🦜

ఒక అడవిలో🌳 ఓ చెట్టు మీద గూడు కట్టుకుని ఒక కాకి సుఖంగా ఉండేది. 🦅

ఒక రోజున ఓ సరస్సు మీదగుండా ఎగిరి వెళ్తూ కిందన ఒక చక్కని పక్షిని చూసింది.

సన్నటి పొడుగాటి నాజూకైన మెడ, విశాలమైన రెక్కలు, అంతకంటే విశాలమైన పాదాలు - తెల్లగా వెన్నముద్దలా ఉంది. దాని నడకలో రాచ ఠీవి ఉంది. అది గాలిలోకి ఎగురుతున్నప్పుడు కూడా చూసింది కాకి. మెడ ముందుకు సాచి రెక్కల్ని విసనకర్రల్లా ఆడిస్తూ ఏమి వయ్యారాలు పోయిందో! కిందకు దిగి చూసింది. ఎవరో కాదది రాజహంస.🦢

‘అది అంత తెల్లగా ఉంటే, నేను చూడు ఎలా ఉన్నానో నల్లగా’ అనుకుంది కాకి. బాధపడింది.🦅

ప్రపంచంలోని పక్షులన్నిట్లోకి హంస అదృష్టవంతురాలనుకుంటూ హంస దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంది. హంసకు అభినందనలు తెలిపింది.👏👏

‘అవును, ఇన్నాళ్లూ నేనూ నా అంత అదృష్టవంతు రాలు లేదనుకున్నాను. నిన్న ఓ చిలకను🦜 చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఆ చిలక ఎంత బాగుందో! చిత్రంగా అది రెండు రంగులతో ఉంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది. సృష్టిలోకెల్లా అదే అందమైన పక్షి. సందేహం లేదు’ అంది హంస.

కాకి 🦅ఎగురుకుంటూ పోయి చిలక ముందు వాలింది.🦜

కాకి దాన్ని చూస్తూ ‘ఏమందమే చిలకా నీది’ అంది.

‘ఔను. నేనూ అలాగే అనుకున్నాను. కానీ
నిన్ననే ఓ నెమలిని 🦚చూశాను. దాన్ని చూశాక నాదీ ఒక అందమే అనిపించింది. దాని నడక, దాని హొయలు, దాని అందం... ఆహాహా... ఏమని చెప్పను. నాకున్నవి రెండే రంగులు.
దానికి ఒళ్లంతా ‘రంగులే’ అంది.

కాకికి 🦅కాలు నిలవలేదు. రివ్వున ఎగురుకుంటూ నెమలిని వెతుక్కుంటూ వెళ్లింది.

ఒకచోట నీలం, ఆకుపచ్చ, ఎరుపు, బంగారం ఇలా ఎన్నెన్నో రంగులతో మెరిసిపోతూ కనిపించింది నెమలి.🦚 అప్పుడది పురి కూడా విప్పి ఉందేమో. ఇంద్రధనస్సులా కాంతులీనుతూ ఉంది.

కళ్లు చెదురుతున్నాయి. కాని, నెమలి అందచందాలను ఆస్వాదిస్తూ నెమలి దగ్గరకు వెళ్లి ‘ఎంత అందంగా ఉన్నావో! చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. నిన్ను చూసేందుకు రోజూ ఇంత మంది వస్తున్నారంటేనే నువ్వెంత అందగత్తెవో అర్థమౌతోంది. నేనూ ఉన్నాను. జనాభా లెక్కకి. నన్ను చూస్తూనే విదిలించి కొడతారందరూ’ అని వాపోయింది.🦅

🦚నెమలి విరక్తిగా నవ్వింది. ‘నా అందమే నాకు శాపం. అద్భుత రూప లావణ్యంతో ఉన్నాను కనుకే నన్ను బంధిస్తారు.
నీలా కాకిలా పుట్టి ఉంటే ఎంత స్వేచ్ఛో గదా అనుకుంటున్నాను.
నాకా అదృష్టం లేదు. ఈ జన్మంతా బానిస బతుకే’ అని కన్నీళ్లు పెట్టుకుంది.

నెమలి బాధ విన్నాక కాకికి తెలివొచ్చింది.

మనందరి సమస్య కూడా ఇదే. ఎవరెవరితోనో పోల్చుకుని బాధపడుతుంటాం. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడటం తెలీదు మనకు. అసంతృప్తే అన్ని దుఃఖాలకు కారణం. మనకు ఏవి లేవో వాటిని తలచుకుని పొర్లి పొర్లి ఏడ్చే బదులు, ఏవి ఉన్నాయో వాటితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి.

ప్రపంచమన్నాక హెచ్చు తగ్గులెప్పుడూ ఉంటాయి. ఉన్న వాటిని హాయిగా స్వేచ్ఛగా తృప్తిగా అన భవించే వాడి బతుకే బతుకు. వాడు నిత్య సంతోషి.

🌳🌳🌳🌳

11/06/2023

మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి

_ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !_
_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !_

_దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._

_సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._

_కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !_

_జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు._

_కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి._

_పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !_

_సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి._

_నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !_

_మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !_

_నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._

_వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?_

_నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !_

_ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._
_మౌనంగావుండేవాడు ముని._
_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._
_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._
_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._

_పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !_

_ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు._

_వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._

_నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !_

_అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_

_మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._

_పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు._

_వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?_

_పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_
_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !_

_జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !_

_మానవులుగా బతకటం కాదు.._
_మానవత్వంతో బతకాలి !

కల్తీని తరుముదం హెల్దీగా బతుకుదాంమనం ధరించే వస్త్రాలకు. పాదరక్షల కు విరివిగా ఖర్చు పెడతాం .తినే ఆహారం పట్ల ,నిత్యవసర వస్...
04/06/2023

కల్తీని తరుముదం హెల్దీగా బతుకుదాం
మనం ధరించే వస్త్రాలకు. పాదరక్షల కు విరివిగా ఖర్చు పెడతాం .తినే ఆహారం పట్ల ,నిత్యవసర వస్తువుల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించం. ఫలితం.,
భయం కరమైన రసాయనాలు .పురుగుమందులతో పండించిన ఆహారం తిని లేనిపోని రోగాలు, ఎజబ్బులు కొని తెచ్చుకుంటున్నాం . కల్తీలు కృత్తిమ విధానాలతో తయారైన వస్తువుల వాడకంతో ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం
ఈ పెను ముప్పు కి పరిష్కారం మే
IMC హెర్బల్ ఆర్గానిక్ ఆయుర్వేదం
ఆర్గానిక్ వ్యవసాయం చేద్దాం ఆరోగ్యంగా జీవించుదాం ఆర్గానిక్ ఉత్పత్తుల కొరకై సంప్రదించండి cell 9494995416

31/05/2023

🌱🌿☘️🍀🍃🥀🍃🍀☘️🌿🌱

*_అటిక మామిడి ఆకుతో డయాలసిస్ చేయాల్సిన సమయంలో కూడా ఈ ఆకు రసం తాగితే కిడ్నీ సమస్యలు దూరం_*

*_ఆధునికత పేరుతో ఆహారం తినే విషయం దగ్గరనుంచి అన్నిటిలోనూ మార్పులు చేసుకుంటూ వచ్చాడో అప్పటినుంచే గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధుల సహా అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ఎప్పుడైనా పూర్వీకులు రోగాల బారిన పడితే.. పదిపైసలు ఖర్చు లేకుండా పెరటి మొక్కల వైద్యంతో ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొంది పది కాలాలు పదిలంగా ఉండేవారు. అవును మనం తినే ఆహార పదార్థాలు, పరిసరాల్లోని మొక్కల్లో ఎంతో అమూల్యమైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. వేలు, లక్షల రూపాయలు ఖర్చుచేసినా నయంకాని వ్యాధులను తగ్గించే అద్భుత లక్షణాలెన్నో ఉన్నాయి. అలాంటి ఒక ఔషధ మొక్క అటిక మామిడి తీగ. ఇది పల్లెల్లో విరివిగా పెరుగుతుంది.. దీనిని అంటుడు కాయ మొక్క అని కూడా అంటుంటారు._*

*_ఈ అటిక మామిడి తీగ కిడ్నీ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా, వచ్చే అవకాశాలున్నా కింద చెప్పిన విధంగా వాడితే చాలు మీ కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చు_*

*_ # తయారీ విధానం :_*

*_అటిక మామిడి తీగను తెంచుకుని ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి. 200 మి.లీ. నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై 5-10 నిమిషాలు మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో అటిక మామిడి తీగ ముక్కలను వేయలి. తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి. ఈ రసాన్ని రోజూ ఉదయం 50మి.లీ. నీటిని తాగితే కిడ్నీ సంబంధిత వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చు._*

*_ #అటిక మామిడి తీగ ప్రత్యేకత :_*

*_అటిక మామిడి తీగ ఊళ్లలో, చేలల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది._*

*_దీనిని సంస్కృత గ్రంథాలు పునర్వవగా పేర్కొనగా వృక్షశాస్త్ర శాస్త్రీయ నామం 'బొహేవియా డిప్యూస'_*

*_కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఇంగ్లిష్ మందుల్లో దీనిని ఎక్కువగా వాడతారు._*

*_కిడ్నీ సమస్యలపై ప్రత్యేకంగా పనిచేసే ఈ ఆకు రసం చేసుకుని తాగితే వ్యాధులు రావు, వచ్చినా తగ్గిపోతాయి._*

*_దీనిని ఇతర ఆకు కూరల్లాగా వండుకుని తింటే ఇంకా మంచిది._**

*_కళ్ల నుంచి కాళ్ల వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది._*

*_కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకునే వారు సైతం దీనిని వాడొచ్చు. అటిక మామిడి రసం తాగుతూ డయాలసిస్ చేసుకుంటూ ఉండొచ్చు._*

*_ఇది తాగడం వల్ల వారానికి 3సార్లు చేసే డయాలసిస్ క్రమంగా ఒక్కసారికి వచ్చి తర్వాత అవసరమే ఉండదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు._*

మట్టిని రక్షించే ఉద్యమంలో పాల్గొనండి సేవ్ సోయల్
31/05/2023

మట్టిని రక్షించే ఉద్యమంలో పాల్గొనండి సేవ్ సోయల్

సోషల్ మీడియా వేదిక చేసుకొని రాష్ట్రములో రైతులకు విత్తనాల ఎంపిక అలాగే పురుగు మందులపై అవగాహన కల్పిస్తూ  స్వయంగా వ్యవసాయం చ...
27/05/2023

సోషల్ మీడియా వేదిక చేసుకొని రాష్ట్రములో రైతులకు విత్తనాల ఎంపిక అలాగే పురుగు మందులపై అవగాహన కల్పిస్తూ స్వయంగా వ్యవసాయం చేస్తూ వాడి రైతులకు నకిలీ మందులపై అవగాహన కల్పిస్తూన్న భావితరాలకు భూమి తల్లి స్వస్థత గురించి వివరిస్తూ రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గిస్తూ అధిక దిగుబడిన అందించే ఉత్పత్తులు సప్లై చేస్తున్న ఐ ఎం సి సంస్థ ఫస్ట్ టైం స్వదేశీ పరిజ్ఞానంతో యువ రైతులకు ప్రోత్సాహం అందిస్తూ మాతోపాటు పనిచేయుట కొరకై జిల్లాల వారీగా AP & తెలంగాణ డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు కావలెను
ఇట్లు
మీ శంకర్LSP
Call 9494995416

22/05/2023
జగిత్యాల జిల్లా రైతుల గుండెకాయ లాంటి నిజం షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో నేడు రైతుల పరిస్థితి దీనంగా మారిందని అటు పరిశ్రమను న...
08/11/2022

జగిత్యాల జిల్లా రైతుల గుండెకాయ లాంటి నిజం షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో నేడు రైతుల పరిస్థితి దీనంగా మారిందని అటు పరిశ్రమను నమ్ముకున్న కార్మికులకు ఉపాధి లేక రోడ్డున పడి బిచ్చమెత్తుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షులు శ్రీ గురుజల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేడు మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసి వేసిన నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలని జిల్లావ్యాప్తంగా రైతులందరూ పార్టీలకతీతంగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని, కానీ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం చెరుకు పంట కోత దశలో ఉందని పండించిన చెరుకు పంటను బోధన్ గాని ఇటు కామరెడ్డికి గాని తరలిస్తే వెయిట్ లాస్ అవ్వడమే గాక రవాణా చార్జీలు సైతం తడిసి మోపెడవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఉన్న ఫ్యాక్టరీని యధావిధిగా నడిపిస్తే రైతు లోకానికి మేలు జరగడమే గాక దీనిపై ఆధారపడి బతికే కార్మికులందరికీ ఉపాధి లభిస్తుందని అన్నారు. ఇకనైనా ఫ్యాక్టరీ తెరుచుట కొరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని, అందులో భాగంగా ఈ నెల 11వ తారీఖున మెట్టుపల్లి వ్యవసాయ మార్కెట్లో ఉదయం 11 గంటలకు జరిగే రైతు రౌండ్ టేబుల్ సమావేశానికి కోరుట్ల నియోజకవర్గంతో పాటు, జగిత్యాల జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులు రైతు నాయకులందరూ కలిసి తీసుకునే సమిష్టి నిర్ణయంలో భాగంగా జరిగే ఈ సమావేశంలో రైతు సోదరులందరూ రాజకీయాలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇట్టి సమావేశంలో గోపిడి అంజిరెడ్డి, కోట రమేష్, లైసెట్టిi శంకర్, కోల రాజేందర్, బాయ్ని లింగారెడ్డి, కౌన్సిలర్ యమ రాజయ్య, రాపల్లి లక్ష్మణ్, కంతి హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.

కల్తీని తరుముదం హెల్దీగా బతుకుదాంమనం ధరించే వస్త్రాలకు. పాదరక్షల కు విరివిగా ఖర్చు పెడతాం .తినే ఆహారం పట్ల ,నిత్యవసర వస్...
05/11/2022

కల్తీని తరుముదం హెల్దీగా బతుకుదాం
మనం ధరించే వస్త్రాలకు. పాదరక్షల కు విరివిగా ఖర్చు పెడతాం .తినే ఆహారం పట్ల ,నిత్యవసర వస్తువుల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించం. ఫలితం.,
భయం కరమైన రసాయనాలు .పురుగుమందులతో పండించిన ఆహారం తిని లేనిపోని రోగాలు, ఎజబ్బులు కొని తెచ్చుకుంటున్నాం . కల్తీలు కృత్తిమ విధానాలతో తయారైన వస్తువుల వాడకంతో ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం
ఈ పెను ముప్పు కి పరిష్కారం మే
IMC హెర్బల్ ఆర్గానిక్ ఆయుర్వేదం

స్వదేశీ ఆయుర్వేద ఉత్పత్తులు W.H.O GMP GPP HACCP ధన్వంతరి అవార్డు విన్నర్ ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ కంపెనీ హోమ్ కేర్ ...
18/10/2022

స్వదేశీ ఆయుర్వేద ఉత్పత్తులు W.H.O GMP GPP HACCP ధన్వంతరి అవార్డు విన్నర్ ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ కంపెనీ హోమ్ కేర్ హెల్త్ కేర్ బ్యూటీ కేర్ బేబీ కేర్ అగ్రికల్చరల్ వెటర్నరీ మొదలగు ఉత్పత్తులు లభించును cell9494995416.7981525157

పెస్టిసైడ్ కెమికల్ వద్దు సేంద్రియ ఆర్గానిక్ ముద్దుస్వదేశీ వస్తువుల వాడుదాం దేశాన్ని రక్షించుకుందాం
22/11/2021

పెస్టిసైడ్ కెమికల్ వద్దు సేంద్రియ ఆర్గానిక్ ముద్దు

స్వదేశీ వస్తువుల వాడుదాం దేశాన్ని రక్షించుకుందాం

లేడీస్ కు గైనిక్ ప్రాబ్లం తో బాధపడుతున్నవారికి చక్కటి సొల్యూషన్ చెప్పడానికి IMC మంచి ట్రైనర్స్ ఉన్నారు cell 9494995416
22/11/2021

లేడీస్ కు గైనిక్ ప్రాబ్లం తో బాధపడుతున్నవారికి చక్కటి సొల్యూషన్ చెప్పడానికి IMC మంచి ట్రైనర్స్ ఉన్నారు cell 9494995416

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when shankarlsp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share