Pravs Sociopedia

  • Home
  • Pravs Sociopedia

Pravs Sociopedia Its a Social media platform, which will discuss local issues, legal advice, searching for solutions

15/03/2022
15/03/2022
15/03/2022
04/11/2021

Wishing all Happy Diwali to Yours and Family

31/05/2021

peter pan collar neck frock cutting and stitching full vedio # Peter Pan collar neck # bluekiwie #

17/05/2021

Balloon frock with overcoat cutting and stitching full vedio

03/03/2021

Telangana Telugu News, Hyderabad Telugu News, Latest Breaking News, Latest Updates, Telugu Latest News Updates,Telangana Breaking Telugu News.Andhra Preadesh Latest news updates, KCR,CMKCR,APCM,YSJagan,TRS,YSRCP,BJP,Congress,MIM,Political News.velugu news paper today , v6velugu latest news,Modi, Ami...

04/02/2021

భారత దేశ ప్రజల పరిస్థితి అప్పటికి ఇప్పటికి మారలేదు...

29/01/2021
ఆలోచంచి ఓటు వెయ్యండి.
28/01/2021

ఆలోచంచి ఓటు వెయ్యండి.

26/01/2021

భారతీయులు కు గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

26/01/2021
24/01/2021

Women in Business Network - Join the international community for women in business today. We empower female entrepreneurs to build successful businesses.

12/01/2021

2020 was the warmest year on record, bringing a plethora of extreme weather events.

12/01/2021

Kakileru

గ్రామం : #కాకిలేరు
మండలం : ఇరగవరం
జిల్లా : పశ్చిమ గోదావరి
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
---------------------
#కాకిలేరు గ్రామములో ప్రభుత్వ ఉద్యోగులు చేతకాని వారీగా కనిపిస్తున్నారు. రామోజీ రావు లేనిదే వాళ్ళు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నారు.
దేనికైనా అతనే కావాలి అంటున్నారు ?

ప్రభుత్వాధికారులు చెయ్యవలసిన పనులు ఇతనే చేస్తున్నాడు, ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇవ్వడం. MRO గారు వచ్చి పట్టాభూములు గురించి VRO తో విచారణ చేస్తుంటే , VRO నీ పక్కకు పెట్టీ వీడి (రామోజీ రావు) పెత్తనం ఎక్కువ అయ్యింది ఇక్కడ. సరిహద్దులు ఎలా కొలవలో వీడు చెపుతాడు మండల సర్వేయర్ ఆఫీసర్ మరియు MRO గారికి , అప్పటికీ MRO గారు వచ్చి సున్నితం మందలించిన సరే ఈ రామోజీరావు కి బుద్ది రాలేదు.

ఈ రామోజీరావు ఎవడు ? పట్టాభూమి పంపకాలలో వాడు ఎందుకు ఉండాలి ? ఎవరికి పట్టా ఇవ్వాలో , ఎవరికి ఎవ్వకుడదో నిర్ణయించడానికి వీడేవడు ? VRO , MRO, తసిల్దర్ లేరా ? అక్కడ పట్టభూమి విషయంలో ఒక MRO గారు వచ్చి భూమి రద్దు కాలేదు మరియు ఆ పట్టాలు పట్టాదారు కే చెందినవి అని చెప్పడం జరిగింది ఐన వీడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తున్నాడు.

అసలు ఎటువంటి సంబంధం లేని ఈ రామోజీ రావు ఎవడు ? వచ్చి పాత సరిహద్దు రాళ్లు తీయ్యాడనకి ! కొత్త సరిహద్దులు వేయించడానికి. పట్టాలు ఇచ్చేది ప్రభుత్వం కదా ! వీడి ఆస్తులు ఇస్తున్నట్టు ఎందుకు నొప్పి వీడికి ?

"అసలు #కాకిలేరు గ్రామములో ఎంత భూమి కొన్నారు , ఎంత భూమిని ప్రజలకు పట్టాల రూపంగా ఇచ్చారు ! మీకు తెలుసా ? అసలు భూమి కొనకుండనే కొన్నట్టు చూపించారు అది మీకు తెలుసా". నిజంగా కొని ఉంటే వాటి తాలూకు లెక్కలు (కొన్న భూమి ఎంత ? పట్టాలు జారీ చేసినవి ఎన్ని?) ప్రజలకు VRO గారి ద్వారా తెలియపరచండి ,లేకుంటే RTI ద్వారా మేము సేకరిస్తం.

ఇంకా కొంతమంది కి ఈ భూమి పట్టాల పంపకాల్లో అన్యాయం జరిగింది. అక్కడ నివసిస్తున్న ప్రజలకి ఒక విషయం అర్ధం కావడంలేదు ,మీ కంటికి కనిపించే ఈ రామోజీ రావు లాంటి వ్యక్తులు కాదు ప్రభుత్వం అంటే, ప్రభుత్వాధికారులు ప్రజలకోసం ఎన్నో చట్టాలు చేసి ,మన వృద్ది కోసం చాలా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. అవి మనకి ప్రభుత్వ అధికారులు ద్వారా మనకు చేరుతాయి. ఆ విధమైన సేవలు గాని / పథకాలు గాని మనకి రాకపోతే , మనము ప్రశ్నించేది ప్రభుత్వ అధికారిని అంతేగానీ ఇలాంటి మధ్య వ్యక్తులని కాదు. వీళ్ళ పబ్బం గడుపు కోవడం కోసం ఏమి తెలియని అమాయకులతో ఆడుకుంటూ, దోచుకుంటూ బ్రతుకుతారు, వాళ్ళకి అదే బ్రతుకు దెరువు.వాళ్ళు కష్టపడి సంపాదిస్తే కాదా ! తాతలు మరియు తండ్రులు సంపాదించిన ఆస్తులు మీద బ్రతికే వారికి ఏమి తెలుసు! కష్ట పడే పేదవాడికి తెలుసు రూపాయీ విలువ.

ఇప్పటికైనా మనుషులు పరిపక్వత చెందండి , ప్రశ్నించడం నేర్చుకోండి ! మీకు ఏమి కావాలో వెళ్లి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు ను అడగండి. ఈరోజు సమస్యని ఆ పట్టాదారు కుటుంబాలు కలసి పోరాడి నిలిచాయి. తర్వాత అదే పరిస్తితి ఎవరికైనా రావొచ్చు. అక్కడ మేము చేసిన సర్వే ప్రకారం చాలా మంది ప్రజలు చెప్పినది అక్కడ సచివాలయం ఉద్యోగులు ప్రజలకు అనుకూలంగా లేరు , వాళ్ళు రామోజీ రావు కి అనుకూలం ఉన్నారు అని! ఇది ఎంత వరకు సమంజసం.

దయచేసి బానిసలా కాదు ఒక సగటు మనిషి గా జీవించడం నేర్చుకోండి, ఇలా ఐతే మన తరువాత తరం కూడా ఇదే బానిస బ్రతుకును వారసత్వం గా స్వీకరిస్తారు.

#ఎవడుఈరామోజీరావు?
#కాకిలేరు

#జావ్వాదిరామోజీరావు



28/12/2020
28/12/2020

Karumuri Venkata Nageswara Rao YSR Congress Party - YSRCP Kakileru



Day 4.
Date : 29.12.2020
గ్రామం : కాకిలేరు
మండలం : ఇరగవరం
జిల్లా : పశ్చిమ గోదావరి
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్

----------------------------------------------------------------

నవీకరణ :

ఈరోజు గారు ఆ పట్టాభుములను సందర్శించి , ఆ పట్టాభుములు రద్దు కాలేదు అవి పట్టాదారు కి చెందినవి అని చెప్పారు ,( ఆ వీడియో ఎక్కడ పోస్ట్ చేశాము) కాబట్టి మా పట్టాభూములు మాకు చెందినవే 🙏.

***ఇక్కడ మేము వివరించాల్సిన ముఖ్య విషయం ఉంది , అది మీకు వివరించాల్సిన భాధ్యత మాది ఎందుకంటే ఎది సరికొత్త చర్య.***

అది ఏమనగా! రాష్ట్రం లో పట్టాలు పేదవారికి 1సెంట్ (పట్టణ పరిధిలో) లేదా 1.5 సెంట్ (గ్రామ పరిధిలో) వారి అర్హతను బట్టి మంజూరు చేస్తున్నారు , కానీ ఇక్కడ కాకిలేరు గ్రామములో వినూత్నంగా పాత పట్టభూములు రద్దు కాకపోయినప్పటికీ , రద్దు చేసినట్లు భయపెట్టి మరియు మానసికంగా చాలా ఇబ్బంది పెట్టీ , ఈరొజు వచ్చి రద్దు కాలేదు అని ధృవీకరించింది తరువాత కూడా , రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా ఆ పట్టాభుములను ఒక్కకరికి 2 సెంట్ చొప్పున పంచడానికి ప్రయత్నిస్తున్నాడు అక్కడి కార్యకర్త #జావ్వాదిరామోజీరావు , పట్టాదారు భూమి నీ మరల వారికే పక్కవాడి భూమి నీ కలిపి మరీ పంచడానికి మీకు ఎవరు ఇచ్చారు అధికారం ! పేదవాడికి వీలైతే సహాయం చెయ్యండి అంతే కానీ వల్ల బ్రతుకులతో ఆడుకోవద్దు , వారి బ్రతుకులు చిన్నవే కానీ చిల్లరవి కాదు.

2 సెంట్స్ భూమిని మంజూరు చెయ్యమని ఇప్పుడు మీకు ఎవరు అనుమతి ఇచ్చారు , అదికూడా ఈ పట్టాలకే మాత్రమే పరిమితం చేస్తూ!!!!, అది ఎందుకు మీరు ( #జావ్వాదిరామోజీరావు ) చేస్తున్నారో అక్కడి ప్రజలకి తెలుసు!

మీరు చేస్తున్న విచక్షణా రహిత చర్యని ప్రశించి, న్యాయ పరంగా పోరాడి అక్కడ ఇల్లు కట్టుకుని జీవుస్తున్నందుకు వారి కుటుంబాన్ని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు , ఆ కట్టిన ఇల్లుని తీసివేయాలి అనిభావించి , 1.5 సెంట్ నీ 2 సెంట్ గా మార్చారు అది కూడా పట్టాలు ఇచ్చిన 25 సం" తరువాత.

"ఈ స్థలాల లో 2 సెంట్స్ ఇస్తున్నాము కాబట్టి మీ ఇల్లు తీసివేయాలి అంటే ఎలా కుదురుతుంది #జావ్వాదిరామోజీరావు గారు" ! కట్టిన ఇల్లు ఎలా పక్కకు జరుగుతుంది , ఇల్లు కట్టడానికి ఐన డబ్బు మా కష్టార్జితం కాబట్టి ఆ భాద మాకు తెలుసు.

ఎన్నో విధాల భయపెట్టారు కానీ మేము న్యాయ పరంగా వెళ్లి హైకోర్ట్ ద్వారా మా పట్టాభూమి నీ కపాడుకున్నం, కానీ ఇంకా మీరు మీ ధోరణి మార్చుకోకుండా ఏదోవిధంగా గా మమల్ని సాధిస్తూ ,మానసికంగా బాధపెడుతున్నారు . చివరికి 2 సెంట్ అని చెప్పి పాత సరిహద్దులు మార్చి కొత్తవి పెట్టి మాయింటిని కులగొట్టలనే కుతంత్రం చేస్తున్నావు #జావ్వాదిరామోజీరావు.

ఆ పాత పట్టాలు సరిహద్దులు ప్రకారము అక్కడ ఇల్లు కట్టడం జరిగింది , కాబట్టి ఆ ఇంటిని వారు విడిచి పెట్టే సమస్యే లేదు , అది న్యాయ పరంగా లేకపోతే హైకోర్ట్ ద్వారా పరిష్కరించుకోండి. అంతే కానీ ప్రతిసారీ వచ్చి సరిహద్దులు మార్చాలి అనీ వారిని ఇబ్బంది పెట్టవద్దు , ఇప్పటికే వారు చాలా నలిగిపోయి ఉన్నారు.

మరియు గారు ఇచ్చినట్టు కొన్ని పత్రాలు మాకు ద్వారా పంపించారు , వాటిపైన సంతకాలు చెయ్యమన్నారు , కానీ వాటిని చదివిన పిదప మాకు అర్థమయ్యింది ఏమిటి అంటే అందులో కొంత తప్పుడు సమాచారం ఉంది అని, మరియు మాకు అర్థమయ్యింది ఏమిటి అంటే , అసలు ఆ పత్రాలు RDO ఆఫీస్ నుంచి పంపలేదు , ఇక్కడే #కాకిలేరు గ్రామము లో తయారు చేసినవి అని, కాబట్టి మేము వెళ్లి ఆఫీసర్ నీ కలుస్తాము అని , కి సమాధానము చెప్పడం జరిగింది.

ఇంత దారుణమైన చర్యలకు పాల్పడితే ఒక సామాన్య / సగటు మనిషి ఎలా పోరాడాలి, ఎంత వరకు పోరాడాలి. ఇలా పోరాడి .... పోరాడి విసిగి వేసారి .... చనిపోయిన తరువాత వచ్చి మౌనం పాటించడం కాదు మనవత్యం అంటే.... బ్రతికి ఉండగా కనీసం మాటసాయం ఐన చెయ్యండి...🙏🙏🙏🙏...

PLEASE HELP THEM !!!!!!!!!

AbnAndhrajyothy

28/12/2020

Happy Birthday, Salman Khan!

27/12/2020

Karumuri Venkata Nageswara Rao , YSR Congress Party - YSRCP Kakileru



Day 3.

Date : 28.12.2020

గ్రామం : కాకిలేరు

మండలం : ఇరగవరం

జిల్లా : పశ్చిమ గోదావరి

రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Respected MLA sir,

మీ పరిపాలన కి మరియు నియోజకవర్గ అభివృద్ధి కి మా హృదయపూర్వక వందనాలు .

మీరు ఎంతో శ్రమించి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మీరు చేస్తున్న సేవ హర్షించతగ్గది🙏.

ఈరోజు మీరు ఇచ్చే ఆ ఇళ్ళ పట్టా పంపిణీ వల్ల చాలా కుటుంబాలుకు ఒక అసర మరియు బరోసా వచ్చింది. మీరు ఇచ్చిన ఈ భరోసా వల్ల చాలా కుటుంబాలు మీకు రుణపడి ఉంటాయి. కానీ మీలాంటి గొప్ప నాయకులకు కొంత మంది కార్యకర్తల వల్ల ఇబ్బంది కలుగుతుంది.

మీరు పెద్ద మనసుతో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే , ఇక్కడ కాకిలేరు గ్రామము లో జావ్వాది రామోజీ రావు అనే కార్యకర్త 25" సం క్రితం ఇచ్చిన పట్టాలను మరలా వెనకకు తీసుకునే కుట్ర చేస్తున్నారు , అక్కడి ప్రజలు హైకోర్ట్ ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నారు , కానీ అతను (జావ్వాది రామోజీరావు) వారిని 12 నెలలుగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు (మీ FB page కి కామెంట్ లో ఆ వివరాల లింక్ పోస్ట్ చేశాము)

ఇది మీ దృష్టికి తీసుకు రావడానికి మేము చేసిన చిన్న ప్రయత్నమే ఇది. దయచేసి మీరు అక్కడి ప్రజలకి న్యాయం చెయ్యాలి, వారు మీకు చాలా రుణపడి ఉంటారు.

25" సం క్రితం ఇచ్చిన పట్టాభుములును ఇక్కడి కార్యకర్త (జావ్వాది రామోజీ రావు) భయపెట్టి వాటినీ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ,దానికి ఆ గ్రామ VRO మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు సహకరిస్తూ వారిని భాడపెడుతున్నారు.

మీరు పెద్ద మనసుతో ఈ విషయం పై ఆ కార్యకర్త జవ్వాధి రామోజీ రావు కి మరియు VRO సిబ్బందికి హితవు చెప్పగలరు.

🙏🙏🙏🙏.

27/12/2020

India News: NEW DELHI: Bharatiya Janata Party (BJP) on Sunday hit back at Shiv Sena for its editorial piece in its mouthpiece Saamna in which it alleged that the .

27/12/2020
25/12/2020

Day 2.
Date : 25.12.2020
గ్రామం : కాకిలేరు
మండలం : ఇరగవరం
జిల్లా : పశ్చిమ గోదావరి
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
-----------------------------------------------------------------
మేము పెట్టిన నిన్నటి పోస్ట్ కి భయపడి ఈరోజు ఆ గ్రామ VRO (U.సురేష్) మరియు కాంట్రాక్ట్ ఉద్యోగి (గంటా సుబ్రహ్మణ్యం) కొన్ని పత్రాలు మీద సంతకాలు చెయ్యాలని ఆ పట్టాదారు నీ ప్రోద్బలం చెయ్యడం జరిగింది. దానికి ఆ పట్టాదారు నిరాకరించి, మా లాయర్ వచ్చి మాట్లాడుతారు అని చెప్పిన వినకుండా MRO చెయ్యమన్నారు అని బెదిరిస్తున్నారు.

MRO ( )గారికి ఇక్కడ జరిగేది తెలుస్తుందా లేదా అర్థంకావడం లేదు, MRO ఆఫీస్ కి వెళ్లి చెపితే దానికి వారు ఆ పట్టాలు రద్దు కాలేదు , ఆ ఇంటి స్థలం మీదే అంటారు . కానీ ఇక్కడ VRO , వారి సిబ్బంది ఈవిధంగా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు.

MRO గారు ( ) దయచేసి ఒకసారి మీరు కాకిలేరు గ్రామము వచ్చి , పత్రాలు చూసి మీరే న్యాయం చెయ్యాలి అలాగే మీ సిబ్బందికి వారి యొక్క ఉద్యోగ ధర్మము,ప్రజలకి ఎలా సేవ అందించాలి అనే అంశంపైనా కొంత శిక్షణ మీరు వారికి అదించలి కోరుతున్నాం.

ఇక్కడి సిబ్బంది గ్రామ ప్రజలకి ఊరికే సేవ చెయ్యడంలేదు ,ప్రభుత్వం వారికి జీతాలు ఇస్తుంది కదా! ఏదో వారు వాల్ల వ్యక్తిగత సమయము మాకు కేటాయించినట్లు ప్రవర్తించి చెయ్యవలసిన పనులు నిర్ణీత కాలము లో పూర్తి చెయ్యరు మరియు రేపు రా, తరువాత రా అని కాలము నీ వృదా చేస్తారు.

VRO U.సురేష్ గారు మరియు గంటా సుబ్రమణ్యం గారు మీరు ప్రభుత్వ ఆదేశానుసారం మీ ఉద్యోగ ధర్మము నిర్వహించండి , వేరే వారి ప్రలోభాలకు లోబడి ఆ పట్టాదారు కుటుంబాన్ని మానసికముగా హింసించవద్దు. పట్టాదారు యందు తప్పు ఉంటే మీరు ఖచ్చితమైన ప్రభుత్వ ఆదేశాలు చూపించి హైకోర్ట్ ద్వారా ఈ సమస్యని పరిష్కరించండి , అంతేగానీ ఏ అధికారము లేని రాజకీయ కార్యకర్తలకు భయపడి మీరు ప్రభుత్వ ఆదేశాలను విస్మరించడం తగదు.

, , , ,

25/12/2020
25/12/2020
25/12/2020

Hi,

New page for the socioPedia

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Pravs Sociopedia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pravs Sociopedia:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share