Neel Telangana

  • Home
  • Neel Telangana

Neel Telangana voice of the bahujan

12/06/2024

పవన్ కళ్యాణ్ అనే నేను.. | Pawan Kalyan Takes Oath As AP Minister | AP

Pawan Kalyan JanaSena Party

12/06/2024

చంద్రబాబు అనే నేను | Chandrababu Naidu Oath Ceremony | AP

Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu

09/06/2024

గోవిందాయపల్లి లో హత్యకు గురైన కుటుంబాలనుపరామర్శించిన ఆర్ఎస్పీ | RS Praveen Kumar | Neel Telangana

09/06/2024

నిమిషం లేటు ..గ్రూప్ 1 ఎగ్జామ్ కి నో ఎంట్రీ | Group1 Prelims | Telangana

01/06/2024

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వందలాది మంది అమరులకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి,నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు


RS Praveen Kumar BRS Party

వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కమిటీకాకతీయ ...
30/05/2024

వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కమిటీ

కాకతీయ యూనివర్సిటీ
తేదీ: 30/5/2024

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు

ఎల్తూరి సాయికుమార్ స్వేరో

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ నిన్న గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వేరోస్ ను గూండాలు గా తయారు చేస్తున్నాడని అనడంతో ఈరోజు మొదటి గేటు వద్ద కే నాగరాజు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది మరియు కే నాగరాజు గారు వెంటనే ఆర్ఎస్పీ గారికి క్షమాపణ చెప్పి వారు వ్యాఖ్యానించిన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తామని మరియు వరంగల్ జిల్లాలో అడుగడుగునా అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేయడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వేరోస్ గా తీర్చిదిద్దిన యువకులు ఎంతోమంది ప్రపంచనికే దిక్సూచి ఇలా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సాత్విక్, సాయి, రత్నాకర్, నరేష్ మరియు హర్షవర్ధన్ జరిగింది తదితరులు పాల్గొన్నారు.

RS Praveen Kumar Swaeroes

27/04/2024

Telangana First CM KCR's Roadshow | Day 4 | RS Praveen Kumar | Nagarkurnool

27/04/2024

Telangana First CM KCR's Bus Yatra | Day - 4 | RS Praveen Kumar |Nagarkurnool

25/03/2024

బడే భాయ్ మోడీ
చోటే భాయ్ రేవంత్

- నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి RS Praveen Kumar




BRS Party

25/03/2024

ప్రభుత్వ పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారుతున్నాయి .

- నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి RS Praveen Kumar




BRS Party

24/03/2024

గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినా పట్టించుకోని సీఎం

- నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి RS Praveen Kumar




BRS Party

19/03/2024

ప్ర‌జాసేవ కోస‌మే బీఆర్ఎస్‌లోకి..! | RS Praveen Kumar | KCR | BRS | Neel Telangana
RS Praveen Kumar BRS Party

16/03/2024
16/03/2024

మీడియా ప్రకటన
తేదీ:16-03-2024
హైదరాబాద్

👉 డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా

👉 బీఎస్పీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు విఫలం

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శనివారం ప్రకటించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య పొత్తులు పూర్తిగా విఫలం కావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు భగ్నం చేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసిందని విమర్శించారు అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కూడా అందులో భాగమేనని తెలిపారు.బీజేపీ కుట్రలకు బయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని, తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేనని ప్రకటించారు.చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెల్లో పదిలంగా దాచుకుంటాటని స్వేరోలకు హామీ ఇచ్చారు.తనకు అన్ని రకాలుగా ఆది నుంచి సహాయ సహకారులు అందించిన స్వేరోలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇన్నాళ్లు పార్టీలో సహకరించిన పార్టీ అధినేత్రి కుమారి మాయావతి,పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ లతోపాటు తొడ్పాటునందించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

RS Praveen Kumar

11/03/2024

👉🏻కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

👉🏻ఉపముఖ్యమంత్రి మల్లు భట్టికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్న

👉🏻సీఎం రేవంత్ రెడ్డి దళితులకు క్షమాపణ చెప్పాలి

07/03/2024

👉 రాజ్యాంగం,లౌకికత్వం ప్రమాదంలో ఉంది:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

👉 బీఎస్పీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వెనుక సీఎం రేవంత్ హస్తం

👉 ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో 3,000 ఖాళీలు మిగిలాయి

BSP4Telangana RS Praveen Kumar BitCell_BSP BRS Party

07/03/2024

LIVE : రాజ్యాంగం,లౌకికత్వం ప్రమాదంలో ఉంది | BSP TS Chief RS Praveen Kumar

RS Praveen Kumar BSP4Telangana Neel Telangana BitCell_BSP

06/03/2024

మీడియా ప్రకటన
తేదీ:06-03-2024

👉🏻రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

👉🏻అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలం

👉🏻రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు

దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని అడ్డుకోవలసిన కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి వత్తాసుపలుకుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్న అయన కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే బీఎస్పీ,బిఆర్ఎస్ తో కలిసి రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.

దేశంలో విచ్ఛిన్నకర అజెండాను అమలు చేస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.జన్వాడలో ప్రార్థన మందిరంపై దాడి జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు.బీఎస్పీ-బీఆర్‌ఎస్‌ పొత్తు బహుజనుల ఆకాంక్ష అని తెలిపిన ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడానికి బీఎస్పీ బీఆర్ఎస్ తో జతకట్టినట్లు వివరించారు. బహుజనులకు న్యాయం జరగాలనేది పార్టీ లక్ష్యమన్న అయన ఈ పొత్తుతో ప్రజలకు మంచి జరగబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన బిఆర్ఎస్ తో బీఎస్పీ కలవడం సంతోషకరమన్నారు.రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ- బీఆర్‌ఎస్‌ పోటీ చేసే స్థానాలపై త్వరలోనే విధివిధానాలు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రజలు బీఎస్పీ, బిఆర్ఎస్ కూటమిని ఆశీర్వదించాలని కోరారు.

బిఆర్ఎస్ పాలనలో కుంభకోణాల మాయం అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క కుంభకోణాన్ని కూడా బయట పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు రోడ్లమీదకి వస్తున్నారన్నారని విమర్శించారు.ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్లు అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో బీఎస్పీ గెలవాలనే దృఢ నిశ్చయంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు.గత పాలకుల నిర్లక్ష్యంతో విద్యా,ఉద్యోగాలు, వ్యవసాయ రంగాల్లో నాగర్ కర్నూల్ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయిందని విమర్శించారు. బీఎస్పీ, బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులు ఎక్కడెక్కడ కలిసి పోటీ చేస్తారనే విధివిధానాలను త్వరలో మీడియాకు వెల్లడిస్తామన్నారు.

BSP4Telangana RS Praveen Kumar BitCell_BSP BRS Party

06/03/2024

LIVE : రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర | BSP TS Chief RS Praveen Kumar

RS Praveen Kumar BSP4Telangana BitCell_BSP BRS Party

06/03/2024

నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర దేవాలయంను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు.

ఆలయ కమిటీ ఛైర్మన్ కందూరి సుధాకర్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సభ్యులు ఆర్ఎస్పీని ఘనంగా సన్మానిoచి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

RS Praveen Kumar BSP4Telangana BitCell_BSP

06/03/2024

బీఎస్పీ ,బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాం | BSP TS Chief RS Praveen Kumar | KCR | Neel Telangana

BSP4Telangana RS Praveen Kumar BitCell_BSP Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party

05/03/2024

మీడియా ప్రకటన
తేదీ:05-03-2024

👉 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు

👉 పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత

👉 మీడియా సమావేశంలో సంయుక్తంగా వెల్లడించిన ఆర్ఎస్పీ,కేసీఆర్

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ -బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పొత్తులపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్‌ పార్టీలు క‌లిసి పోటీ చేయాల‌ని సంయుక్తంగా నిర్ణ‌యించారు. బీఎస్పీ- బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వారు సంయుక్తంగా ప్రకటించారు.

RS Praveen Kumar BSP4Telangana

మీడియా ప్రకటనతేదీ:05-03-2024 👉 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు👉 పోటీ చేసే స్థానాలపై త్వరలో స్...
05/03/2024

మీడియా ప్రకటన
తేదీ:05-03-2024

👉 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు

👉 పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత

👉 మీడియా సమావేశంలో సంయుక్తంగా వెల్లడించిన ఆర్ఎస్పీ,కేసీఆర్

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ -బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పొత్తులపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్‌ పార్టీలు క‌లిసి పోటీ చేయాల‌ని సంయుక్తంగా నిర్ణ‌యించారు. బీఎస్పీ- బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వారు సంయుక్తంగా ప్రకటించారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Neel Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share