ఆంధ్రరత్న మునిసిపల్ హై స్కూల్ పేరాలలో కోవాక్సిన్ రెండవ డోసు ప్రక్రియ.
ఆంధ్రరత్న మునిసిపల్ హై స్కూల్ పేరాలలో కోవాక్సిన్ రెండవ డోసు ప్రక్రియ.
నిభందనలను ఉల్లంఘించి రోడ్ల పై తిరుగుతున్న 78 ద్విచక్రవాహానాలను ,5ఆటోలను సీజ్ చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా చీరాలలో కర్ప్యూ ఆంక్షలను పోలీసులు కటినతరం చేశారు.కొవిడ్ నిభందనలను ఉల్లంఘించి రోడ్ల పై తిరుగుతున్న 78 ద్విచక్రవాహానాలను ,5ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.వాహానాదారులకు చీరాల బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ అవరణలో జిల్లా ఆడిషనల్ ఏప్పి బి.రవిచంద్ర వాహానాదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ప్రభుత్వం సడలింపు ఇచ్చిన సమయం అయిన ఉదయం 6 నుండి 12 వరకు మాత్రమే వాహానాదారులు బయటకు రావాలని,మద్యాహ్నం 12 తర్వాత కర్ప్యూ ఆంక్షలు అమలులో ఉన్నందువల్ల రోడ్ల పై కి అనవసరంగా వాహానాలతో వస్తే వాహానాలను సీజ్ చేయడమై కాక కేసులు నమోదు చేయడం జరుగుతుందని అడిషనల్ ఏస్పి బి.రవిచంద్ర తేలిపారు.సీజ్ చేసిన వాహానాలను కర్ఫ్యూ ఉన్నంతకాలం ఇవ్వడం జరగదని,కాబట్టి అనవసరంగా ఎవరు మంది రోడ్లపైకి రావద్దని ,కొవిడ్ ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటించాలని ,కొవిడ్ వ్యాధి నివారణకు ప్రతి ఓక్
వేటపాలెంలో అక్రమ మద్యం అమ్మకాలను సీజ్ చేసిన పోలీసులు
ఆక్రమ మద్యం అమ్మకాలు జరుపుతున్న నలుగురు వ్యక్తులను ప్రకాశం జిల్లా వేటపాలేం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి 300 క్వార్డర్ బాటిల్స్,10 బీర్ బాటిల్స్ ను పోలీసులు స్వాధినం చేసుకున్నారు.ప్రభుత్వ మద్యం దుకాణల్లో మద్యాన్ని కోనుగోలు చేసి ఆధిక ధరలకు విక్రయిస్తూ సోమ్ము చేసుకుంటారని,సమాచారం రావడంతో దాడులు నిర్వహించడం జరిగిందని,నిందితుల పై కేసు నమోదు చేసి కోర్టుకు హజరుపరచనున్నట్లు పోలీసులు తేలిపారు.
ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు పని చేస్తున్నటువంటి నర్సులను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు రోటరీ క్లబ్ క్షీరపురి ప్రెసిడెంట్ తాడివలస దేవరాజు అధ్యక్షతన, డాక్టర్ చేతుల మీదగా నర్సులకు శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా తాడివలస దేవరాజు మాట్లాడుతూ కరోనా సమయంలో సొంత బంధువులు కూడా కరోనా సోకిన వారి దగ్గరికి రాలేని పరిస్థితుల్లో నర్సులు ప్రాణాలకు తెగించి పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ఎంతో సేవ చేస్తున్నారని , అటువంటి వారిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు, ప్రతి ఒక్కరు కూడా నర్సులు అందిస్తున్నటువంటి వైద్యసేవలను ఎంతో విలువైనదిగా గుర్తించాలని, వాళ్ళకి తగిన గౌరవాన్ని అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
డాక్టర్ చింతల జై హరీ
ప్రకాశం జిల్లా చీరాల లో రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ.
రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ప్రభుత్వం విధించిన పాక్షిక లాక్ డౌన్ లో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల లో మధ్యాహ్నం 12 గంటల నుండి పాక్షిక లాక్ డౌన్ ను ఆధికారులు అమలులోకి తీసుకువచ్చారు.రోడ్ల పై వాహానాదారులు తిరగకుండ ఏక్కడికక్కడ భారి కేడ్లు ఏర్పాటు చేసారు.బయట ప్రాంతాలనుండి వచ్చే వాహానాలను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.దింతో రోడ్లన్ని నిర్మానుషంగా మారాయి.కొవిడ్ నివారణకు ఏపి ప్రభుత్వం విధించిన పాక్షిక లాక్ డౌన్ నేటి నుండి అమలులో ఉంటుందని,144 సెక్షన్ అమలులో ఉంటుందని,నిభందనలకు విరుద్దంగా రోడ్ల పై వస్తే కటిన చర్యలు తప్పవని సి.ఐ రాజమోహన్ హెచ్చరించారు.అత్యవసర సేవాలకు మాత్రమే మినహాయింపు ఉందని తేలిపారు.రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ కోనసాగుతుందని తేలిపారు.అవసరమైతే