PLR Youth Force

  • Home
  • PLR Youth Force

PLR Youth Force ప్రాణం ఉన్నంత వరకు పుత్తా తోనే మా ప్ర?

పేదలకు సత్వర ఆర్థికసాయం..కూటమి ప్రభుత్వ ధ్యేయం.. అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన కమలాపురం, వల్లూరు, వీరపునాయునిపల్లె ...
07/10/2024

పేదలకు సత్వర ఆర్థికసాయం..
కూటమి ప్రభుత్వ ధ్యేయం..

అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన కమలాపురం, వల్లూరు, వీరపునాయునిపల్లె మండలాలకు చెందిన 8 మంది పేదలకు రూ.10,78,685/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారు పంపిణీ చేశారు.

ఈరోజు కడప  ఆఫీస్  నందు యువనాయకుడు పుత్తా లక్ష్మి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వేంపల్లి కి చెందిన యువకులు.
22/07/2024

ఈరోజు కడప ఆఫీస్ నందు యువనాయకుడు పుత్తా లక్ష్మి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వేంపల్లి కి చెందిన యువకులు.

అందరికి నమస్కారాలు ఈ రోజు కమలాపురం నియోజకవర్గం పార్టీ ఆఫీస్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో పాల్గొన్న *MLA పుత్తా క్రిష్ణ ...
18/07/2024

అందరికి నమస్కారాలు

ఈ రోజు కమలాపురం నియోజకవర్గం పార్టీ ఆఫీస్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో పాల్గొన్న *MLA పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారు*

ఐదేళ్లలో 1,75,000 ఎకరాల భూమిని దోచుకున్న వైసిపి ప్రభుత్వం.. *ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి*

గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 35వేల కోట్ల విలువచేసే 1,75,000 ఎరకరాల భూమిని దోచుకున్నారని *కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి* గారు అన్నారు.

కమలాపురం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *ఎమ్మెల్యే చైతన్య రెడ్డి* గారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న భూములను సెటిల్ చేసుకోవడం కోసమే దేశంలో ఎక్కడా లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు
వైసీపీ చేసిన అక్రమాలు, అరాచకాలు చూసి ప్రజలు వారిని ఇంటికే పరిమితం చేశారన్నారు. హౌసింగ్ కాలనీలో పేరుతో రైతుల వద్ద నుండి తక్కువ ధరకుకొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడమే కాకుండా ఆ పక్కనే వైసిపి పార్టీ వారు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారన్నారు. రామానాయుడు స్టూడియో భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని ఇవే కాకుండా దేవాలయాలు మఠాల భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని *ఎమ్మెల్యే చైతన్య రెడ్డి* గారు తెలిపారు

అందరికీ నమస్కారం ఈ రోజు కడప SP ఆపీస్ నందు , కడప జిల్లా నూతన SP గా నియమితులైన శ్రీ హర్ష వర్దన్ రాజు గారిని , వారి చాంబర్ ...
17/07/2024

అందరికీ నమస్కారం

ఈ రోజు కడప SP ఆపీస్ నందు , కడప జిల్లా నూతన SP గా నియమితులైన శ్రీ హర్ష వర్దన్ రాజు గారిని , వారి చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసిన గౌరవ కమలాపురం శాసన సభ్యులు శ్రీ పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారు , మరియు శ్రీ పుత్తా లక్ష్మి రెడ్డి గారు.

ఈ సందర్భంగా SP గారికి శాలువ కప్పి సన్మానించి, స్వాగతం తెలిపినారు .

12/07/2024
కమలాపురం మండలం, చదిపిరాళ్ల గ్రామానికి  చెందిన తెలుగుదేశంపార్టీ నాయకుడు   ఆరోగ్యం బాగాలేక ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్...
11/07/2024

కమలాపురం మండలం, చదిపిరాళ్ల గ్రామానికి చెందిన తెలుగుదేశంపార్టీ నాయకుడు ఆరోగ్యం బాగాలేక ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సుధాకర్ రెడ్డి గారిని పరామర్శించిన గౌరవనీయులైన కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారు మరియు టీడీపీ యువ నాయకులు శ్రీ పుత్తా లక్ష్మిరెడ్డి గారు.

*కడప జడ్పీ సమావేశం లో - MLA పుత్తా చైతన్య రెడ్డి గారు*ఈ రోజు కడప జడ్పీ సర్వ సభ్య సమావేశం లో నూతనంగా ఎన్నికైన 🔸 కమలాపురం ...
09/07/2024

*కడప జడ్పీ సమావేశం లో - MLA పుత్తా చైతన్య రెడ్డి గారు*

ఈ రోజు
కడప జడ్పీ సర్వ సభ్య సమావేశం లో

నూతనంగా ఎన్నికైన

🔸 కమలాపురం గౌరవ శాసన సభ్యులు
🔸 *శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారిని*

*జిల్లా కలెక్టర్ శివ శంకర్ గారు - సన్మానించారు*

*నేడు అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు జలవనరులశాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని కలసి రాజోలి ఆనకట్ట పన...
08/07/2024

*నేడు అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు జలవనరులశాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని కలసి రాజోలి ఆనకట్ట పనులను త్వరతరగతిన ప్రారంభించాలని కోరిన కడపజిల్లా ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి గారు,పుట్టా సుధాకర్ యాదవ్ గారు,పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు,జమ్మలమడుగు టిడిపి ఇన్ ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి గారు*

*మాజీ ఎమ్మెల్యే మాటలు అర్థరహితం ** *ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి.* మీడియా సమావేశంలో ఎమ్మెల్యే *పుత్తా కృష్ణ చైతన...
02/07/2024

*మాజీ ఎమ్మెల్యే మాటలు అర్థరహితం ** *ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి.*

మీడియా సమావేశంలో ఎమ్మెల్యే *పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి* మాట్లాడుతూ...

టిడిపి హయాంలో జూదం పేకాట క్లబ్బులు, దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారనడం మాజీ ఎమ్మెల్యే కు తగదు.

ఎవరి హయాంలో ఇలాంటివి జరిగాయో ప్రజలకు తెలుసు కాబట్టి చిత్తుచిత్తుగా ఓడించారు.

గత ప్రభుత్వంలో జరిగిన అసాంఘిక కార్యక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు ఈ ప్రభుత్వంలో జరిగేందుకు వీలు లేదు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటాం.

👉 విధ్వంసాలకు మారుపేరు వైసిపి ప్రభుత్వం.

👉 కూల్చడాలు ప్రజావేదికతో మొదలై ఎన్ని విద్వంసాలు చేస్తారో రాష్ట్ర ప్రజలకు తెలుసు.

👉 అలాంటి విధ్వంసాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రోత్సహించడు.

👉 విధ్వంసాలు టిడిపి ప్రభుత్వానికి చేతకాదు అభివృద్ధి చేయడమే తెలుసు.

👉 ఎలక్షన్ల తర్వాత మాజీ ఎమ్మెల్యే గల్లంతయ్యాడని ప్రజలు అనుకుంటారేమోనని భూమి మీద మేమున్నామంటూ అలా వచ్చి విమర్శలు చేశాడు.

👉 మాజీ ఎమ్మెల్యే ఐదేళ్లలో వెళగబెట్టిందేమీ లేదు.

👉 మొరిగే వాళ్లను పట్టించుకోం అభివృద్ధి మా లక్ష్యం *ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి*

కమలాపురం మండల పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో *ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి* మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు...పిల్ల...
02/07/2024

కమలాపురం మండల పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో *ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి* మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు...

పిల్లలకు నాణ్యతతో లోపంతో కూడిన భోజనాన్ని పిల్లలకి వడ్డిస్తున్నారు.

మీ ఇంట్లో పిల్లలకు ఇలానే భోజనం వడ్డిస్తారా అంటూ *ఎమ్మెల్యే* వంట ఏజన్సీ లకు హెచ్చరించారు..

ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎంఈఓ ను వంట ఏజెన్సీలను హెచ్చరించారు.

ఈ రోజు నియోజకవర్గం లోని              కమలాపురం మండల పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో *కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రె...
02/07/2024

ఈ రోజు నియోజకవర్గం లోని

కమలాపురం మండల పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో *కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు* విద్యార్థులకు యూనిఫామ్ ,బ్యాగులు, బుక్స్ విద్యార్థులకు అందజేశారు..

ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గారితో విద్యార్థులు ఎంతో ఆప్యాయంగా విద్యార్థుల సమస్యలను *ఎమ్మెల్యే* దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు.

తప్పకుండా ఇండోర్ స్టేడియంలో ఏ సమస్యలు ఉన్నాయో త్వరిత గతిన పూర్తి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు..

కమలాపురం నియోజకవర్గం వీరపునాయుని పల్లె మండలం పాయసంపల్లె పంచాయతీ లో మరియు కమలాపురం మండలం లోని అప్పయపల్లి లో మరియు ఇందిరమ్...
01/07/2024

కమలాపురం నియోజకవర్గం

వీరపునాయుని పల్లె మండలం

పాయసంపల్లె పంచాయతీ లో
మరియు

కమలాపురం మండలం లోని అప్పయపల్లి లో మరియు ఇందిరమ్మ కాలిని లో

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న *ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. తెదేపా యువ నాయకుడు పుత్తా లక్ష్మిరెడ్డి....*

చెప్పిన మాట నిలబెట్టుకున్న *మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* కి మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన *ఎమ్మెల్యే....*

పెన్షన్ తీసుకున్న అవ్వ తాతల మొహంలో చిరునవ్వు చూడడం తనకు చాలా సంతోషంగా ఉంది అన్న *ఎమ్మెల్యే..*

కమలాపురం మండలం ,కొండాయపల్లె  పంచాయతీలోని ,కొండాయపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పుత్తా ...
01/07/2024

కమలాపురం మండలం ,కొండాయపల్లె పంచాయతీలోని ,కొండాయపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పుత్తా నరసింహారెడ్డి గారు & MLA పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుయువత సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ,కొండాయపల్లె బూత్ ఇంచార్జ్ C.విశ్వనాధ్ యాదవ్ గారు ( మరియు ) పంచాయతీ సెక్రటరీ అబ్దుల్ బాషా గారు కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వృద్దులకు ,వితంతువులకు , లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం జరిగినది

ఈరోజు కడప  ఊటుకూరు దగ్గర శుభం ఫంక్షన్ హాల్  లో పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డి గ్రామం కి చెందిన టీడీపీ నాయకుడు  అన్నయ్య ...
30/06/2024

ఈరోజు కడప ఊటుకూరు దగ్గర శుభం ఫంక్షన్ హాల్ లో పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డి గ్రామం కి చెందిన టీడీపీ నాయకుడు అన్నయ్య అన్న కుమారుడిని నిఖా మహౌత్సవం కి హాజరు అయినా,టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షకుడు పుత్తా నరసింహ రెడ్డి గారు ,మరియు మన యువ నాయకుడు పుత్తా లక్ష్మి రెడ్డి గారు,మరియు మండలం నాయకులు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when PLR Youth Force posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share