TeluguMagzine

  • Home
  • TeluguMagzine

TeluguMagzine Latest News

India Beat Afghanistan !
11/10/2023

India Beat Afghanistan !

EAMCET ! రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణTS: ఎంసెట్ పరీక్షకు రేపట్నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫైన్ లేకుండా ఏప్రిల్ 1...
02/03/2023

EAMCET ! రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణ

TS: ఎంసెట్ పరీక్షకు రేపట్నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫైన్ లేకుండా ఏప్రిల్ 10వ తేదీ, 75వేల ఫైన్తో మే 2 వరకు eamcet.tsche.ac.in వెబ్సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్ష మే 7, 8, 9 తేదీల్లో, అగ్రికల్చర్-మెడికల్ పరీక్ష మే 10, 11న జరగనున్నాయి. ఏదైనా ఒక పరీక్షకు SC,ST అభ్యర్థులు 7500, మిగతా వారు 900 చెల్లించాలి.

2 పరీక్షలకు SC, ST విద్యార్థులు √1000, మిగతా వారు √1800 చెల్లించాలి.

Latest Job Notifications 3 విభాగాల్లో 1,053 పోస్టులుఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ఇండియా(IDBI)లో 600 అసిస్టెంట్ మ...
28/02/2023

Latest Job Notifications
3 విభాగాల్లో 1,053 పోస్టులు
ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా(IDBI)లో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల
దరఖాస్తుకు నేడే చివరి తేదీ. అలాగే న్యూక్లియర్ పవర్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL)లో 193 సెన్సెస్(ILBS)లో 260 పోస్టుల భర్తీకి నేడే చివరి https://www.npcil.nic.in/

ఉద్యోగాలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలరీ
అవకాశం. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్స్ చూడగలరు.

https://www.idbibank.in/

https://www.ilbs.in/

Sir Movie 4 Days World Wide Collections !Do Follow  For More Latest Updates !
21/02/2023

Sir Movie 4 Days World Wide Collections !
Do Follow For More Latest Updates !

అగ్నివీరుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు S స్వీకరిస్తారు. ఎంపిక ప్రక్ర...
15/02/2023

అగ్నివీరుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు S స్వీకరిస్తారు. ఎంపిక ప్రక్రియలో ముందుగా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ర్యాలీ చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్ 17నుంచి అగ్నివీర్ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. మరిన్ని వివరాలు https:// www.joinindianarmy.nic.in/index.htmలో చూడవచ్చు

Bandla Ganesh About Pawan Kalyan !
05/02/2023

Bandla Ganesh About Pawan Kalyan !

Bandla Ganesh Recently Respond To A Fan Question In Twitter About Pawan Kalyan Going Viral !Do Follow For More Latest Updates. ...

Theatrical Releases Of Telugu Filims In February 2023 !Do Follow  For More Latest Updates !                             ...
01/02/2023

Theatrical Releases Of Telugu Filims In February 2023 !
Do Follow For More Latest Updates !

జనాభాలో మనమే నం-1చైనాను భారత్ ఇప్పటికే అధిగమించినట్లు అంచనాలుదిల్లీ: జనాభాలో చైనాను భారత్ ఇప్పటికే అధిగమించి తొలిస్థానాన...
19/01/2023

జనాభాలో మనమే నం-1

చైనాను భారత్ ఇప్పటికే అధిగమించినట్లు అంచనాలు

దిల్లీ: జనాభాలో చైనాను భారత్ ఇప్పటికే అధిగమించి తొలిస్థానానికి చేరుకున్నట్లు అంతర్జా తీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా 'వరల్డ్ పాపులేషన్ రివ్యూ' కూడా ప్రపం చంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించి నట్లు పేర్కొంది. చైనాలో జననాల రేటు తగ్గినట్లు ఇటీవలి నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేప థ్యంలో చైనా భాను భారత్ ఇప్పటికే దాటి ఉండవచ్చనే అంచనాలు వెలువడుతు న్నాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం.. 2022 చివరినాటికే భారత్ జనాభా 141.7 కోట్లు కాగా, తాజాగా (జనవరి 18, 2023 నాటికి) ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకు న్నట్లు అంచనా. మరో అంతర్జాతీయ మార్కెట్ పరిశోధక సంస్థ మాక్రోట్రెండ్స్ సైతం భారత్లో ప్రస్తుత జనాభా 142.8 కోట్లుగా లెక్క కట్టింది. చైనా ఇటీవల ప్రకటించిన జనాభా కంటే భారత గణాంకాలే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవత రించినట్లేనని స్పష్టమవుతోంది.

జననాల రేటు తగ్గి.. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న కారణంగా తమ జనాభా ఇటీ వలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు ప్రకటించిన చైనా.. ప్రస్తుతం తమ జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేసింది. భారత్ 2023 చివరి నాటికి ఈ రికార్డును చేరుకుంటుం దని ఐక్యరాజ్యసమితి ఇది వరకు అంచనా వేసినప్ప టికీ.. అంతకుముందే భారత్ ఈ రికార్డును అధి గమించినట్లు తెలుస్తోంది.

2022 నవంబర్ 15న శిశువుతో ప్రపంచ పుట్టిన జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1974 ప్రపంచ జనాభా 400 కోట్లు ఉండగా.. 48 ఏళ్లలో అది రెట్టింపయింది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గడం, ఆయుర్దాయం పెర గడం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణ మని ఐరాస వెల్లడించింది.

ప్రమాదంలో పుర్రె చర్మం, చెవి తెగిపోవడంతో పూణె వైద్యులు బాలికను కాపాడారుప్రమాదంలో పుర్రె, చర్మం, చెవి పూర్తిగా తెగిపోయిన ...
18/01/2023

ప్రమాదంలో పుర్రె చర్మం, చెవి తెగిపోవడంతో పూణె వైద్యులు బాలికను కాపాడారు
ప్రమాదంలో పుర్రె, చర్మం, చెవి పూర్తిగా తెగిపోయిన 25 ఏళ్ల యువతి ప్రాణాలను పూణేలోని ఓ ఆస్పత్రి వైద్యులు కాపాడారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న బాలిక మెషిన్ దగ్గర నిలబడి ప్రమాదానికి గురైంది. మహిళను కాపాడేందుకు వైద్యులు 14 స్కిన్ గ్రాఫ్టింగ్ ప్రక్రియలు చేసినట్లు సమాచారం.

APPLY NOW.. ఫ్రీగా గ్రూప్-2 కోచింగ్TS: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ గ్రూప్-2 ఫ్రీ కోచింగ్ S దరఖాస్తు గడువు జనవరి 20తో ముగి...
18/01/2023

APPLY NOW.. ఫ్రీగా గ్రూప్-2 కోచింగ్
TS: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ గ్రూప్-2 ఫ్రీ కోచింగ్ S దరఖాస్తు గడువు జనవరి 20తో ముగియనుంది. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, 90 రోజుల పాటు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. జనవరి 21 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, జనవరి 23 నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నారు. అప్లై చేసుకోవాల్సిన సైట్: studycircle.cgg.gov.in

17/01/2023

BREAKING: ఫలితాలు విడుదల ( Job Results )

IBPS నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ibpsonline.ibps.in వెబ్సైట్లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష గతేడాది డిసెంబర్ 24 నుంచి 31 వరకు జరిగింది. ప్రిలిమ్స్ అర్హత సాధించినవారు మెయిన్స్కు ఎంపికవుతారు.

Mahesh Babu And Trivikram Latest Movie Update ! మహేష్బాబు - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమా పట్టాలెక్కే సమయం ఆసన...
17/01/2023

Mahesh Babu And Trivikram Latest Movie Update !

మహేష్బాబు - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమా పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. ఈనెల 18 నుంచి చిత్రీకరణ ప్రారంభి స్తున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై మహేష్ - త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా చాలారోజుల కిందటే ఖరా రైంది. షూటింగ్ విషయంలోనే జాప్యం చోటు చేసుకుంది. ఆగస్టు 11గా ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించిన ఈ చిత్ర బృందం ఇక సెట్స్పెకి వెళ్లాలని నిర్ణయించింది. మహేష్ సరసన కథానాయికలుగా పూజాహెగ్దే, శ్రీలీల ఎంపికైనట్టు కూడా నాగవంశీ తెలిపారు. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కల యికలో రూపొందుతున్న చిత్రమిదే. ఎస్. రాధాకృష్ణ (చిన బాబు) నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మహేష్ నటిస్తున్న 28వ చిత్రమిది.

India vs Srilanka Series పరుగుల పరంగా పురుషుల వన్డే చరిత్రలోనే అత్యంత భారీ విజయంతో శ్రీలంకతో సిరీస్ ను భారత్ క్లీన్ స్వీ...
17/01/2023

India vs Srilanka Series
పరుగుల పరంగా పురుషుల వన్డే చరిత్రలోనే అత్యంత భారీ విజయంతో శ్రీలంకతో సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆది వారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమ్ ఇండియా 317 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లి (166 నాటౌట్; 110 బంతుల్లో 13x4, 8x6), శుభ్మన్ గిల్ (116; 97 బంతుల్లో 14x4, 2x6) శతకాలతో సత్తాచాటారు. ఈ జోడీ రెండో వికెట్కు 131 పరుగులు జత చేసింది. రోహిత్ 42 పరుగులు చేశాడు. ఛేదనలో లంక 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఓ ఎండ్ నుంచి నిలకడగా వికెట్లు పడగొట్టిన సిరాజ్ (4/32) ప్రత్యర్థిని చావుదెబ్బ తీశాడు. షమి (2/20), కుర్దీప్ (2/16) కూడా ఆకట్టుకున్నారు. అంతకుముందు బౌండరీ ఆపే ప్రయత్నంలో పరస్పరం బలంగా ఢీకొన్న జెఫ్రీ, బండార గాయాలతో మైదానాన్ని వీడారు. జెఫ్రీ స్థానంలో దునిత్ కంకషన్ సన్స్టిట్యూట్గా బ్యాటింగ్కు వచ్చాడు. బండార బ్యాటింగ్కు రాలేదు.

14/01/2023

Luxury Cruise Ship In India

మొదటి రోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలయ్య : నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమాతోసెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సిన...
13/01/2023

మొదటి రోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలయ్య : నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమాతో
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమా మొదటిరోజు రూ.54కోట్ల గ్రాసు రాబట్టింది. అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. బాలయ్య కెరీర్లోనే డే 1 హైయస్ట్ గ్రాస్ రాబట్టిన సినిమాగా వీరసింహారెడ్డి చరిత్ర సృష్టించింది. బోయపాటి శ్రీను కూడా బాలయ్యకు హిట్ ఇచ్చాడు కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు.

సైనికుడి ఛాతీలో గ్రనేడ్పేలిపోయే ముప్పున్నా ధైర్యంగా శస్త్రచికిత్స చేసిన వైద్యుడుకీవ్: సైనికుడి ఛాతీలోకి దూసుకెళ్లిన లైవ్...
13/01/2023

సైనికుడి ఛాతీలో గ్రనేడ్

పేలిపోయే ముప్పున్నా ధైర్యంగా శస్త్రచికిత్స చేసిన వైద్యుడు

కీవ్: సైనికుడి ఛాతీలోకి దూసుకెళ్లిన లైవ్ గ్రనేడ్ను ఓ వైద్యుడు ధైర్యంగా శస్త్రచికిత్స చేసి తొలగించిన ఘటన ఉక్రె యిన్లో చోటుచేసుకుంది. ఆ దేశ రక్షణ శాఖ ఉప మంత్రి హన్నా మలియార్ సంబం ధిత వివరాలను తాజాగా ఫేస్బుక్ వేదికగా వెల్లడిం చారు. ఆయన కథనం ప్రకారం.. రష్యాతో కొనసాగు తున్న భీకర యుద్ధంలో పోరా డుతుండగా ఉక్రెయిన్కు చెందిన ఓ సైనికుడి ఛాతిలో గ్రనేడ్ ఇరుక్కుంది. అది ఏ క్షణమైనా పేలిపోయే ప్రమాదం ఉందని తెలిసినా.. వైద్యం అందించేందుకు ఆర్మీ వైద్యుడు ఆండ్రీ వెర్బా ముందుకొచ్చారు. ఇద్దరు సైనికుల సాయంతో- గ్రనేడ్ పేలకుండా జాగ్ర త్తలు తీసుకుంటూనే అత్యంత చాకచక్యంగా శస్త్ర చికిత్సను పూర్తిచేశారు. గ్రనేడు విజయవం తంగా తొలగించారు.

30/09/2022

గాడ్ ఫాదర్ ఈవెంట్లో 300 ఫోన్లు చోరీ

అనంతపురంలో నిర్వహించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జేబు దొంగలు చేతి వాటం ప్రదర్శించారు. గంటల వ్యవధిలోనే 300 సెల్ ఫోన్లు అపహరించారు. దీంతో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాట్ బాట్ సేవలకు 24 గంటల వ్యవధిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాదాపు 270 మందికి పైగా తమ సెల్ ఫోన్లు అపహరణకు గురైనట్లు చాట్ బాట్ కు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

అనంతపూర్లో 'గాడ్ ఫాదర్' ప్రీరిలీజ్ ఈవెంట్మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫ...
25/09/2022

అనంతపూర్లో 'గాడ్ ఫాదర్' ప్రీరిలీజ్ ఈవెంట్

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్ అయ్యాయి. సెప్టెంబర్ 28 సాయంత్రం 6 గంటల నుంచి అనంతపూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈవెంట్ ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్ 5న సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కూడా కనిపించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించాడు.

16/08/2022



KGF-2 Premier 21 Aug
12/08/2022

KGF-2 Premier 21 Aug

 Got Injured On The Sets Of
11/08/2022

Got Injured On The Sets Of

Physically Challenged Men Forced To Lick Another Mens Feet, In Odisha
11/08/2022

Physically Challenged Men Forced To Lick Another Mens Feet, In Odisha

   Makers About
10/08/2022

Makers About

 ‘s   Will Start After   Completing   ‘s Movie
10/08/2022

‘s Will Start After Completing ‘s Movie

 Breaks Her Leg While
10/08/2022

Breaks Her Leg While

I Have A Body, Jus Showed It
10/08/2022

I Have A Body, Jus Showed It

23/07/2022

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when TeluguMagzine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TeluguMagzine:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share