04/04/2024
గుంతకల్ ఎమ్మెల్యే YVR గారి సమక్షంలో YSR కాంగ్రెస్ పార్టీలోకి 20 కుటుంబాలు చేరిక... గుంతకల్ పట్టణం మోదీనాబాద్ , అంపయ్య కాలనీ ,1 వార్డ్ నుండి 20 కుటుంబాలు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు
వై.వెంకట్రామిరెడ్డి గారి సమక్షంలో YSR పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీలోకి చేరిన వారు M. నజీర్ ( EX BSF ) కర్ణ, గులాం, శివ, అలీ, ఎర్రి స్వామి, తోసిప్ , కిరణ్, మనోహర్, వీరేష్, కిరణ్, అన్వేష్, ప్రవీణ్, రాయప్ప, నజీర్, చైతన్య, లాలు, దాదు అనంతరం మీరు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి బాసటగా నిలిచాడని అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వై.వెంకట్రామిరెడ్డి గారు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఒక్కరికైనా కూడా సమస్య ఉంది అంటే నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నాడని ఇలాంటి వ్యక్తిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన ఉద్దేశంతో ఈరోజు YVR గారి సమక్షంలో పార్టీలోకి చేరుతున్నామని ఈ క్షణం నుండి YVR గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించేందుకు మేమంతా సిద్ధం గా ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ SVR మోహన్ గారు, కౌన్సిలర్ లింగన్న గారు, YSRCP అధికార ప్రతినిధి దశరథ్ రెడ్డి గారు, YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు 30 వార్డ్ కన్వీనర్లు రాయల బి.రామ్మోహన్, ఆనంద్, 2 వార్డ్ విష్ణు, దాదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు