GV WV News

GV WV News Ap News

11/04/2022
ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు- Gv Wv News Team ...
02/04/2022

ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

- Gv Wv News Team

బిచ్చగాడి దెగ్గరికి వెళ్లి మరీ పెన్షన్ ఇస్తున్న జగన్ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ 👌👌గ్రామా వాలంటీర్లు సేవలు నిజంగా అభినందనీయ...
02/04/2022

బిచ్చగాడి దెగ్గరికి వెళ్లి మరీ పెన్షన్ ఇస్తున్న జగన్ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ 👌👌

గ్రామా వాలంటీర్లు సేవలు నిజంగా అభినందనీయం 👏👏
నిజమైన అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది..

ప్రభుత్వాలనుండి ప్రజలు కోరుకునేది ఇలాంటి పాలననే

.

💥 40 th -  𝐅𝐄𝐕𝐄𝐑 𝐒𝐔𝐑𝐕𝐄𝐘 UpdateG / W Volunteer App నందు " ( Covid -19 ) - 42 th ఫీవర్ సర్వే " అప్డేట్ చేయబడినది .  (  ప్ర...
21/03/2022

💥 40 th - 𝐅𝐄𝐕𝐄𝐑 𝐒𝐔𝐑𝐕𝐄𝐘 Update

G / W Volunteer App నందు " ( Covid -19 ) - 42 th ఫీవర్ సర్వే " అప్డేట్ చేయబడినది .

( ప్రస్తుతం ఫీవర్ సర్వే పనిచేస్తుంది )

☛ GSWS Volunteer Appలింక్:

( 𝗟𝗶𝗻𝗸 :- https://cutt.ly/1IS5DQQ )

☛ Dash Board Link :

( 𝗟𝗶𝗻𝗸 :- https://bit.ly/34Plt9O )

📢 మీ పరిధిలోని వాలంటీర్లకు షేర్ చేయగలరు

ఛానల్ ఉద్దేశం :గ్రామ వార్డ్ వాలంటీర్స్ సంబంధిత అన్ని విషయాలు మన రాష్ట్రం లో ఉన్నవాలంటీర్స్ అందరికి Update News చేరాలి....

పదాలు తెలియని పెదవులకు.. అమృత వ్యాఖ్యం అమ్మ..ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ..మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరులేమమ్మా.. అం...
08/03/2022

పదాలు తెలియని పెదవులకు..
అమృత వ్యాఖ్యం అమ్మ..
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ..
మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరులేమమ్మా..
అందుకే ఈ వందనాలు అందుకోమ్మా..
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Happy Women's

Team

06/03/2022

➡️ 𝐉𝐕𝐃 𝐁𝐈𝐆 𝐔𝐏𝐃𝐀𝐓𝐄:

జగనన్న విద్యా దీవెన వాయిదా.

➣ ఈ నెల 8 న మహిళా దినోత్సవం కార్యక్రమం ఉన్నందున అదే రోజున ప్రారంభించాల్సి ఉన్న జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో విడత వాయిదా. కొత్త డేట్స్ తిరిగి ప్రకటించనున్న ప్రభుత్వం.

05/03/2022

💥 YSR BIMA

2021-22 సంవత్సరము లో YSR బీమా క్రింద నమోదు చేసుకున్న సహజ మరణాలకు 04.03.2022 న ప్రభుత్వము ప్రతి కుటుంబానికి Rs 100000/- చొప్పున 13,000 మంది నామినీ అకౌంట్ కు జమ చేయడమైనది.ఈ విషయాన్ని WEA/WWDS లు అందరు గ్రామ సచివాలయం స్థాయిలో ప్రతి నామినీ కుటుంబానికి తెలియజేయండి.

మరణించిన వ్యక్తి తాలూకు సంబందించి మట్టి ఖర్చులకు కొరకు నామినికి క్యాష్ రూపములో Rs 10000/- చెల్లించిన వారు వారి దగ్గర 10000 వసూలు చేయనవసరం లేదు. మీరు క్లైమ్ అప్లై చేసినప్పుడు 10000 చెల్లించినట్లు ఎంట్రీ చేసినప్పుడు వారికి Rs 90000 మాత్రమే జమ అవుతాయి, 10000 చెల్లించని వారికి 100000 జమ అవుతాయి.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when GV WV News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share