Voice of Voter

  • Home
  • Voice of Voter

Voice of Voter public media for Political, social issues

World War 1 Inventions: నెత్తుటి యుద్ధం వెనుక, అక్కరకు వచ్చే ఆవిష్కరణలు!Check bio or story for the complete information!...
28/07/2024

World War 1 Inventions: నెత్తుటి యుద్ధం వెనుక, అక్కరకు వచ్చే ఆవిష్కరణలు!

Check bio or story for the complete information!




ఎవరీ మనుభాకర్‌..? 22ఏళ్లకే పారిస్‌ ఒలింపిక్స్‌లో మెరిసిన ఈ షూటర్‌ కథ ఇదే!   check bio or story for the complete story.  ...
28/07/2024

ఎవరీ మనుభాకర్‌..? 22ఏళ్లకే పారిస్‌ ఒలింపిక్స్‌లో మెరిసిన ఈ షూటర్‌ కథ ఇదే! check bio or story for the complete story.

🥉 🇮🇳

సంప్రదాయాల మాటున క్రూరత్వం.. ఏనుగు ప్రాణం తీస్తున్న మతఛాందసం!🖇️ Link in Bio and Story!!!
28/07/2024

సంప్రదాయాల మాటున క్రూరత్వం.. ఏనుగు ప్రాణం తీస్తున్న మతఛాందసం!
🖇️ Link in Bio and Story!!!







Afghanistan Cricket: ఓవైపు అగ్రరాజ్యాల దురహంకారం.. మరోవైపు మత ఛాందసం.. ఈ రెండిటి మధ్య అఫ్ఘాన్‌ క్రికెట్‌ ఎలా ఎదిగింది?  ...
27/06/2024

Afghanistan Cricket: ఓవైపు అగ్రరాజ్యాల దురహంకారం.. మరోవైపు మత ఛాందసం.. ఈ రెండిటి మధ్య అఫ్ఘాన్‌ క్రికెట్‌ ఎలా ఎదిగింది?





‘మీ ముందు అతి కఠినమైన సవాళ్లు ఉంటే.. వాటిని ఎలా ఎదుర్కొవాలో అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ను చూసి నేర్చుకోండి..’ ఇది 201...

Wiki Leaks JULIAN ASSANGE torch bearer of JOURNALISM is FREED        జర్నలిజానికి టార్చ్ బేరర్‌.. అగ్రరాజ్యానికి వణుకు ప...
27/06/2024

Wiki Leaks JULIAN ASSANGE torch bearer of JOURNALISM is FREED




జర్నలిజానికి టార్చ్ బేరర్‌.. అగ్రరాజ్యానికి వణుకు పుట్టించిన అసాంజే కథ ఇది!

అది జులై 12, 2007.. ప్రాంతం న్యూ బాగ్దాద్(ఇరాక్‌).. నిరాయుధులైన పౌరులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు.. అందులో ఇద్దర.....

నరకంగా మారిన శుభకార్యలు.. గుదిబండగా మారిన ఆడంబరాలు!Click link 🔗 in bio or story for complete details!!Indian marriages  ...
26/06/2024

నరకంగా మారిన శుభకార్యలు.. గుదిబండగా మారిన ఆడంబరాలు!
Click link 🔗 in bio or story for complete details!!

Indian marriages

India Leaks: పేపర్‌ లీక్‌ల రాజధానిగా ఇండియా.. కోట్లాది మంది జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం!            For complete detai...
23/06/2024

India Leaks: పేపర్‌ లీక్‌ల రాజధానిగా ఇండియా.. కోట్లాది మంది జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం!


For complete details, head to story or link in bio

పేపర్‌ లీక్‌ల రాజధానిగా ఇండియా.. కోట్లాది మంది జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం! ोदीसरकार_निर्दोष_है  ्दकरो   ीक्षा
23/06/2024

పేపర్‌ లీక్‌ల రాజధానిగా ఇండియా.. కోట్లాది మంది జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం!

ोदीसरकार_निर्दोष_है
्दकरो

ीक्षा



ఏడేళ్లు.. 70 పేపర్ లీక్‌ ఘటనలు.. నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య కోటి 70లక్షల మంది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే.. 77ఏళ్ల స్వ....

పరీక్షలు పెట్టడం కూడా చేతకాదా? విద్యార్థుల భవిష్యత్‌తోనే ఆటలా?For more go 🔗 In bio and story.
21/06/2024

పరీక్షలు పెట్టడం కూడా చేతకాదా? విద్యార్థుల భవిష్యత్‌తోనే ఆటలా?

For more go 🔗 In bio and story.






ప్రగతికి మార్గం చదువే! కేరళ ప్రభుత్వం చెబుతున్న లింగ సమానత్వ పాఠాలు!!      Kerala's gender-neutral school textbooks show...
20/06/2024

ప్రగతికి మార్గం చదువే! కేరళ ప్రభుత్వం చెబుతున్న లింగ సమానత్వ పాఠాలు!!






Kerala's gender-neutral school textbooks show fathers in kitchens

‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌’ మూవీ గుర్తింది కదా..? భారతీయ సమాజం మహిళలను ఎలా చూస్తుందో కళ్లకు కట్టినట్టు చూపే చిత్...

పరీక్షలు పెట్టడం కూడా చేతకాదా? విద్యార్థుల భవిష్యత్‌తోనే ఆటలా? ीक्षा     ी_अपराधी
20/06/2024

పరీక్షలు పెట్టడం కూడా చేతకాదా? విద్యార్థుల భవిష్యత్‌తోనే ఆటలా?

ीक्षा



ी_अपराधी


➡ అది 2020 సెప్టెంబర్.. జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ప్రారంభమైంది.. వెంటనే చాలా మంది సిస్టమ్స్‌(కంప్యూటర్లు) హ్యాంగ్ అయ్యా....

మోదీకి మూడినట్టేనా? ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మాటల అర్థమదేనా?
17/06/2024

మోదీకి మూడినట్టేనా? ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మాటల అర్థమదేనా?





ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి పుట్టిన బీజేపీకి మొదటి నుంచి సిద్ధాంతాలే ఊపిరి. హిందూత్వ భావాజాలాన్ని వ్యాప్తి చేయడం, దేశమ....

16 రూపాయల సంప్రదాయం వెనుక నా చరిత్ర తెలుసా? దీనికి నిజాంకు ఉన్న సంబంధం ఏంటి?
15/06/2024

16 రూపాయల సంప్రదాయం వెనుక నా చరిత్ర తెలుసా? దీనికి నిజాంకు ఉన్న సంబంధం ఏంటి?





రూ.116, రూ.1116, రూ.3116, రూ.4116, రూ.11116..! పెళ్ళి చదివింపుల్లోనైనా, పూజరులు తీసుకునే దక్షిణలోనైనా ఈ ‘116’ నంబర్‌ ఎక్కువగా వినిపిస....

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ తంటాలు.. కశ్మీర్‌లో అమాయకుల చావులకు కారణం ఎవరు?
12/06/2024

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ తంటాలు.. కశ్మీర్‌లో అమాయకుల చావులకు కారణం ఎవరు?






అది ఆగస్టు 5, 2019.. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిపించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దైన రోజు.. జమ్ముకశ్మీర్.....

దేశ చరిత్రలో తొలిసారి.. ముస్లింలపై ఎందుకింత అక్కసు!
12/06/2024

దేశ చరిత్రలో తొలిసారి.. ముస్లింలపై ఎందుకింత అక్కసు!






‘వారంతా(ముస్లింలు) చొరబాటుదారులు.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు అందించాలని మీరు అనుకుంటున్.....

ఒకరిది దొరహాంకారం.. ఇంకొకరిది అతి విశ్వాసం.. ఇవే ఈ ఇద్దరి పతనానికి కారణం..!
09/06/2024

ఒకరిది దొరహాంకారం.. ఇంకొకరిది అతి విశ్వాసం.. ఇవే ఈ ఇద్దరి పతనానికి కారణం..!






‘పవన్ కల్యాణ్‌లా నాలుగు పెళ్ళిళ్లు నేను చేసుకోలేను…’ ‘ఒక్కొక్కరు మూడు పెళ్ళిళ్లు చేసుకోవాలా…?’ ‘ఆయనలా మనం నా.....

జర్నలిజాన్ని కూడా బిజినెస్ చేసిన సక్సెస్‌ఫుల్‌ వ్యాపారి..! ఆ పార్టీ వల్లే పైకి ఎదిగారా?
08/06/2024

జర్నలిజాన్ని కూడా బిజినెస్ చేసిన సక్సెస్‌ఫుల్‌ వ్యాపారి..! ఆ పార్టీ వల్లే పైకి ఎదిగారా?







అది 1980వ దశకం.. ఈనాడు రామోజీరావు పత్రీక విలువలకు పాతరేసి కమ్మజపం అందుకున్న కాలం..! 1974లో కమ్యూనిస్టు సానుభూతిపరుల అక...

జర్నలిస్టు విలువలను మంటగలుపుతున్న ‘అతి’వాద యాంకరింగ్‌!
07/06/2024

జర్నలిస్టు విలువలను మంటగలుపుతున్న ‘అతి’వాద యాంకరింగ్‌!





Biased Journalism in India and Telugu States: పక్షపాతం, పచ్చపాతం, జగన్‌వాదం, కాషాయవాదం లేని మీడియా సంస్థలు కనిపించడం చాలా అరుదుగా మారిపోయిన ...

హిందూత్వను ఓడించిన హిందూవులు.. రామ గడ్డపై విశ్వగురువుకు ఘోర అవమానం!
05/06/2024

హిందూత్వను ఓడించిన హిందూవులు.. రామ గడ్డపై విశ్వగురువుకు ఘోర అవమానం!









అది 2024 జనవరి 22.. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ రోజు.. దేశమంతా రామ నామస్మరణతో మారుమోగిన రోజు.. కోట్లాది హిందూవుల కల ....

ఇజ్రాయెల్‌ నరమేధం.. పాలస్తీనాలో ఏరులై పారుతున్న రక్తం    ‌        ‌
29/05/2024

ఇజ్రాయెల్‌ నరమేధం.. పాలస్తీనాలో ఏరులై పారుతున్న రక్తం









Palestine vs Israel: స్వేచ్ఛ కోసం పోరాటం చేసేది ఒకరైతే.. కండకావరంతో, సామ్రాజ్యదేశాల అండతో యుద్ధానికి దిగేది మరొకరు. హమాస్‌పై...

మోదీ రాముడా? హనుమంతుడా? లేదా జీససా? సమాధానం ఇదిగో!
28/05/2024

మోదీ రాముడా? హనుమంతుడా? లేదా జీససా? సమాధానం ఇదిగో!





Is Modi Sent by God? : ఇండియాలో మనుషులను దేవుళ్లగా పూజించడం సాధారణ విషయమే.. అటు తమకు తాముగా తామే దేవుళ్లమని ప్రకటించుకోవడం క.....

చీదరు పుట్టిస్తున్న హేమ ఎపిసోడ్‌.. వార్తలు చూడాలంటేనే కంపరం!
27/05/2024

చీదరు పుట్టిస్తున్న హేమ ఎపిసోడ్‌.. వార్తలు చూడాలంటేనే కంపరం!






Bengaluru Rave Party: ఆవిడో సైడ్ క్యారెక్టర్లు వేసుకునే నటి. టాలీవుడ్‌లో కాకుండా మిగిలిన ఇండిస్ట్రీలకు పెద్దగా తెలియదు.. అప్...

కరుడుకట్టిన యుద్ధాన్మోది.. హిట్లర్‌కు ఏం తక్కువ కాదు!
27/05/2024

కరుడుకట్టిన యుద్ధాన్మోది.. హిట్లర్‌కు ఏం తక్కువ కాదు!






Benjamin Netanyahu a War Criminal: గడిచిన 76 ఏళ్లలో అత్యధికంగా రక్తపాతానికి గురైన నేల పాలస్తీనా..! 1948లో ఇజ్రాయెల్‌ తమకు తాముగా ఓ దేశాన్న...

IPL Final: ఎవరు గెలవాలన్నా అదే కీలకం.. హైదరాబాద్‌, కోల్‌కతాలో కప్‌ కొట్టేది ఎవరంటే?
25/05/2024

IPL Final: ఎవరు గెలవాలన్నా అదే కీలకం.. హైదరాబాద్‌, కోల్‌కతాలో కప్‌ కొట్టేది ఎవరంటే?






ఐపీఎల్‌ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. టోర్నీలో అద్భుతంగా ఆడిన రెండు జట్లు ఫైనల్‌కు వచ్చాయి. లీగ్‌ స్టేజీ మ్యా...

హెడ్‌కోచ్‌గా గంభీర్‌.. పక్కా జై షా స్క్రిప్ట్‌.. 3 నెలల ముందే మేటర్‌ తెలిసిపోయింది..!
18/05/2024

హెడ్‌కోచ్‌గా గంభీర్‌.. పక్కా జై షా స్క్రిప్ట్‌.. 3 నెలల ముందే మేటర్‌ తెలిసిపోయింది..!







Gautam Gambhir as Team India New Head Coach? : ఇండియన్‌ క్రికెట్‌ బోర్డు(బీసీసీఐ)ను ఎంతోమంది రాజకీయ పెద్దలు ముందుండి నడిపించారు. శరద్‌ పవార....

ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మందిని చంపేస్తున్న భయంకరమైన జంతువు ఏంటో తెలుసా?
16/05/2024

ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మందిని చంపేస్తున్న భయంకరమైన జంతువు ఏంటో తెలుసా?






ప్రపంచంలో ప్రాణాంతక జంతువు ఏంటో తెలుసా? సింహం, పులి కాదు.. ఏనుగు అంతకన్నా కాదు.. కేవలం 2.5 మిల్లిగ్రాముల బరువుండే దో...

మూడు నాలుకల సిద్ధాంతం.. ముస్లిం రిజర్వేషన్లలో కూటమిది తలో మాట!
16/05/2024

మూడు నాలుకల సిద్ధాంతం.. ముస్లిం రిజర్వేషన్లలో కూటమిది తలో మాట!








Muslim Reservations in Andhra Pradesh: ముస్లిం రిజర్వేషన్లుపై బీజేపీ ఎంతో క్లారిటీగా ఉంది. ఈసారి(2024) కేంద్రంలో అధికారంలోకి రాగానే పలు రా...

తెలంగాణ వారికి ఇది చేతకాదట.. ఏపీలో రాజకీయ వికృత క్రీడ!
15/05/2024

తెలంగాణ వారికి ఇది చేతకాదట.. ఏపీలో రాజకీయ వికృత క్రీడ!





ఏదో గొప్పకార్యం చేసినట్టు ఫీలవుతున్నారు ఏపీలోని కొందరు ప్రబుద్ధులు. తన్నుకు చచ్చి, కొట్టుకు చచ్చి ఇదేరా మా పల్...

పోలింగ్ బూత్‌లో అతి… మేడం గారికి రూల్స్ కూడా తెలీదా?
15/05/2024

పోలింగ్ బూత్‌లో అతి… మేడం గారికి రూల్స్ కూడా తెలీదా?






మాధవీ లత అతికి అడ్డు అదుపు ఉండదు. హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరు ఫిక్స్ కాకముందు నుంచే దాదాపు ప్రతీ విషయ....

07/05/2024

కశ్మీర్‌లో జరిగేదొకటి.. మోదీ ప్రభుత్వం బయటకు చెప్పుకునేదొకటి.. కశ్మీర్‌లో అసలు హింసాత్మక ఘటనలు జరగడం లేదని స్వ.....

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Voice of Voter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Voice of Voter:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share